Sharwanand, Shree Karthick, Dream Warrior Pictures Oke Oka Jeevitham Promo Out

sharwanand, Shree Karthick, Dream Warrior Pictures Oke Oka Jeevitham Promo Out

Young and promising hero Sharwanand’s 30th film Oke Oka Jeevitham is directed by debutant Shree Karthick and bankrolled by SR Prakash Babu and SR Prabhu under ‘Dream Warrior Pictures’. Tharun Bhascker has penned dialogues for the film billed to be a family drama with sci-fi elements.The film’s first look poster that was released three weeks ago got wonderful response. A small promo called sneak peak into the life of Adhi played by Sharwanand has been unveiled.We can hear the voice of a female who requests Adhi to sing a song…

Kiran Abbavaram’s “Sammatame” First Look Out

kiran Abbavaram’s "Sammatame" First Look Out

Young and energetic hero Kiran Abbavaram and Chandni Chowdary starrer musical romantic entertainer “Sammathame” directed by Gopinath Reddy and produced by K Praveena under UG Productions banner is nearing completion. The film has completed 80% of the shoot so far.The film’s title poster got good response and today the makers have unveiled first look poster on the occasion of hero Kiran Abbavaram’s birthday. The poster sees Kiran in a rural guy getup sitting in the verendah of the house watching himself in mirror with a delightful smile in his face,…

కిరణ్‌ అబ్బవరం హీరోగా ‘సమ్మతమే’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ విడుదల

kiran Abbavaram’s "Sammatame" First Look Out

యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న మ్యూజికల్ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సమ్మతమే’. గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్‌ పతాకంపై కె. ప్రవీణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ 80 శాతం పూర్తయింది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా గురువారం (జూలై 15) కిరణ్‌ అబ్బవరం బర్త్‌ డే సందర్భంగా ‘సమ్మతమే’ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఓ గ్రామంలోని ఇంటి వరండాలో కూర్చుని అద్దంలో తనను తాను చూసుకుంటూ నవ్వుతున్న యవకుడిగా కిరణ్‌ అబ్బవరం, అతన్ని చూస్తూ ఎఫెక్షన్‌ ఫీల్‌ అవుతూ చాందినీ చౌదరి కనిపిస్తున్నారు.ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో సినిమాలో కిరణ్‌ అబ్బవరం కల ఏంటో ఆడియన్స్‌కు అవగాహన కలిగించడంలో డైరెక్టర్‌…

త‌ల్లి బిడ్డ‌ల‌ను బ‌తికించిన చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ సేవ‌ల‌కు కార్మిక స‌మాఖ్య‌ ధ‌న్య‌వాదాలు

megastar chiranjivi

-చిరంజీవికి లేఖ‌ రాసిన సినీప‌రిశ్ర‌మ‌ కార్మిక స‌మాఖ్య (ఫెడ‌రేష‌న్) అధ్య‌క్షుడు అనీల్ కుమార్ వ‌ల్ల‌భ‌నేని, ప్రధాన కార్యదర్శి పి ఎస్. ఎన్. దొర క‌రోనా మ‌హ‌మ్మారీ నుంచి సినీకార్మికుల‌ను కాపాడేందుకు సీసీసీని ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి సెకండ్ వేవ్ స‌మ‌యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌తి జిల్లాలో ఆక్సిజ‌న్ బ్యాంకుల్ని నెల‌కొల్పి సేవ‌లందించారు. చిరంజీవి ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకుల సేవ‌ల‌తో ఎంద‌రో క‌రోనా బాధితులు ప్రాణాల్ని కాపాడుకోగ‌లిగారు. క్రైసిస్ క‌ష్ట‌కాలంలో ఆర్టిస్టులు స‌హా 24 శాఖ‌ల కార్మికుల్లో ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా మెగాస్టార్ చిరంజీవి ఆదుకున్నారు. క‌ష్టంలో సినీకార్మికుల‌ను ఆదుకున్న చిరంజీవికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ సినీప‌రిశ్ర‌మ‌ కార్మిక స‌మాఖ్య (ఫెడ‌రేష‌న్) చిరంజీవికి లేఖ‌ను రాసింది. తాజాగా సినీకార్మికుడి కుటుంబాన్ని చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ ఆదుకుంది. త‌ల్లి బిడ్డ‌లు ర‌క్తం అంద‌క క‌ష్టంలో ఉంటే చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్…

‘ఓయ్ ఇడియట్’ ట్రైలర్ ను విడుదల చేసిన దర్శకుడు వెంకటేష్ మహా

oyi ediyate triler vidudhala

సహస్ర మూవీస్ & హ్యాపీ లివింగ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై నిర్మాతలు సత్తిబాబు బాబు మోటూరి & శ్రీనుబాబు పుల్లేటి నిర్మిస్తున్న చిత్రం ఓయ్ ఇడియట్. యశ్వంత్ యజ్జవరుపు, త్రిప్తి శంక్ధర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంతో యువ దర్శకుడు వెంకట్ కడలి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఓయ్ ఇడియట్ ట్రైలర్ ను టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడుతూ… యంగ్ టీమ్ కలసి చేసిన ఓయ్ ఇడియట్ ట్రైలర్ ఫ్రెష్ గా ఉంది. టీనేజ్ లవ్ స్టోరీని స్క్రీన్ మీద అందంగా చూపించారు. ఇండస్ట్రీకి ఇలాంటి కొత్త నటీనటులు టెక్నీషియన్స్ ఎందరో రావాలి. ఓయ్ ఇడియట్ పెద్ద విజయం సాధించి అందరికి మంచిపేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు. నటీనటులు: యశ్వంత్ యజ్జవరుపు, త్రిప్తి, శంక్ధర్సాంకేతిక నిపుణులు:బ్యానర్:…

aha releases the trailer of the sci-fi crime thriller Kudi Yedamaithe, featuring Amala Paul and Rahul Vijay

aha releases the trailer of the sci-fi crime thriller Kudi Yedamaithe, featuring Amala Paul and Rahul Vijay

Afreenkhan @ Tollywood Times The D-Day is arriving soon. 100% Telugu streaming platform aha has unveiled the trailer of its most anticipated sci-fi crime-thriller series Kudi Yedamaithe, starring Amala Paul and Rahul Vijay in the lead roles, this Wednesday. Directed by Pawan Kumar, the show spanning eight episodes will premiere on aha this July 16. Kudi Yedamaithe is a rollercoaster ride of emotions, suspense and thrills, revolving around the lives of a cop Durga and a delivery boy, aspirant actor Aadhi. The trailer was launched amidst the presence of media…

టైమ్‌ లూప్‌లో రూపొందిన మొట్టమొదటి ఇండియన్‌ వెబ్‌ సిరీస్‌ ‘కుడిఎడమైతే’ ట్రైలర్‌ విడుదల.. జూలై 16న ‘ఆహా’లో రిలీజ్‌

aha releases the trailer of the sci-fi crime thriller Kudi Yedamaithe, featuring Amala Paul and Rahul Vijay

హండ్రెడ్‌ పర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా… మోస్ట్ అవెయిటెడ్ సై ఫై క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కుడి ఎడ‌మైతేను జూలై 16న వీక్షకుల‌కు అందిస్తోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న డీ డే సమయం ప్రేక్షకుల ముందుకు రానుంది. యూ ట‌ర్న్‌, లూసియా వంటి స‌స్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల‌తో సూప‌ర్ డూప‌ర్ విజ‌యాల‌ను అందించిన డైరెక్టర్ ప‌వ‌న్‌కుమార్ ఈ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించారు. అమ‌లాపాల్‌, రాహుల్ విజ‌య్‌, ప‌ద్మిని సేట్టం, రాజ్ మాదిరాజ్ కీల‌క పాత్రల్లో న‌టించారు. సస్పెన్స్‌, థ్రిల్లర్‌ సహా ఇతర ఎమోషన్స్‌తో పోలీస్‌ ఆఫీసర్‌ దుర్గ(అమలాపాల్‌), డెలివరీ బాయ్‌ ఆది(రాహుల్ విజయ్‌) మధ్య నడిచే ఈ రోలర్‌ కోస్టర్‌ ప్రేక్షకులను సీట్‌ ఎడ్జ్‌లో కూర్చోబెడుతుందనడంలో సందేహం లేదు.ట్రైలర్‌ను గమనిస్తే ఇండియాలోనూ మొదటిసారి టైమ్‌ లూప్‌ అనే పాయింట్‌ మీద ‘కుడి ఎడమైతే’ వెబ్‌…

‘నరసింహపురం’ బృందానికి ప్రకాష్ రాజ్ ప్రశంసలు

narashimhapuram

గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై.. పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో టి.ఫణిరాజ్ గౌడ్-నందకిశోర్ ధూళిపాలతో కలిసి ‘శ్రీరాజ్ బళ్లా’ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నరసింహపురం’ చిత్ర బృందాన్ని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా.. వర్ధమాన నటి ఉష హీరో చెల్లెలు పాత్రలో నటించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని థియేటర్స్ లో విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్రానికి ఘన విజయం సాధించేందుకు అవసరమైన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయని.. కరోన ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి “నరసింహపురం” చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేస్తున్న హీరో-దర్శకనిర్మాతలను ఎంతైనా అభినందించేయాల్సిందేనని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. పరిశ్రమ పచ్చగా…

దర్శక, నిర్మాత ఆర్.నారాయణమూర్తి చేతుల మీదుగా రాజ్ పుత్ (తెలుగు), గోర్ మాటి (బంజారా) చిత్రం లిరికల్ సాంగ్స్ విడుదల

బంజారా బిగ్ సినిమాస్ పతాకంపై శంకర్ జాదవ్ ,కరిష్మా, అదిరే అభి, సిరి రాజ్ ప్రధాన తారాగణంగా శంకర్ జాదవ్ దర్శకత్వంలో రేఖ్య నాయక్ రెండు బాషలలో నిర్మిస్తున్న చిత్రం తెలుగులో రాజ్ పుత్ (బార్న్ ఆఫ్ వారియర్),బంజారాలో గోర్ మాటి (పవర్ ఆఫ్ యూనిటీ) .ఈ చిత్రం పోస్టర్ అండ్ టీజర్ ను హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శక, నిర్మాత శ్రీ ఆర్ నారాయణ మూర్తి ,శ్రీ సర్దార్ పటేల్, నిర్మాత శ్రీ సురేష్ కొండేటి గార్లు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్రం పోస్టర్, టీజర్ ను విడుదల చేశారు అనంతరం దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ… ఈ చిత్రం ట్రైలర్ బావుంది. విడుదల చేసిన పాటలు కూడా…

విక్టరీ వెంకటేష్‌ ‘నారప్ప’ ట్రైలర్‌ విడుదల

venkatesh’s Narappa Trailer Released

విక్టరీ వెంకటేష్, సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో రూపొందిన తాజా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘నారప్ప’. డి. సురేష్‌బాబు, కలైపులి యస్‌ థాను సంయుక్తంగా నిర్మించిన ‘నారప్ప’ చిత్రం ఈ నెల 20 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది.జూలై 14న ‘నారప్ప’ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్‌. ‘నీదైన దాని కోసం పోరాటం చెయ్యి..సరైన సమయంలో..’అంటూ ‘నారప్ప’ ట్రైలర్‌ను షేర్‌ చేశారు విక్టరీ వెంకటేష్‌. ‘‘నారప్ప’ ట్రైలర్‌ కసిగా ఉంది’’ అని ట్వీట్‌ చేశారు రానా.విడుదలైన ‘నారప్ప’ ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉండటంతో పాటుగా సినిమాలపై అంచనాలను మరింత పెంచేస్తుంది. ఈ చిత్రంలో వెంకటేష్‌ తండ్రి, కొడుకు పాత్రల్లో డ్యూయల్‌ రోల్‌ చేశారు. ఈ చిత్రంలో వెంకటేష్‌ భార్య సుందరమ్మగా ప్రియమణి, వెంకటేష్‌ పెద్ద కొడుకుగా కార్తీక్‌ రత్నం కనిపిస్తారు.‘నారప్ప’ ట్రైలర్‌లో సన్నివేశాలు, డైలాగ్స్‌…