Hero Venkatesh and sensible director Srikanth Addala’s mass action entertainer ‘Narappa’ being produced jointly by Suresh Babu and Kalaipuli S Thanu will have direct release on Amazon Prime Video on July 20th. Today, the makers have released trailer of the film and it is gritty and intriguing at the same time. Venkatesh played two roles – as that of a father and son and Priyamani essayed his wife in the film. Karthik Ratnam will be seen as their elder son. There’s a lot happening in the trailer of Narappa, but…
Category: FILM NEWS
శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ 30వ సినిమాను ప్రకటించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన ‘లక్ష్యం’ చిత్రంతో దర్శకులుగా పరిచయమైయ్యారు శ్రీవాస్. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్‌లో వచ్చి న మరో చిత్రం ‘లౌక్యం’ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో హాట్రిక్ ఫిల్మ్‌ను బుధవారం అధికారికంగా ప్రకటించారు. గోపీచంద్ కెరీర్‌లో ఇది 30వ చిత్రం. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాత. విభిన్నమైన జానర్ సినిమాలతో, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించే సంస్థగా ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ హీరో గోపీచంద్‌తో చేస్తున్న తొలి చిత్రం ఇది. గోపీచంద్ 30వ చిత్రం అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను గమనిస్తే..కోల్‌కత్తాలోని హౌరా బ్రిడ్జి మరియు…
రామ్… RAPO19 టీమ్‌ను సర్‌ప్రైజ్ చేసిన స్టార్ డైరెక్టర్ శంకర్
ఉస్తాద్ రామ్… RAPO19 టీమ్‌ను స్టార్ డైరెక్టర్ శంకర్ సర్‌ప్రైజ్ చేశారు. ప్రస్తుత బిజీ షెడ్యూల్‌లో రామ్ సినిమా షూటింగ్ చూడడానికి విచ్చేశారు. శంకర్ రాకతో సంభ్రమాశ్చర్యాలకు లోనైన చిత్రబృందం, ఆయనకు ఘన స్వాగతం పలికింది.ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ ఊర మాస్ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ బుధవారం సెట్స్ కి వచ్చారు. ఆయనతో సినిమా యూనిట్ క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశారు.ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ “సోమవారం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాం. హీరో రామ్, హీరోయిన్ కృతీ శెట్టి, నదియా తదితరులపై లింగుసామి సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. సడన్…
‘కుడి ఎడమైతే’ ట్రైలర్ విడుదల
హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా మోస్ట్ అవెయిటెడ్ సై ఫై క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కుడి ఎడమైతేను జూలై 16న వీక్షకులకు అందిస్తోంది. యూ టర్న్, లూసియా వంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలతో సూపర్ డూపర్ విజయాలను అందించిన డైరెక్టర్ పవన్‌కుమార్ ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. అమలాపాల్, రాహుల్ విజయ్, పద్మిని సేట్టం, రాజ్ మాదిరాజ్ కీలక పాత్రల్లో నటించారు. బుధవారం ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను ప్రముఖ లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా…నందినీ రెడ్డి మాట్లాడుతూ “‘ఆహా’లో స్క్రిప్ట్స్ వింటున్న సమయంలో రామ్ విఘ్నేశ్‌గారి ‘కుడిఎడమైతే’ స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే.. చిన్న మార్పు కూడా చేయలనిపించలేదు. ఇది కచ్చితంగా ఆహాకు మంచి క్రేజ్‌ను తీసుకొచ్చే స్క్రిప్ట్ అవుతుంది కాబట్టి…
Young & Promising Hero Anand Deverakonda, Manasa Radhakrishnan Starrer, KV Guhan’s Directorial, Venkat Talari’s Production ‘HIGHWAY’ Regular Shoot Begins
Afreen Khan @ Tollywood Times Popular Cinematographer KV Guhan’s upcoming Directorial ‘Highway’ is starring Young Hero Anand Deverakonda. This is a Road movie with an interesting touch of a psycho crime thriller backdrop which carries a tagline ‘A Nerve-wracking Ride Story’. Producer Venkat Talari who is known as a tasteful producer with his first film ‘Chuttalabbayi’ itself which turned out to be a huge success. Now he is making ‘Highway’ as Production No:2 under his Sree Iswarya Lakshmi Movies banner. The film was recently launched in a big manner. Manasa…
ఆనంద్ దేవరకొండ ‘హైవే’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కేవీ గుహన్ దర్శకత్వంలో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘హైవే’. ‘ఏ నర్వ్ వ్రాకింగ్ రైడ్ స్టోరి’ అనేది ట్యాగ్‌లైన్. రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. తొలిచిత్రం ‘చుట్టాలబ్బాయి’ ఘనవిజయంతో ఇండస్ట్రీలో అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకుంటున్న వెంకట్ తలారి శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ‘హైవే’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ అంటూ పాపులర్ అయిన మానస రాధాకృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘హైవే’ చిత్రం నుండి కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది చిత్ర యూనిట్. ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ కలిసి ఉన్న ఈ…
శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ 30వ సినిమాను ప్రకటించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన ‘లక్ష్యం’ చిత్రంతో దర్శకులుగా పరిచయమైయ్యారు శ్రీవాస్. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్‌లో వచ్చి న మరో చిత్రం ‘లౌక్యం’ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో హాట్రిక్ ఫిల్మ్‌ను బుధవారం అధికారికంగా ప్రకటించారు. గోపీచంద్ కెరీర్‌లో ఇది 30వ చిత్రం. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల ఈ చిత్రానికి సహ నిర్మాత. విభిన్నమైన జానర్ సినిమాలతో, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రాలను అందించే సంస్థగా ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ హీరో గోపీచంద్‌తో చేస్తున్న తొలి చిత్రం ఇది. గోపీచంద్ 30వ చిత్రం అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను గమనిస్తే..కోల్‌కత్తాలోని హౌరా బ్రిడ్జి మరియు…
Gopichand 30 With Sriwass Under People Media Factory Announced
Afreen Khan @ Tollywood Times Director Sriwass made his directorial debut with macho hero Gopichand starrer Lakshaym which was a blockbuster hit. They later joined hands for another sensational hit film Loukyam and today they have announced to work together for hat-trick film in their combination.Yes, one of the successful combinations of Tollywood- Gopichand and Sriwass will be teaming up for the third time and it marks landmark 30th film for Gopichand. TG Viswa Prasad will produce the film on People Media Factory and Vivek Kuchibhotla is the co-producer.People Media…
వడ్డి ఓం ప్రకాశ్ నారాయణ కార్టూన్ కు ప్రత్యేక బహుమతి
కార్టూనిస్టుగా పొందే ఏ చిన్న బహుమతి అయినా నాకు గొప్ప ఆనందాన్ని కల్గిస్తుంది. తలిశెట్టి రామారావు స్మారక కార్టూన్ల పోటీలో ఈ యేడాది బహుమతి పొందలేకపోయాననే కించిత్తు బాధ నాకు ఉండేది. అయితే అదే సమయంలో ‘సినీకార్మికులు’ అంశంపై నేను గీసిన కార్టూన్ కు ప్రత్యేక బహుమతి లభించడం, దానిని పెద్దలు శ్రీ తనికెళ్ళ భరణి, జనార్దన మహర్షి గారి చేతుల మీదుగా ఆదివారం అందుకోవడం సంతోషాన్ని కలిగించింది. ‘హాస్యానందం’ రాముగారికి, కీ.శే. చావలి వెంకట సీతారామశాస్త్రి (గీతా శాస్త్రి ఆఫ్ గీతా ఫిలిమ్స్) స్మారక కార్టూన్ పోటీ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. మీ వడ్డి ఓం ప్రకాశ్ నారాయణ
Interweave Consulting partners UN Women for implementation of UN’s Women’s Empowerment Principles (WEPs) within corporates in India
India, 13th July 2021: Interweave Consulting, a pioneer in building inclusive workplaces in India has been partnering with UN Women, the United Nations entity for Gender Equality and Women’s Empowerment to enable corporates implement UN’sWomen’sEmpowerment Principles (WEPs) in India. Established by UN Women and UN Global Compact in 2010, the WEPs provides a value chain approach to women’s empowerment through a set of 7 principles offering practical guidance to businesses on promoting gender equality. Each principle addresses an area of the value chain across the workplace, marketplace and community. This effort is being funded…
