యాక్షన్‌ హీరో విశాల్, ఆర్యల భారీ మల్టీస్టారర్‌ ‘ఎనిమీ’ షూటింగ్‌ పూర్తి

action Hero Vishal, Aarya's Multistarrer Biggie 'Enemy' Shoot Completed

యాక్షన్‌ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్‌ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఎనిమీ’. పది సంవత్సరాల క్రితం దర్శకులు బాలా తెరకెక్కించిన ‘వాడు–వీడు’ సినిమా తర్వాత వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తోన్న చిత్ర‌మిది. ఇది హీరో విశాల్‌ 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ మూవీ. ‘గద్దల కొండ గణేష్‌’ ఫేమ్‌ మృణాళిని రవి హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఒక కీలక పాత్రలో నటించారు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ‘ఎనిమీ’ షూటింగ్‌ పూర్తయింద‌ని హీరో విశాల్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా…‘‘ఎనిమీ’ చిత్రీకరణను విజయవంతగా పూర్తి చేశాం. టీజర్‌ విడుదలకు అంతా సిద్ధమైంది. ఇటువంటి లవ్లీ టీమ్‌తో వర్క్‌ చేసినందుకు సంతోషంగా ఉంది. ఆర్యతో కలిసి మళ్లీ…

Action Hero Vishal, Aarya’s Multistarrer Biggie ‘Enemy’ Shoot Completed

action Hero Vishal, Aarya's Multistarrer Biggie 'Enemy' Shoot Completed

Afreenkhan @ Tollywood Times Action Hero Vishal, Manly Star Aarya starrer Latest Action Entertainer is ‘Enemy’. Earlier Tamil Star Heroes Vishal and Aarya acted together in Bala Directorial ‘Vaadu – Veedu’ 10 years ago which became a big success at the box-office. Now Vishal and Aarya Acting together again for Biggie ‘Enemy’. This film marks the 30th film for Vishal and 32nd for Aarya. Anand Shanker is Directing this film in Vinod Kumar’s Production under the Mini Studios banner. Versatile Actor Prakash Raj is playing a pivotal role in this…

‘గోవిందా భజ గోవిందా’ ఫ‌స్ట్‌లుక్ పోస్టర్ విడుదల ​

movie first look

విజయ శ్రీ క్రియేషన్స్ ప‌తాకంపై డాలీ స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన‌ గోవిందా భజ గోవిందా మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్టర్ ని ప్రముఖ నిర్మాత బెక్కం వేణు గోపాల్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి హీరోగా దుర్మార్గుడు ఫేమ్ విజయ్ కృష్ణ, హీరోయిన్ గా ప్రియా శ్రీనివాస్ నటించారు. అలాగే కో ఆర్టిస్టులుగా కమల్ తేజ, సూర్యతేజ, తేజ త‌దిత‌రులు నటించడం జరిగింది. ఈ సినిమాకి సూర్య కార్తికేయ & ఉపేంద్ర నిర్మాత‌లు. ఈ సినిమా పూర్తిగా హాస్యభరితంగా ఉంటుందని ఫ్యామిలి తో వచ్చి హ్యాపిగా నవ్వుకోవచ్చని దర్శకుడు సూర్య కార్తికేయ తెలిపారు. ఎన్నో సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేసి ఇప్పుడు మొదటి సారిగా దర్శకుడిగా, నిర్మాతగా గోవిందా భజ గోవిందా చిత్రాన్ని నిర్మించారాయ‌న‌. ఈ చిత్రం నవ్వును కోరుకునే వాళ్ళు కచ్చితంగా నవ్వుకోని హ్యాపీగా తిరిగి వస్తారని…

ఆర్జీవికి ఆజన్మాంతం రుణపడి ఉంటా: నిర్మాత రామసత్యనారాయణ

rgvtho mudo cinema

ఆర్జీవితో ముచ్చటగా మూడో సినిమా “తెలుగు సినిమా రంగం రాంగోపాల్ వర్మకి ముందు… రాంగోపాల్ వర్మ తర్వాత” అని అంటారనే విషయం తెలిసిందే. అయితే నావరకు… రాంగోపాల్ వర్మతో సినిమా తీయడానికి ముందు… తర్వాత అంటాను. ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటున్నారు శతాధిక చిత్ర నిర్మాతతుమ్మలపల్లి రామసత్యనారాయణ. “2014లో ఆర్జీవీతో నేను తీసిన ‘ఐస్ క్రీమ్’ చిత్రం.. నిర్మాతగా నా స్థాయిని పెంచడంతోపాటు… నా జాతకాన్ని కూడా మార్చింది. ఆ ఏడాది “ట్రాఫిక్” (సూర్య), “బచ్చన్” (ఈగ సుదీప్-జగపతిబాబు), “వీరుడొక్కడే” (అజిత్-తమన్), శీనుగాడి లవ్ స్టొరీ (ఉదయనిది స్టాలిన్-నయనతార) వంటి అనువాద చిత్రాలు, ధన్ రాజ్-శ్రీముఖిలతో తీసిన స్ట్రయిట్ చిత్రం నిర్మాతగా నాకు మరింత గుర్తింపు తెచ్చాయి. అదే సంవత్సరం ఆర్జీవితో “ఐస్ క్రీమ్-2″ కూడా తీశాను. అతి త్వరలో ఆర్జీవి దర్శకత్వంలో ముచ్చటగా మూడో…

నాగశౌర్య, అనీష్‌కృష్ణ, ఐరా క్రియేషన్స్‌ మూవీ షూటింగ్ పునః ప్రారంభం

naga Shaurya, Anish Krishna, IRA Creations Film’s Shoot Resumes

హ్యాండ్‌సమ్‌ హీరో నాగశౌర్య, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనీష్‌కృష్ణ కాంబినేషన్‌లో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ఓ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. గతంలోనే ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ తిరిగి మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.హీరో నాగశౌర్య, హీరోయిన్‌ షిర్లే సేతియాలతో పాటు ఈ సినిమాలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా లొకేషన్‌ పోస్టర్‌లో నాగశౌర్య, షీర్లే, అనీష్‌కృష్ణ, ఉషా ముల్పూరి ఆనందంగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ని బట్టి సినిమా అవుట్ పుట్‌ అద్భుతంగా వస్తుందని తెలుస్తోంది.శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ టైటిల్‌ త్వరలోనే ఖరారు కానుంది. ఈ చిత్రంలో సీనియర్‌ యాక్టర్‌ రాధిక కీలక పాత్ర పోషిస్తున్నారు. హాస్యనటులు ‘వెన్నెల’…

Naga Shaurya, Anish Krishna, IRA Creations Film’s Shoot Resumes

naga Shaurya, Anish Krishna, IRA Creations Film’s Shoot Resumes

Afreen Khan @ Tollywood Times Handsome Actor Naga Shaurya and the talented Director Anish Krishna’s rom-com flick from Ira Creations is in the middle of its shooting. The film’s shoot has resumed in Hyderabad.Naga Shaurya, the film’s lead actress Shirley Setia and few others are taking part in the shoot.We can see cheerfulness in the faces of Shaurya, Shirley, Anish and Shaurya’s mom Usha Mulpuri in the poster.Senior actress Radhika essays an important role in the film. Tipped to be a surpassing family entertainer, the yet to be titled film…

తనీష్ ‘మహా ప్రస్థానం’ ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది

thanish in mahaprasthanam

తనీష్ హీరోగా దర్శకుడు జాని రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘మహా ప్రస్థానం’. ఈ చిత్రాన్ని ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. ముస్కాన్ సేథీ నాయిక. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మహా ప్రస్థానం’ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో రూపొందిన మొదటి తెలుగు సినిమా ‘మహా ప్రస్థానం’ కావడం విశేషం. ఆగస్టులో ‘మహా ప్రస్థానం’ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లకు మంచి స్పందన రావడంతో పాటు హీరో సాయి ధరమ్ తేజ్ రిలీజ్ చేసిన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. దీంతో సినిమా విజయంపైనా ‘మహా ప్రస్థానం’ యూనిట్ నమ్మకంతో ఉంది. ఈ…

ఆర్.నారాయణ మూర్తి ‘రైతన్న’ విడుదలకు సిద్ధం

raithanna vidudhalaku siddam

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన చిత్రం రైతన్న..ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది త్వరలో రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా రైతు నాయకులు ఈ సినిమాను ప్రసాద్ క్యాబ్ లో వీక్షించారు.ఈ సందర్భంగా ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రి శ్వరారావు, కాంగ్రెస్ పార్టీ లీడర్ కోదండ రెడ్డి, సీ పి ఐ నాయకులు చాడా వెంకట్ రెడ్డి సి పీ ఎం నాయకులు మధు, టి ఆర్ ఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి, ప్రజాకవి గద్దర్ , ఎం ఎల్ సి గోరటి వెంకన్న, కవి అందే శ్రీ, రైతు నాయకులు వెంకట రామయ్య, మల్లారెడ్డి , గోవర్ధన్ , రైతు సంఘం సాగర్, శ్రీమతి పద్మ,తదితరులు పాల్గొన్నారు.ఆర్ నారాయణ మూర్తి…

మోస్ట్‌ అవెయిటెడ్‌ అంథాలజీ ‘నవరస’ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ను విడుదల చేసిన ‘నెట్‌ఫ్లిక్స్‌’

తొమ్మిది క‌థ‌ల స‌మాహారంగా రూపొందుతూ ప్రారంభం నుంచి అంద‌రిలో ఆస‌క్తి క‌లిగించిన అంథాల‌జీ ‘న‌వ‌ర‌స‌’. ఏస్ డైరెక్టర్‌ మ‌ణిర‌త్నంతో పాటు ప్రముఖ రైట‌ర్, ఫిల్మ్ మేక‌ర్ జ‌యేందర్‌ పంచ‌ప‌కేశ‌న్ స‌మ‌ర్పణలో రూపొందిన ఈ అంథాలజీ ఆగస్ట్‌ 6న ప్రముఖ డిజిటల్‌ మాధ్యమం ‘నెట్‌ఫ్లిక్స్‌’లో విడుదలవుతుంది. మాన‌వ జీవితంలోని భావోద్వేగాలు తొమ్మిది. వీటిని న‌వ‌ర‌సాలు అని కూడా అంటాం. (కోపం, ధైర్యం, క‌రుణ‌, అస‌హ్యం, భ‌యం, వినోదం, ప్రేమ‌, శాంతి, ఆశ్చ‌ర్య‌పోవ‌డం) వీటి ఆధారంగా ‘న‌వ‌ర‌స‌’ రూపొందింది. రీసెంట్‌గా విడుదలైన టీజర్ అందులోని నటీనటులు, సాంకేతిక నిపుణులు కాంబినేషన్‌ ఈ అంథాలజీపై చాలా ఆసక్తిని పెంచింది. సోమవారం ఈ అంథాలజీ నుంచి ‘తూరీగ..’ అనే సాంగ్‌ను విడుదల చేశారు. సూర్య, ప్రయాగ రోస్‌ మార్టిన్‌ ప్రధాన తారాగణంగా ‘నవరస’లో ప్రేమ అనే భావోద్వేగంపై రూపొందించిన ‘గిటార్‌ కంబిమేల నిండ్రు’…

“భగత్ సింగ్ నగర్” ఫస్ట్ లుక్ కు అద్భుత స్పందన

గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై “భగత్ సింగ్ నగర్” చిత్రంను విదార్థ్ మరియు ధృవికలను పరిచయం చేస్తూ తెలుగు మరియు తమిళ బాషలో ఏక కాలంలో చిత్రీకరించారు, ఈ సినిమా ఫస్ట్ లుక్ కు లభించిన స్పందనపై నిర్మాతలు వాలాజా గౌరీ, రమేష్ ఉడత్తు మాట్లాడుతూ తెలుగు తమిళ ప్రేక్షకులకు మా సినిమాను అభినందించిన సినీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసారు. మీ ఆదరణతో మేము మరింత బలంగా వినూత్న ప్రొమోషన్లతో మిమ్మల్ని అలరించే ప్రయత్నం చేస్తామని తెలియజేసారు. భగత్ సింగ్ నగర్ దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ… కదా పరంగా సినిమాను ఆంధ్ర మరియు తమిళనాడు పరిసర ప్రాంతాలతో పాటు కొన్ని కీలక ఘట్టాలను కేరళ పరిసర ప్రాంతాలలో చిత్రీకరించాము అని తెలియజేసారు. మా ప్రీ లుక్, ఫస్ట్ లుక్ ని ఆదరించినట్టు మా…