Venkatesh’s Naarappa First Single Chalaaki Chinnammi Released

venkatesh’s Naarappa First Single Chalaaki Chinnammi Released

Hero Venkatesh who is in top-form has teamed up with director Srikanth Addala who is known for making pure family entertainers for the crazy film ‘Naarappa’ being produced jointly by Suresh Babu and Kalaipuli S Thanu.National Award-Winning actress Priyamani who always prefers to do different roles has played the role of Naarappa’s wife Sundaramma in the film.Mani Sharma has rendered soundtracks for the film and today first single Chalaaki Chinnammi has been released. Melody Brahma Mani Sharma has tuned a beautiful family song which also has romantic angle to it.…

విక్ట‌రి వెంక‌టేష్ నార‌ప్ప చిత్రం నుండి ఫ‌స్ట్ సింగిల్ చ‌లాకీ చిన్న‌మ్మీ.. విడుద‌ల‌

venkatesh’s Naarappa First Single Chalaaki Chinnammi Released

విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం నార‌ప్ప‌. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో నార‌ప్ప భార్య సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు. మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూర్చిన ఈ చిత్రం నుండి ఫ‌స్ట్ సింగిల్ చలాకీ చిన్న‌మ్మీ..ఈ రోజు విడుద‌లైంది. వెంకటేష్ ఫ్యామిలీ అంతా కలిసి తన కొడుకు పెళ్లి చూపులకు వెళ్లే నేప‌థ్యంలో వ‌చ్చే పాట ఇది. కార్తీక్ రత్నం ఈ చిత్రంలో వెంకటేష్ కొడుకుగా నటించిన విష‌యం తెలిసిందే..ఈ ఫ్యామిలీ పాట‌కు చిన్న రొమాంటిక్ ట‌చ్‌ని కూడా క‌లిపి మెలొడి బ్ర‌హ్మ…

‘బ్యాట్‌ లవర్స్‌’ టీజర్‌ విడుదల చేసిన ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌

byat lovers teasure vidudala

మణి సాయితేజ‌, హాసిని రాయ్‌ జంటగా మాక్‌ఉడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఎ.రాబిన్‌ నాయుడు దర్శకత్వంలో కొండ్రాసి ఉపేందర్‌ నిర్మిస్తోన్న చిత్రం ‘బ్యాట్‌ లవర్స్‌’. ఈ సినిమాను టీజర్‌ను ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా.. సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ “క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రం ‘బ్యాట్‌ లవర్స్‌’. అందరూ కొత్తవాళ్లతోనే సినిమాను రూపొందించారు. నిర్మాత ఉపేందర్‌ తన కొడుకు మణిసాయిని హీరోగా పరిచయం చేస్తూ సినిమాను నిర్మించారు. డైరెక్టర్‌ రాబిన్‌కు సినిమా మంచి పేరు తేవాలి. అలాగే మణిసాయి హీరోగా సక్సెస్‌ కావాలి. టీజర్‌ చాలా బావుంది. కేవలం క్రికెట్‌ అనే కాకుండా, ఎంటర్‌టైన్‌మెంట్‌, సెంటిమెంట్‌ను కూడా మిక్స్‌ చేసి చేశారు. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతున్న హాసిని రాయ్‌ మంచి పేరు తెచ్చుకోవాలి. క్రికెట్‌ అనేది ఎంత పాపులారో ‘బ్యాట్‌లవర్‌’ కూడా అంతే…

ఘనంగా సంత్ కబీర్ దాస్ జయంతి

కథక్ కళాక్షేత్ర ఆధ్వర్యం లో శనివారం త్యాగరాయ గానసభ లో సంత్ కబీర్ దాస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గాయకులు గజేంద్ర గారు, శ్రీనివాస్ గారు, చిన్నారి కైవల్య చక్కగా కబీర్ భజన గీతాలు ఆలపించి అలరించారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వోలేటి పార్వతీశం, డాక్టర్ మహ్మద్ రఫీ, లయన్ డాక్టర్ చిల్లా రాజశేఖర్ రెడ్డి, శ్రీ కళా జనార్ధనమూర్తి పాల్గొని గాయకులను సత్కరించారు. కబీర్ దాస్ తత్వాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ నాట్య గురు, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు శ్రీ పండిట్ అంజుబాబు పర్యవేక్షించారు.

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ‘అండా రామారావు’ ఆకస్మిక మృతి

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ మరియు పి.ఆర్.ఓ అండా రామారావు (68) కాసేపటి క్రితం స్వస్థలం ఆదోనిలో కన్ను మూశారు. రామారావు ఉదయం, శివరంజని, సినీస్టార్, ట్రేడ్ గైడ్” పత్రికల్లో పని చేశారు. సంగీత ప్రియులైన రామారావు “ఘంటసాల గానామృతం” పేరుతో వాట్సప్ గ్రూప్ ను నిర్వహిస్తూ చాలా యాక్టివ్ గా ఉండేవారు. ఈయన పలు చిత్రాలకు పి.ఆర్.ఓ బాధ్యతలు కూడా నిర్వహించారు. గత మూడు రోజులుగా కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. వెంటిలేటర్ పెట్టడం..తదితర అన్ని విధాలుగా వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అందరూ కావాలనుకునే కొందరిలో రామారావు గారు ఒకరు. ఆయన ఆత్మకు శ్రద్ధాంజలి. సద్గతు లు ప్రాప్తించు గాక. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక.

హీరో శివాజీ సహకారంతో “మనం సైతం” ఉచిత ఆంబులెన్స్ సేవలు ప్రారంభం

ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో సాగుతున్న మనం సైతం సేవా సంస్థ మరో మైలురాయి దక్కించుకుంది. సొంత ఆంబులెన్స్ కలిగిన సేవా సంస్థగా ముందడుగు వేసింది. హీరో శివాజీ అందించిన ఈ ఉచిత ఆంబులెన్స్ సేవల ప్రారంభ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింనగర్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ డీజీ లక్ష్మీ నారాయణ, నిర్మాతలు సి కళ్యాణ్, దర్శకుడు వివి వినాయక్, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు, నటి సన తదితరులు పాల్గొన్నారు. కాదంబరి కిరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అతిథులు ప్రశంసించారు. తమ సేవా కార్యక్రమాల్లో ఉచిత ఆంబులెన్స్ సేవలు ప్రారంభించడం ఒక గొప్ప ముందడుగు అని సంస్థ ఫౌండర్ కాదంబరి కిరణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ…చిన్నతనం నుంచి సేవ చేయడం…

‘మనం సైతం’ ఉచిత ఆంబులెన్స్ సేవలు ప్రారంభం

manamsaitham maro mundadugu

“మనం సైతం” సేవా సంస్థ మరో మైలురాయికాదంబరి కిరణ్ ఆధ్వర్యంలోముందడుగు ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో సాగుతున్న “మనం సైతం” సేవా సంస్థ మరో మైలురాయి దక్కించుకుంది. సొంత ఆంబులెన్స్ కలిగిన సేవా సంస్థగా ముందడుగు వేసింది. ఈ ఉచిత ఆంబులెన్స్ సేవల ప్రారంభ కార్యక్రమం హైదరాబాద్ ఫిలింనగర్ ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీబీఐ మాజీ డీజీ లక్ష్మీ నారాయణ, నిర్మాతలు సి కళ్యాణ్, దర్శకుడు వివి వినాయక్, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, ప్రసన్న కుమార్, చదలవాడ శ్రీనివాసరావు, నటి సన తదితరులు పాల్గొన్నారు. కాదంబరి కిరణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అతిథులు ప్రశంసించారు. తమ సేవా కార్యక్రమాల్లో ఉచిత ఆంబులెన్స్ సేవలు ప్రారంభించడం ఒక గొప్ప ముందడుగు అని సంస్థ ఫౌండర్ కాదంబరి కిరణ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాదంబరి…

దర్శక దిగ్గజం దాసరి నేషనల్ అవార్డ్స్

director dasari national awards

ధవళ సత్యం దర్శకత్వంలో దాసరి బయోపిక్ తాడివాక రమేష్ నాయుడు ప్రకటన దర్శక దిగ్గజం దాసరి స్మారకార్ధం “దాసరి నారాయణరావు నేషనల్ ఫిల్మ్ & టివి నేషనల్ అవార్డ్స్” ప్రదానం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ప్రముఖ నిర్మాత తాడివాక రమేష్ నాయుడు. ఇందుకోసం ఆయన ఇప్పటికే “దాసరి నారాయణరావు మెమోరియర్ కల్చరల్ ట్రస్ట్” ఏర్పాటు చేశారు. వివిధ భాషలకు చెందిన కళాకారులు-సాంకేతిక నిపుణులకు జీవన సాఫల్య పురస్కారాలు (లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్) ఇవ్వనున్నారు. అంతేకాదు… దాసరికి వీరాభిమాని అయిన తాడివాక రమేష్ నాయుడు… ప్రముఖ దర్శకుడు ధవళ సత్యం దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో “దాసరి బయోపిక్” నిర్మించేందుకు సైతం సన్నద్ధమవుతున్నారు. ఈ బయోపిక్ పేరు “దర్శకరత్న”. ఇమేజ్ ఫిల్మ్స్ పతాకంపై అతి త్వరలో సెట్స్ కు వెళ్లనున్న “దర్శకరత్న” బయోపిక్ లో…

‘రిపబ్లిక్‌’ సాయితేజ్‌కు గ్రేట్‌ సక్సెస్‌ కావాలి: స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ

Saitej new movie ripublic

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌, దేవ్ క‌ట్టా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ `రిప‌బ్లిక్‌`. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. శనివారం  ‘గానా ఆఫ్‌ రిపబ్లిక్‌’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ‘రిపబ్లిక్‌’ సినిమాలో కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాంగే పాటను ముఖ్య అతిథిగా హాజరైన స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సాయితేజ్‌, డైరెక్టర్‌ దేవ్‌ కట్టా, నిర్మాతలు జె.భగవాన్‌, జె.పుల్లారావు, జీస్టూడియోస్‌ ప్రసాద్‌, సినిమాటోగ్రాఫర్‌ ఎం.సుకుమార్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మ, కో డైరెక్టర్‌ కిరణ్‌, రైటర్‌ బి.వి.ఎస్‌.రవి, సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…నిర్మాతలు జె.భగవాన్‌, పుల్లారావు మాట్లాడుతూ “మా సినిమా ఫస్ట్‌ సాంగ్‌ కొరటాల శివగారి చేతుల మీదుగా స్టార్ట్‌ కావడమే పెద్ద సక్సెస్‌గా మేం భావిస్తున్నాం. డైరెక్టర్‌…