లహరి మ్యూజిక్ సంస్థ శుక్రవారం యూట్యూబ్ నుంచి ‘యూట్యూబ్ డైమండ్’ అవార్డును సొంతం చేసుకుంది. సౌత్ ఇండియాలో ఇప్పటి వరకు ఏ మ్యూజిక్ సంస్థకు దక్కని గౌరవాన్ని దక్కించుకుంది. గత సంవత్సరం నవంబర్ నెలలో ఒక కోటి సబ్‌స్ర్కైబర్స్‌ని రీచ్ అయిన ఈ ఐకానిక్ మ్యూజిక్ కంపెనీ.. ప్రస్తుతం ఒక కోటి 18 లక్షల సబ్‌స్ర్కైబర్స్‌తో దూసుకుపోతుంది. 10 సంవత్సరాల క్రితం డిజిటల్ ఫార్మెట్‌లోకి ఎంటరై.. యూట్యూబ్ చానల్ స్థాపించిన లహరి.. ప్రేక్షకులను కన్నడ, తెలుగు, తమిళం మరియు మలయాళ భాషలలోని పాటలతో అలరిస్తోంది. యూట్యూబ్ డైమండ్ అవార్డ్ అందుకున్న సందర్భంగా లహరి వేలు మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డును అందుకునేందుకు రీచ్ అయినందుకు సంతోషంగా ఉంది. ఈ అవార్డును కర్నాటక ప్రజలకు అంకితమిస్తున్నాము. 45 సంవత్సరాల నుంచి వారందిస్తున్న సపోర్ట్ మరవలేనిది. చిన్న కంపెనీ నుంచి ఈ…
Category: FILM NEWS
పచ్చదనమే లక్ష్యంగా హరిత హారం : ఆలేరు మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్
లక్ష్యం దిశగా కేసీఆర్ ప్రభుత్వం – ఉప్పల్ నియోజకవర్గంలో హరితహారం టాలీవుడ్ టైమ్స్ న్యూస్ – హైదరాబాద్ : ఉప్పల్ నియోజకవర్గంలో హెచ్.ఎం.టినగర్ , నాచారంలో శనివారం హరితహారం కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్ తో పాటు, స్థానిక కార్పొరేటర్ శాంతి,, సాయి జెన్ శేఖర్, కొట్టే శ్రీనివాస రావు, నంది కొండ శ్రీనివాస్ రెడ్డి , హెచ్.ఎం.టినగర్ అసోసియేయేషన్ మెంబర్స్ రవీందర్ రెడ్డి, యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్ ‘టాలీవుడ్ టైమ్స్’ ప్రతినిధితో మాట్లాడుతూ -” హైదరాబాదు నగరంలో ఒక్కరోజులోనే 25 లక్షల మొక్కలు, ఒకేరోజు లక్షమంది 163 కిలోమీటర్ల…
Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Maestro Music Fest Begins Next Week
Versatile hero Nithiin and director Merlapaka Gandhi have teamed up for the first time for a black comedy crime thriller Maestro which marks landmark 30th film for the actor.The film’s shooting part was wrapped up recently and the makers have now announced to begin music fest from next week.Nithiin can be seen playing piano at a beach in the announcement poster.We can expect another chartbuster album from composer Mahati Swara Sagar who previously provided chartbuster album for Nithiin’s Bheeshma.Nabha Natesh has paired opposite Nithiin, while Tamannaah Bhatia will be seen…
Naga Shaurya’s ‘LAKSHYA’ Climax Shoot Begins
Talented actor Naga Shaurya’s milestone 20th film ‘Lakshya’ is India’s first movie based on ancient archery. The sports drama directed by Dheerendra Santhossh Jagarlapudi promises to be entertaining and exciting. The movie shows Naga Shaurya in a never before look.Presented by Sonali Narang, Produced by NarayanaDas K. Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar in Sri Venkateswara Cinemas LLP, And Northstar Entertainment Pvt Ltd banners. Ketika Sharma is playing as heroine in this film while versatile actor Jagapathi Babu will be seen in a crucial role.Crucial climax sequence of the…
క్లైమాక్స్ షూటింగ్‌లో నాగశౌర్య లక్ష్య
టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ప్రాచీన విలువిద్య నేపథ్యంలోరూపొందుతోన్న నాగశౌర్య 20వ చిత్రం ‘లక్ష్య’. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్తలుక్‌లో కనిపించనున్నారు నాగశౌర్య.సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్రలలో విలక్షణ నటులు జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ నటిస్తున్నారు.ఈ చిత్రంలోని కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. నాగశౌర్యతో పాటు, జగపతి బాబు ఇతరనటులు ఈ షూట్ లో పాల్గొంటున్నారు. ప్రేక్షకుల మనసు గెలుచుకునే విధంగా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ని లావీష్‌గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్.ఈ సందర్భంగా విడుదలచేసిన మేకింగ్ వీడియోలో నాగశౌర్య తన…
ఆకాశవాణి’ సినిమా నుంచి ‘దిమ్ సారె..’ అనే లిరికల్ సాంగ్ విడుదల
విలక్షణ నటుడు సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ కీలక పాత్రధారులుగా ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్‌పై పద్మనాభరెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘ఆకాశవాణి’. రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన అశ్విన్ గంగరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి శుక్రవారం చిత్ర యూనిట్ ‘దిమ్ సారె..’ అనే లిరికల్ పాటను విడుదల చేసింది. ఓ గూడెంలోని ప్రజలందరూ చాలా బాధగా ఉంటారు. అలాంటి సందర్భంలో అందరూ ఆనందంగా ఉండాలని, సంతోషంగా జాతర జరుపుకోవాలని అనుకునే సందర్భంలో ఈ పాటను చిత్రీకరించారు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు.ఇటీవల కాలంలో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించి, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహించారు. ప్రముఖ…
తన తొలి బాలీవుడ్ సినిమా ‘లాల్‌సింగ్ చద్దా’లో జాయిన్ అయిన యంగ్ హీరో నాగచైతన్య
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్‌ఖాన్ నటిస్తున్న హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చద్దా’తో టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ విషయాన్ని తన సోషల్‌మీడియా అకౌంట్ ద్వారా శుక్రవారం అధికారికంగా ప్రకటింటిస్తూ లోకేషన్ ఫోటోను షేర్ చేశారు నాగచైతన్య. ఈ ఫోటోలో అమిర్ ఖాన్, కిరణ్‌రావు, ఈ చిత్ర దర్శకుడు అద్వైత్ చందన్ కలసిఉన్నారు. అమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు విన్నింగ్ ఫిల్మ్, హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘ఫారెస్ట్‌గంప్’ చిత్రానికి హిందీ రీమేక్‌గా ‘లాల్‌సింగ్ చద్దా’ తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లడక్‌లో జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రయూనిట్ త్వరలో అధికారికంగా వెల్లడించనున్నారు.
జూలై 11న విడుదల కానున్న విక్టరీ వెంకటేష్ నారప్ప ఫస్ట్ లిరికల్ ‘చలాకి చిన్నమ్మీ..’
విక్టరి వెంకటేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం నారప్ప. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నారప్ప భార్య సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్, పోస్టర్స్‌తో పాటు విక్టరీ వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన నారప్ప టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. ఈ చిత్రం నుండి చలాకి చిన్నమ్మీ.. ఫస్ట్ లిరికల్ సాంగ్ ను జూలై11 ఉదయం 10గంటలకు విడుదల చేయనున్నారు…
రాజ్‌తరుణ్, సాంటో మోహన్ వీరంకి, డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ ‘స్టాండప్ రాహుల్’ టీజర్‌ను విడుదల చేసిన ప్రముఖ హీరో రానా దగ్గుబాటి
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్‌తరుణ్ స్టాండప్ కమేడియన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘స్టాండప్ రాహుల్’. సాంటో మోహన్ వీరంకి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఫీల్ గుడ్ రొమాన్స్ కామెడీ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నందకుమార్ అభినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ‘స్టాండప్ రాహుల్’ సినిమా టీజర్ హీరో దగ్గుబాటి రానా చేతులమీదుగా విడుదలైంది. స్టేజ్‌పై రాజ్‌తరుణ్ స్టాండప్ కమేడియన్‌గా పిలిచినా పిలవక పోయినా వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం అని చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. సినిమాలోని ఓ పాపులర్ స్టాండప్ కమేడియన్ స్టాండప్ కామెడీకీ ఓరిజినాలిటీ చాలా ముఖ్యమని చెబుతుంటాడు. కానీ రాజ్‌తరుణ్ ఔట్ డేటేడ్ జోక్స్ వినిపిస్తూ తన చుట్టూ ఉన్న వారిని విసిగిస్తూన్నట్లు టీజర్లో కనిపిస్తుంది. ఇక…
Rana Daggubati Launches Raj Tarun, Santo Mohan Veeranki, Dream Town Productions and HighFive Pictures Stand Up Rahul Teaser
Young and promising hero Raj Tarun will be seen as a stand-up comic in his upcoming film Stand Up Rahul being directed by debutant Santo Mohan Veeranki. The film billed to be a coming-of-age feel-good romance comedy to be produced jointly by Nandkumar Abbineni and Bharath Maguluri under Dream Town Productions and HighFive Pictures banners.Today, hero Rana Daggubati has launched the film’s teaser. The teaser begins with Raj Tarun’s performance on stage. A popular stand-up comedian says originality is the most important for stand-up comedy. However, Raj Tarun brings boredom…
