మ‌ళ్లీ విల‌న్ పాత్ర చేస్తున్నాను: ఆది పినిశెట్టి

adipinishetti actor

‘రామ్ – లింగుస్వామి’ సినిమాలో ఇంట‌రెస్టింగ్ గా అనిపించి.. రామ్ క‌థానాయ‌కుడిగా లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో #RAPO19 తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఉప్పెన‌ ఫేమ్ కృతి శెట్టి నాయిక‌. తెలుగు-త‌మిళ్ ద్విభాషా చిత్ర‌మిది. జాతీయ అవార్డ్ గ్ర‌హీత లింగుస్వామి ఈ సినిమాతో రామ్ లో మ‌రో కొత్త కోణాన్ని తెర‌పై ఆవిష్క‌రించ‌నున్నారు. తాజాగా ఆది పినిశెట్టిని విల‌న్ గాఎంపిక చేసారు. స‌రైనోడు త‌ర్వాత రెండోసారి పూర్తి స్థాయి విల‌న్ పాత్ర‌లో అవ‌కాశం ద‌క్కినందుకు ఆది పినిశెట్టి సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ద‌ర్శ‌కుడు వినిపించిన క‌థ విన్నాను. స్క్రిప్టు చ‌దివాక వారం తీసుకున్నా.. స‌రైనోడు త‌ర్వాత మ‌ళ్లీ విల‌న్ గా చేయాలంటే పాత్ర‌లో ఏదైనా ప్ర‌త్యేక‌త ఉండాల‌ని అనుకున్నాను. ఇది విన్నాక నార్మల్ గా ఉండే రోల్ కాదనిపించింది. మామూలుగా సినిమాల్లో…

Hero Srikanth Unveiled The First Look Poster Of ‘6 Teens’ Hero Rohith’s Latest Action Entertainer ‘Kalaakaar’

hero Srikanth Unveiled The First Look Poster Of '6 Teens' Hero Rohith's Latest Action Entertainer ‘Kalaakaar’

by AFREEN KHAN @ TOLLYWOOD TIMES Hero Rohith got fame with the films like 6 Teens, Janaki Weds Sriram, Nenu Seetamalakshmi, ShankarDada MBBS, Nava Vasantham. Now, Rohith is coming with an action Entertainer ‘Kalaakaar’ in Srinu Bandela direction. Producer Venkat Reddy Jajapuram is producing this action entertainer under AG & AG Entertainments banner. Sayaj Shinde, Prudhvi Raj, Rajeev Kanakala, Shiva Shankar, Ravi Kale, Gagan, Karate Kalyani, Jayalalitha, Ashok Kumar are playing important roles in this film. Hero Srikanth unveiled the first look poster. On this occasion… Hero Srikanth Said, ”…

హీరో శ్రీ‌కాంత్ విడుదల చేసిన క‌ళాకార్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్

hero Srikanth Unveiled The First Look Poster Of '6 Teens' Hero Rohith's Latest Action Entertainer ‘Kalaakaar’

6 టీన్స్‌, జానకి వెడ్స్‌ శ్రీరామ్‌, నేను సీతామాలక్ష్మి, శంక‌ర్‌దాదా MBBS, నవ వసంతంవంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రోహిత్‌. ప్ర‌స్తుతం ఆయ‌న‌ హీరోగా శ్రీను బందెల దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ కళాకార్‌. ఏజీ అండ్‌ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్న ఈ చిత్రంలో షాయాజీ షిండే, పృథ్విరాజ్‌, రాజీవ్‌ కనకాల, శివశంకర్‌, రవికాలే, గగన్‌, కరాటే కళ్యాణి, జయలలిత, అశోక్‌కుమార్ వంటి ప్ర‌ముఖ న‌టులు కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ ను హీరో శ్రీ‌కాంత్ రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా..హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ – ఫ‌స్ట్ క‌ళాకార్ టైటిల్ బాగుంది. అలాగే పోలీస్ ఇన్స్‌పెక్ట‌ర్‌గా రోహిత్ లుక్ కూడా చాలా బాగుంది. ఫ‌స్ట్ టైమ్ రోహిత్‌ను పోలీస్ ఆఫీస‌ర్ గెట‌ప్‌లో చూస్తున్నాను. చాలా…

జులై 30న ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ విడుద‌ల

july 30 na eppudukaka enkeppudu movie relese

ఈ మధ్యకాలంలో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు భారీ ఆదరణ దక్కుతోంది. ఇదే బాటలో చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా పెరిగిన అబ్బాయికి, అలాగే అబ్బాయిలకు దూరంగా పెరిగిన అమ్మాయికి మధ్య జరిగిన రొమాంటిక్ జర్నీ క‌థ‌తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ఇప్పుడు కాక ఇంకెప్పుడు. హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించారు. త‌నికెళ్ల భ‌ర‌ణి కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో చింతా గోపాలకృష్ణ (గోపి) నిర్మిస్తున్నాడు. వై.యుగంధర్ ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌కి, టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ చిత్రాన్ని జులై 30న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.తారాగ‌ణం: హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ,త‌నికెళ్ల భ‌ర‌ణిసాంకేతిక వ‌ర్గం:ద‌ర్శ‌క‌త్వం: వై.యుగంధర్నిర్మాత‌: చింతా గోపాలకృష్ణ…

సండే స్పెష‌ల్ షూటింగ్ పూర్తి .. త్వ‌ర‌లో ట్రైల‌ర్ విడుద‌ల‌

sunday special shooting complete

రియాన్ష్‌, నిత్య‌శెట్టి, చిచా బోనాల‌, అన‌న్య‌, మ‌నోహ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతోన్న చిత్రం సండే స్పెష‌ల్‌. ఆద్యంతం అలరించే ఈ హ్యూమరస్ థ్రిల్లర్ చిత్రాన్ని మ్యాన్‌కైండ్ & పెలికుల 24 మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై అనూప్ చ‌క్ర‌వ‌ర్తి బాజినేని ద‌ర్శ‌క‌త్వంలో రామ‌కృష్ణ బ‌లుసు మ‌రియు జ్యోతి బాజినేని నిర్మిస్తున్నారు. శేఖ‌ర్ చంద్ర సంగీత ద‌ర్శ‌కుడు. ఇటీవ‌ల న‌వ‌దీప్ చేతుల‌మీదుగా విడుద‌లైన‌ ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా సండే స్పెష‌ల్ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయనున్న‌ట్లు తెలిపారు మేక‌ర్స్‌.తారాగ‌ణం: రియాన్ష్, నిత్యా శెట్టి, చిచా బోనాల‌, అన‌న్య‌, మ‌నోహ‌ర్సాంకేతిక వ‌ర్గం:ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అనూప్ చ‌క్ర‌వ‌ర్తి బాజినేనినిర్మాత‌లు: రామకృష్ణ బ‌లుసు, జ్యోతి బాజినేనిబ్యాన‌ర్‌: మ్యాన్‌కైండ్ మూవీస్ & పెలికుల‌24…

రామ్‌చరణ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న పాన్‌ ఇండియా మూవీకి ఎస్‌.ఎస్‌.తమన్ సంగీత సారథ్యం

ss Thaman on board for Mega Power Star Ram Charan & Sensational Director Shankar's movie with Dil Raju -Shirish duo

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్స్‌ దిల్‌రాజు, శిరీశ్‌ నిర్మిస్తోన్న పాన్‌ ఇండియా మూవీకి మోస్ట్‌ హ్యపెనింగ్‌ యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ ఎస్‌.ఎస్‌.తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. శంకర్‌ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తుండటం ఇదే తొలిసారి. శంకర్‌ రూపొందించిన ‘బాయ్స్‌’ సినిమాలో నటించిన తమన్‌, ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ మూవీకి సంగీతం అందించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాలని ఆతృతగా తమన్‌ ఎదురుచూస్తున్నారు. శంకర్‌ నిర్మించిన ‘వైశాలి'(ఈరం) చిత్రంతోనే తమన్‌ సంగీత దర్శకుడిగా తన కెరీర్‌ను స్టార్ట్‌ చేయడం విశేషం. “శంకర్‌గారు నిర్మించిన ‘వైశాలి'(ఈరం)కి ట్యూన్స్‌ ఇచినప్పుడు, ఆయన తొలి వెంటనే మ్యూజిక్‌ బావుందని ఓకే చేశారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అలాంటి…

SS Thaman on board for Mega Power Star Ram Charan & Sensational Director Shankar’s movie with Dil Raju -Shirish duo

ss Thaman on board for Mega Power Star Ram Charan & Sensational Director Shankar's movie with Dil Raju -Shirish duo

By AFREEN KHAN @ TOLLYWOOD TIMES Music director SS Thaman has been enlisted for the majestic mega-budgeted pan-Indian project that is coming in the combination of Mega Power Star Ram Charan, acclaimed director Shankar and successful producers Dil Raju-Shirish duo. Sri Venkateswara Creations has roped in the most-happening composer, rising expectations for this big-ticket project.This is Thaman’s first collaboration with Director Shankar. Thaman first began his career as an actor in Shankar’s ‘Boys’ and the talented music director is extremely delighted about the collaboration with the master showman. He is…

అట్టర్ ప్లాప్, రొమాంటిక్ చిత్రాల టైటిల్ పోస్టర్ ను విడుదల

titile post vidudhala

కె.ఆర్ ప్రొడక్షన్ పతాకంపై నూతన నటీనటులతో రమేష్ కావలి దర్శకత్వంలో షకీల నిర్మిస్తున్న అట్టర్ ప్లాప్, రొమాంటిక్ చిత్రాల టైటిల్ పోస్టర్ ను హైదరాబాద్ లో ప్రముఖ నటి షకీల విడుదల చేశారు అనంతరం..షకీల మాట్లాడుతూ …తమ్ముడు రమేష్ చెప్పిన ఈ రెండు సినిమాలు నాకెంతో నచ్చాయి..అందరూ కొత్త వారితో ఈ సినిమాలు చేస్తున్నాము. ఈ రెండు సినిమాల్లో కూడా నా కూతురు మిలా హీరోయిన్ గా నటిస్తుంది.. గోవాలో అద్భుతమైన లోకేషన్స్ లలో షూటింగ్ చేస్తున్నాము. మేము తీసిన “లేడీస్ నాట్ అలౌడ్” సినిమాకు సెన్సార్ విషయంలో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఎంతో మందిని రిక్వెస్ట్ చేసుకున్నాము. అందుకే ఇక మేము ఎవరినీ రిక్వెస్ట్ చేసుకోకూడదని మేము ఓటిటి ని స్టార్ట్ చెయ్యాలని ప్లాన్ చేశాం. మేము ఎదుర్కొన్న ఇబ్బందులు కొత్తవారు ఎదుర్కోరాదని కొత్తగా…

తెలంగాణలో సినిమా థియేటర్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది

సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో తెలంగాణా స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కరోనా మహమ్మారి కారణంగా సుమారుగా ఒక సంవత్సరం నుండి సినిమా దియేటర్లు పూర్తిగా మూసి ఉన్నాయని మంత్రికి వివరించారు. సినిమా ఎగ్జిబిటర్స్, సినిమా దియేటర్ల నిర్వహకులు ఆర్ధికంగా ఎంతో నష్టపోయామని, ప్రభుత్వం ఈ కష్టకాలంలో అండగా నిలిచి ఆదుకోవాలని కోరారు. ప్రధానంగా సినిమా దియేటర్లు మూసి ఉంచిన సమయానికి ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, సింగిల్ స్క్రీన్ ధియేటర్ లలో వాహనాల పార్కింగ్ చార్జి వసూలు చేసే వెసులుబాటు కల్పించాలని, SGST ట్యాక్స్…