రమేష్‌వర్మ, హవీష్‌ ప్రొడక్షన్, సత్యనారాయణ కోనేరు ‘రాక్షసుడు 2’ అధికారిక ప్ర‌క‌ట‌న‌

ramesh Varma, Havish Production, Satyanarayana Koneru’s Rakshasudu 2 Announced

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ర‌మేష్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రాక్షసుడు’ చిత్రం సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం రమేష్‌ వర్మ మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా చేస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఖిలాడి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు .దర్శకుడు రమేష్‌ వర్మ తన నెక్ట్స్ మూవీని ప్ర‌క‌టించారు అలాగే దానికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘రాక్షసుడు 2’ టైటిల్‌ ఖరారు చేశారు.‘హోల్డ్‌ యువర్‌ బ్రీత్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. ‘రాక్షసుడు’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నటించనున్న ఓ స్టార్‌ హీరో పేరు త్వరలో వెల్లడించనున్నారు.ఇక టైటిల్‌ పోస్టర్‌ విషయానికి వస్తే…ఓ సైకో చేతిలో గొడ్డలి పట్టుకుని శవాన్ని మోసుకుపోతున్నాడు. తన వెనకాల ఓ చైన్‌కు ర‌క్తంతో త‌డిసిన ప‌దునైన‌ కత్తి వేలాడుతుండ‌డం…

Ramesh Varma, Havish Production, Satyanarayana Koneru’s Rakshasudu 2 Announced

ramesh Varma, Havish Production, Satyanarayana Koneru’s Rakshasudu 2 Announced

Afreen Khan @ Tollywood Times Bellamkonda Sai Srinivas’ crime thriller Rakshasudu directed by Ramesh Varma was a sensational hit. The director is presently directing Mass Maharaja Ravi Teja in an action entertainer Khiladi.Meanwhile, Ramesh Varma announced his next project and also unveiled title poster of the same. The film is titled Rakshasudu 2 and it comes with a tagline Hold Your Breath. A sequel for Rakshasudu, the film’s shoot begins soon. A star hero will feature in the film and the name of the actor will be revealed soon.Coming to…

సుధీర్‌బాబు, హ‌ర్ష వ‌ర్ధ‌న్‌, శ్రీ వేంక‌టేశ్వ‌ర సినిమాస్ ఎల్ఎల్ పి ప్రొడ‌క్ష‌న్ నెం.5

sudheer Babu, Harsha Vardhan, Sree Venkateswara Cinemas LLP Production No 5 Announced

హీరో సుధీర్ బాబు ప్ర‌స్తుతం ప‌లు ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. ఆయ‌న హీరోగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి (ఎ యూనిట్ ఆఫ్ ఏషియన్ గ్రూప్)లో ప్రొడక్షన్ నెంబర్ 5 చిత్రానికి సైన్ చేశారు. నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కూర్‌ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.ప్రముఖ నటుడు, రచయిత హర్ష వర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈ రోజు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. సోనాలి నారంగ్, శ్రిష్టి స‌మ‌ర్ప‌ణ‌లో ఒక డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ మూవీ తెర‌కెక్క‌నుంది.శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యాన‌ర్‌లో నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన ల‌వ్‌స్టోరీ చిత్రం విడుద‌ల‌కి సిద్దంగా ఉంది. దీంతో పాటు ధ‌నుష్‌, శేఖ‌ర్ క‌మ్ముల చిత్రంతో పాటు మ‌రికొన్ని ఎగ్జ‌యిటింగ్ ప్రాజెక్ట్స్ పైప్‌లైన్‌లో ఉన్నాయి. మీడియం మ‌రియు…

Sudheer Babu, Harsha Vardhan, Sree Venkateswara Cinemas LLP Production No 5 Announced

sudheer Babu, Harsha Vardhan, Sree Venkateswara Cinemas LLP Production No 5 Announced

Afreen Khan @ Tollywood Times ]Hero Sudheer Babu is busy with various projects and he has signed production no 5 ofthe accomplished production house Sree Venkateswara Cinemas LLP (A Unit Of Asian Group). Narayan Das K Narang and Puskur Ram Mohan Rao will produce the movie.Well-known actor and writer Harsha Vardhan will direct the film which has been announced officially today. Billed to be a romantic family entertainer with a different concept, Sonali Narang and Srishti are the presenters of the film.Naga Chaitanya’s Love Story is the next release of…

మాస్ మ‌హారాజ రవితేజ‌ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty First Look is Out

మాస్ మ‌హారాజ ర‌వితేజ కెరీర్‌లో 68వ మూవీగా శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో సుధాక‌ర్ చెరుకూరి నిర్మాత‌గా SLV సినిమాస్, ఆర్ టి టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై రూపొందుతున్న చిత్రానికి రామారావు ఆన్ డ్యూటీ అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ను క‌న్ఫ‌ర్మ్ చేశారు. ఈ రోజు ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.రామారావు ఆన్ డ్యూటీ చిత్రానికి నూత‌న దర్శ‌కుడు దర్శకత్వం వహించినప్పటికీ, దీనికి సంబంధించిన ప్రతి అనౌన్స్‌మెంట్ ఈ మూవీపై క్యూరియాసిటీని పెంచింది. ఇప్ప‌టివ‌ర‌కూ విడుద‌ల‌చేసిన రెండు పొస్ట‌ర్స్‌లోనూ ర‌వితేజ ముఖం క‌నిపించ‌న‌ప్ప‌టికీ ఆ పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ర‌వితేజ హాఫ్ స్లీవ్ షర్ట్, ఫార్మల్ ప్యాంటు వేసుకుని ట్రెండీ గాగుల్స్‌తో సూప‌ర్‌స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు. ఈ పోస్ట‌ర్ చూస్తుంటే నిజాయితీ మరియు దూకుడుగా ఉన్న ప్రభుత్వ అధికారిగా ర‌వితేజ నటించార‌ని…

Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty First Look is Out

mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty First Look is Out

Afreen Khan @ Tollywood Times Mass Maharaja Ravi Teja’s 68th film directed by Sarath Mandava under Sudhakar Cherukuri’s SLV Cinemas LLP and RT Teamworks gets a powerful title. Ramarao On Duty is the title of the film and first look of which is also revealed today.Though Ramarao On Duty is directed by a debutant, every announcement regarding the same is increasing curiosity. Earlier, the makers had unveiled two posters where Ravi Teja’s face wasn’t visible. Still, they created great impact.Coming to first look poster, slipped into a half sleeve shirt…

అఖిల్ అక్కినేని, సురేంద‌ర్ రెడ్డి, అనిల్ సుంక‌ర క్రేజీ ప్రాజెక్ట్ ఏజెంట్ షూటింగ్ ప్రారంభం

akhil Akkineni, Surender Reddy, Anil Sunkara’s Crazy Project Agent Shooting Begins Today

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డిల ఫ‌స్ట్ క్రేజీ కాంబినేష‌న్‌లో హై బ‌డ్జెట్ మ‌రియు అత్యాధునిక సాంకేతిక ప్ర‌మాణాల‌తో రూపొందుతోన్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఏజెంట్‌. ఈ సినిమాలో అఖిల్ ఇంత‌వ‌ర‌కూ చూడ‌ని స‌రికొత్త అవ‌తారంలో క‌నిపించ‌నున్నారు.ఈ మూవీ షూటింగ్ ఈ రోజు ప్రారంభ‌మైందని ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ప్ర‌కటించారు. అఖిల్ ఈ చిత్రంలో ఏజెంట్‌గా స‌రికొత్త రూపంలో క‌నిపించ‌నున్నాడు.దర్శకుడు సురేందర్ రెడ్డి నిన్న జిమ్‌లో అఖిల్ బ్యాక్ పోజ్ విడుదల చేయగా, ఈ రోజు ఈ చిత్రం యొక్క కొత్త పోస్టర్ ను విడుద‌ల‌చేశారు మేక‌ర్స్‌. కండ‌లు తిరిగిన దేహంతో స్లీవ్‌లెస్ టీ షెర్ట్‌ని పైకి ఎత్తి ఉన్నఈ పోస్ట‌ర్ విప‌రీతంగా ఆక‌ట్టుకుంటోంది. అఖిల్ త‌న గ‌న్‌ని ప్యాంట్‌లో పెట్టుకోవ‌డం చూడొచ్చు.సురేంద‌ర్ రెడ్డి, వ‌క్కంతం వంశీ కాంభినేష‌న్‌లో గతంలో…

Akhil Akkineni, Surender Reddy, Anil Sunkara’s Crazy Project Agent Shooting Begins Today

akhil Akkineni, Surender Reddy, Anil Sunkara’s Crazy Project Agent Shooting Begins Today

Afree nkhan @ Tollywood Times Young and promising hero Akhil Akkineni and stylish maker Surender Reddy are collaborating for the first time for a high budget stylish and action thriller Agent. The film’s first look poster presented Akhil in a never-seen-before dashing avatar.Surender Reddy announced to commence the film’s shoot from today. Akhil will be seen in an action-packed role in Agent and it will feature a whole new side of him.While director Surender Reddy released a back pose of Akhil in the gym yesterday, a new poster of the…

బాలకృష్ణ, బోయపాటి శ్రీను, ద్వారకా క్రియేషన్స్ ‘అఖండ’చివరి షెడ్యూల్‌ ప్రారంభం

balakrishna, Boyapati Srinu, Dwaraka Creations’ Akhanda Last Schedule Commences Today

నటసింహా నందమూరి బాలకృష్ణ స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ అఖండ మీద భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణను అఖండగా పరిచయం చేస్తూ వదిలిన టీజర్ కు సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.ఆ టీజర్ లో బాలకృష్ణ నట విశ్వరూపానికి యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. తెలుగు చిత్రసీమలోనే మొదటిసారిగా ఓ టీజర్ ఈ స్థాయిలో వ్యూస్ సాధించింది. 50 మిలియన్ల వ్యూస్‌ను క్రాస్ చేసి ఇంకా సోషల్ మీడియలో దూసుకెళ్తోంది.నేడు (జూలై 12) హైద్రాబాద్‌లో అఖండ చివరి షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఇక ఈ షెడ్యూల్‌తో అఖండ షూటింగ్ పూర్తి కానుంది. ఈ సందర్భంగా మూవీ షూటింగ్ నుంచి అఖండ గెటప్ లో ఉన్న…

Balakrishna, Boyapati Srinu, Dwaraka Creations’ Akhanda Last Schedule Commences Today

balakrishna, Boyapati Srinu, Dwaraka Creations’ Akhanda Last Schedule Commences Today

Afreen khan @ Tollywood Times Natasimha Nandamuri Balakrishna’s upcoming flick Akhanda being directed by Boyapati Srinu marks their third collaboration. Expectations are quite high on the project, given the two films in the actor and director’s combination were blockbusters and the second teaser of Akhanda that presented Balakrishna as an Aghora was well received.Though first teaser too got wonderful response, the second teaser got record views. It indeed became the fastest from Telugu cinema to cross 50 million views.Akhanda’s last shooting schedule commences from today in Hyderabad. With this it…