‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు తరుణ్ భాస్కర్. ఇప్పుడు తరుణ్ భాస్కర్ సమర్పణలో ఓ స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ రూపొందుతుంది. సాయిసుశాంత్ రెడ్డి ఈ యాక్షన్ ప్యాక్డ్ స్పోర్ట్స్ ఫిల్మ్‌లో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో భైరవ్ పాత్రలో కనిపించనున్నారు సాయి సుశాంత్. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రమోద్ కుమార్, రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి రోహిత్ తంజావూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్‌లో మూడో చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ‘ఫీలర్ వీడియో’ను శుక్రవారం విడుదల చేశారు. హైదరాబాద్‌లోని డిఫరెంట్ లొకేషన్స్‌ను చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫీలర్ వీడియో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకేత్తించేలా ఉంది.హీరో: సాయిసుశాంత్ రెడ్డి.సాంకేతిక విభాగం:దర్శకత్వం: రోహిత్ తంజావూర్‌నిర్మాతలు: ప్రమోద్‌కుమార్, రాజుబ్యానర్: ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్‌డీఓపీ: కె.…
Category: FILM NEWS
తెలుగు తెరకు మరో కొత్త సంస్థ
యన్.వి.ఎల్ ఆర్ట్స్ యన్.వి.ఎల్ ఆర్ట్స్ యన్.వి.ఎల్ అంటే అలనాటి ఆంద్ర నాటక రంగ స్థలంలో ఒక బ్రాండ్. హరిశ్చంద్ర, మైరావణ, ధుర్యోధన పాత్రలకు పెట్టింది పేరు. కీ. శే. శ్రీమాన్ యన్.వి.ఎల్ నరసింహచార్యులు. వారి పేరు మీద కుమారులు నండూరి శ్రీను, నండూరి రాము గారు కలసి యన్.వి.ఎల్ ఆర్ట్స్ స్థాపించడమైనది. ఈ బేనర్‌లో అజేయ్ ఘోష్, శుబోదయం సుబ్బారావు, జనార్ధన్ రావు (పలాస) ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న మొదటి సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి మహేష్ బంటు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్ట్ 2వ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం, హీరో , హీరోయిన్, ఇతర నటీనటులు సాంకేతిక వర్గం వివరాలు త్వరలో తెలియచేస్తాం అని ఈ సంస్థ సి.ఈ.ఓ రాజశేఖర్ ఆణింగి తెలియజేశారు .మూలకథ : అజేయ్ ఘోష్…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై భారీ చిత్రం
దర్శకధీరుడు రాజమౌళి క్లాప్‌తో ప్రారంభం హ్యాపీనింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ కాంబినేషన్‌లో ఓ భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. అగ్ర దర్శకుడు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఛత్రపతి’కి ఇది హిందీ రీమేక్.హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్, వి.వి.వినాయక్, నిర్మాత ధవల్ జయంతిలాల్ గడ సహా ముఖ్య అతిథులుగా రాజమౌళి, సుకుమార్ తదితరులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్ కొట్టగా, రమా రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం గౌరవ దర్శకత్వం వహించారు. మేకర్స్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్‌ను అందించారు.ఈ సందర్భంగా పెన్ స్టూడియోస్ డైరెక్టర్ ధవల్ జయంతిలాల్…
Rajamouli Claps For Muhurtham Shot Of Bellamkonda Sai Sreenivas, VV Vinayak, Pen Studios Film
Happening hero Bellamkonda Sai Sreenivas, star director VV Vinayak and Bollywood’s successful production house Pen Studios are joining forces for a Bollywood project which is official remake of India’s leading director SS Rajamouli’s blockbuster movie Chatrapathi. The yet to be titled film billed to be a mass action entertainer has been launched today in a grand ceremony in Hyderabad with the key team of Bellamkonda Sreenivas, VV Vinayak, Dr. Jayantilal and few special guests including Rajamouli and Sukumar gracing it. Rajamouli has sounded clapboard for the muhurtham shot, while star…
నితిన్ మ్యాస్ట్రో నుండి ‘బేబీ ఓ బేబీ’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల
వెర్సటైల్ హీరో నితిన్ కు లవర్‌బాయ్ ఇమేజ్ ఉన్నప్పటికీ యూత్ ఆడియన్స్ తో పాటుగా ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో విభిన్నమైన సబ్జెక్ట్స్ తో ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం నితిన్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటిస్తున్న ”మాస్ట్రో” సినిమా కూడా విలక్షణమైన కథతో వస్తోంది. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ అంధుడిగా కనిపించనున్నారు.ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీత దర్శకుడు. ఇటీవల ఆయన స్వరపరిచిన ‘బేబీ ఓ బేబీప్రోమో సాంగ్ ఫుల్ సాంగ్‌పై క్యూరియాసిటీని పెంచింది. కాగా ఈరోజు ‘బేబీ ఓ బేబీ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ని విడుదలచేసింది ‘మాస్ట్రో’ టీమ్. ‘అంతులేని కళ్ళలోకిలా.. అందమొచ్చి దూకితే ఎలా..అంటూ సాగిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ…
Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Maestro’s Baby O Baby Lyrical Video Out
Although versatile hero Nithiin has lover boy image and has good following among family audiences and youth, he has been attempting different genre movies. Maestro directed by Merlapaka Gandhi is another atypical film where Nithiin will be seen as a blind. Mahati Swara Sagar has rendered soundtracks for the film and promo of first single Baby O Baby made us wait curiously for the full song that is out now. It’s a melodious number which has a special charm and Anurag Kulkarni makes it super special with his pleasant singing.…
జులై 30న ఇప్పుడు కాక ఇంకెప్పుడు విడుదల
ఈ మధ్యకాలంలో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు భారీ ఆదరణ దక్కుతోంది. ఇదే బాటలో చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా పెరిగిన అబ్బాయికి, అలాగే అబ్బాయిలకు దూరంగా పెరిగిన అమ్మాయికి మధ్య జరిగిన రొమాంటిక్ జర్నీ కథతో యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ఇప్పుడు కాక ఇంకెప్పుడు. హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించారు. తనికెళ్ల భరణి కీలకపాత్రలో నటించారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో చింతా గోపాలకృష్ణ (గోపి) నిర్మిస్తున్నాడు. వై.యుగంధర్ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌కి, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని జులై 30న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.తారాగణం: హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ,తనికెళ్ల భరణిసాంకేతిక వర్గం:దర్శకత్వం: వై.యుగంధర్నిర్మాత: చింతా గోపాలకృష్ణ…
తరుణ్ భాస్కర్ సమర్పణలో సాయి సుశాంత్ హీరోగా స్పోర్ట్స్ ఫిల్మ్ ఫీలర్ వీడియో విడుదల
‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలతో దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు తరుణ్ భాస్కర్. ఇప్పుడు తరుణ్ భాస్కర్ సమర్పణలో ఓ స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ రూపొందుతుంది. సాయిసుశాంత్ రెడ్డి ఈ యాక్షన్ ప్యాక్డ్ స్పోర్ట్స్ ఫిల్మ్‌లో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో భైరవ్ పాత్రలో కనిపించనున్నారు సాయి సుశాంత్. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రమోద్ కుమార్, రాజు నిర్మిస్తున్న ఈ మూవీకి రోహిత్ తంజావూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్స్‌లో మూడో చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ‘ఫీలర్ వీడియో’ను శుక్రవారం విడుదల చేశారు. హైదరాబాద్‌లోని డిఫరెంట్ లొకేషన్స్‌ను చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ ఫీలర్ వీడియో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకేత్తించేలా ఉంది.హీరో: సాయిసుశాంత్ రెడ్డి.సాంకేతిక విభాగం:దర్శకత్వం: రోహిత్ తంజావూర్‌నిర్మాతలు: ప్రమోద్‌కుమార్, రాజుబ్యానర్: ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్‌డీఓపీ: కె.…
aha launches a new show with Arka Media, Anya’s Tutorial starring Regina Cassandra, Nivedhithaa Sathish
100% Telugu platform aha, after delivering blockbuster web originals like Mail, 11th Hour and Kudi Yedamaithe, is coming up with an intense, one-of-a-kind horror web series titled Anya’s Tutorial. Starring Regina Cassandra, Nivedhithaa Sathish, Agastya in key roles, the show directed by debutante Pallavi Gangireddy is produced by Shobu Yarlagadda and Prasad Devineni under Arka Media, the makers of Baahubali, the globally acclaimed Telugu film that set a golden standard for universally appealing storytelling. Anya’s Tutorial revolves around the title character (Anya), the face behind a popular YouTube channel, whose…
ఆహాలో ‘అన్యాస్ టూటోరియల్’
ఆర్కా మీడియా బ్యానర్ నిర్మిస్తున్న సరికొత్త హారర్ వెబ్ సిరీస్ హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో మెయిల్, లెవన్త్ అవర్, కుడిఎడమైతే వంటి వెబ్ ఒరిజినల్స్ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్యాస్ టూటోరియల్ అనే సరికొత్త వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది ఆహా. రెజీనా కసండ్ర, నివేదా సతీశ్, అగస్త్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పల్లవి గంగిరెడ్డి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను బాహుబలి వంటి సెన్సేషనల్ మూవీని నిర్మించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన సంస్థ ఆర్కా మీడియా బ్యానర్‌లో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. అన్య అనే పాత్ర చుట్టూ తిరిగే కథతో రూపొందిన సిరీస్ అన్యాస్ టూటోరియల్. అన్య ఓ పాపులర్ వెబ్ చానెల్‌ను నడుపుతుంటుంది. ఆమె ఇంట్లో ఆత్మలకు…
