జులై30న తేజ స‌జ్జా, ప్రియా వారియ‌ర్‌ మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ ఇష్క్ విడుద‌ల‌

teja Sajja, Priya Varrier, Megaa Super Good Films ISHQ To Release On July 30th

సౌత్ ఇండియాలోని ప్ర‌తిష్ఠాత్మ‌క బ్యాన‌ర్ల‌లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ ఇటీవ‌ల ‘జాంబీ రెడ్డి’ మూవీతో సూప‌ర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ స‌జ్జాతో ‘ఇష్క్‌` చిత్రాన్ని నిర్మిస్తోన్న విష‌యం తెలిసిందే.. నాట్ ఎ ల‌వ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌,ట్రైల‌ర్‌, సాంగ్స్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ చిత్రాన్ని జులై30న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ బాణీలు స‌మ‌కూరుస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ఎ. వ‌ర‌ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, విఠ‌ల్ కొస‌నం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.తారాగ‌ణం:తేజ స‌జ్జా, ప్రియా ప్ర‌కాష్…

Teja Sajja, Priya Varrier, Megaa Super Good Films ISHQ To Release On July 30th

teja Sajja, Priya Varrier, Megaa Super Good Films ISHQ To Release On July 30th

South India’s Prestigious Banner Megaa Super Good films comeback film ISHQ starring young hero Teja Sajja, who recently scored a super hit with Zombie Reddy in the lead, will be the first film to meet you at theatres.The film will be hitting the screens on 30th of July. The announcement poster sees Teja and Priya Prakash Varrier gazing into each other’s eyes. The poster looks romantic, though Ishq is not completely a romantic film.The film directed by SS Raju is the joint production venture of NV Prasad, Paras Jain and…

Jacqueline Fernandez enters the world of Kichcha Sudeepa-starrer Vikrant Rona

jacqueline Fernandez enters the world of Kichcha Sudeepa-starrer Vikrant Rona

Every revelation about the upcoming Kichcha Sudeepa-starrer Vikrant Rona has been grand. Continuing the spree of making it big, the makers of the film announce that Bollywood star, Jacqueline Fernandez now sets foot into the world of their production. The stunning actress will be seen essaying an interesting role with a special surprise for the fans.A few months ago, Baadshah Kichcha Sudeepa brought in the celebrations for having completed 25 years in cinema with the film’s title logo reveal and a 180-seconder sneak-peek of the multilingual pan-India film and both…

‘విక్రాంత్ రోణ‌’ ప్ర‌పంచంలోకి అడుగు పెట్టిన బాలీవుడ్ బ్యూటీ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్‌

jacqueline Fernandez enters the world of Kichcha Sudeepa-starrer Vikrant Rona

శాండిల్‌వుడ్ బాద్‌షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ‌’.ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ చాలా గ్రాండ్‌గా ఉంటూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ గ్రాండియ‌ర్‌ను కంటిన్యూ చేస్తూ బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ ఎంట్రీ గురించి మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. ‘విక్రాంత్ రోణ‌’ చిత్రంలో ఈ బాలీవుడ్ భామ ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇది అభిమానుల‌కు స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ అవుతుంద‌ని మేక‌ర్స్ తెలిపారురీసెంట్‌గా కొన్ని నెల‌ల క్రితం దుబాయ్‌లోని బుర్జ్ ఖ‌లీఫా భ‌వంతిలో బాద్‌షా కిచ్చా సుదీప్ న‌టుడిగా త‌న 25 వ‌సంతాల వేడుక‌ను సెల‌బ్రేట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన వివ‌రాల‌తో పాటు ‘విక్రాంత్ రోణ‌’ సినిమా సినిమా లోగోను క‌లిపి 180 సెక‌న్ల స్నీక్ పీక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ప‌లు భాష‌ల్లో పాన్ ఇండియా సినిమాగా విడుద‌ల‌వుతున్న…

ZEE5 ANNOUNCES SANKALPAM, A FREE VACCINATION DRIVE IN HYDERABAD

zee5 ANNOUNCES SANKALPAM, A FREE VACCINATION DRIVE IN HYDERABAD

Hyderabad, 20th July 2021: India’s largest home-grown OTT platform, ZEE5 has consistently presented content across genres and languages, thus keeping the entire nation entertained. The audience has always been at the centre of everything ZEE5 does and keeping in line with this, the video streaming platform has announced a free vaccination drive – ZEE5 Sankalpam in Hyderabad from 30th July to 8th August 2021.Manish Kalra, Chief Business Officer, ZEE5 India said, “At ZEE5, our main aim is to present our viewers with the best entertainment possible across genres and languages,…

జీ5 సంకల్పం: హైదరాబాద్‌లో ఉచిత కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం

zee5 ANNOUNCES SANKALPAM, A FREE VACCINATION DRIVE IN HYDERABAD

భారతదేశంలో అగ్రగామి ఓటీటీ వేదిక ‘జీ5’. వివిధ భాషలు, జానర్స్‌లో ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌ను అందిస్తూ, దేశంలో ఇంటింటికీ చేరువైంది. ప్రజలందరికీ వినోదాన్ని పంచుతోంది. జీ5 ఎప్పుడు ఏం చేస్తుందా? అని ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తుంటారు. వినోదం అందించడమే కాదు, ప్రజల ఆరోగ్యానికీ జీ5 ప్రాముఖ్యం ఇస్తోంది. ‘జీ5 సంకల్పం’ పేరుతో ఉచిత కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూలై 30 నుంచి ఆగస్టు 8 వరకూ హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జీ5 ఇండియా ఛీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మనీషా కార్లా మాట్లాడుతూ ‘‘ప్రజలకు ఉత్తమ వినోదం అందించడమే జీ5 ప్రధాన లక్ష్యం. వివిధ భాషలు, వివిధ ప్రజల అభిరుచికి తగ్గట్టు కంటెంట్‌ అందిస్తున్నాం. వినోదం అందించడంతో పాటు ప్రస్తుత కష్టకాలంలో ప్రజల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటున్నాం. ‘జీ5 సంకల్పం’ ద్వారా వీలైనంతమందికి…

“మహేష్ మచిడి”కి మెమొరబెల్ గిఫ్ట్

సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం నిర్వహించిన స్పందన కల్చరల్ ఫెస్ట్ కి మోడెల్, మిస్టర్ ఇండియా కర్ణాటక మరియు వర్ధమాన కథానాయకుడు మహేష్ మచ్చిడి చీఫ్ గెస్ట్ గా తన సహనటి సోనాలి గార్గేతో కలిసి హాజరయ్యారు.స్పందన కల్చరల్ ఫస్ట్ సభ్యులు మహేష్ ని సాదరంగా ఆహ్వానించి శాలువా కప్పి సత్కరించారు.తన ప్రసంగంలో… చదువులో తన అనుభవాలను ఆత్మీయంగా పంచుకున్నారు మహేష్. ఊహించనివిధంగా కళాశాల యాజమాన్యం మహేష్ జన్మదిన వేడుకలు నిర్వహించి అతన్ని ఆశ్చర్యానందాలకు గురి చేసారు!!

Raising Star Mahesh Machidi Receives surprise birthday gift

raising Star Mahesh Machidi Receives surprise birthday gift

St Mary’s Engineering college Deshmukhi invited the celebrity Mr India Karnataka Mahesh Machidi who is an actor and anchor as Chief Guest to Spandana Cultural fest 2021. Actor Mahesh Machidi Along with his co Actress Sonali Garje encouraged and enjoyed the blossoming students talents of dance, skits and speeches .Actor Mahesh Machidi mesmerised the audience with his spontaneous overwhelming energetic special speech Infront of all dignitaries… Dr.Rev.Kv.K.Rao ( Founde & Chairman , Mr.k.Sriharsha ( Secretary ) , Dr.M.Satyanarayana (Director-SMEC), Dr.T.G.Aru ( principal-SMEC) nd management of st marys Engineering college .The…

మాస్‌ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’లో హీరోయిన్‌గా రాజీషా విజయన్‌

rajisha Vijayan In Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. రవితేజ కెరీర్‌లో 68వ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్‌ వర్క్స్‌ పతాకాలపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా శరత్‌ మండవ దర్శకునిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు విశేష స్పందన లభించింది. ఈ చిత్రంలో రవితేజ పవర్‌ఫుల్‌ ప్రభుత్వఅధికారిగా కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న ఆసక్తి మరింత పెరిగడంతో పాటుగా అంచనాలు కూడా పెరిగాయి. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రంలో ఒక్క రామారావుగా ఒక్క రవితేజ క్యారెక్టరే కాదు ఈ సినిమాలోని ప్రతిపాత్రకు ప్రాముఖ్యం ఉంది.కథానుగుణంగా ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉంది. ‘మజలీ’ సినిమాలో…

Rajisha Vijayan In Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty

rajisha Vijayan In Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty

Mass Maharaja Ravi Teja’s 68th film directed by Sarath Mandava under Sudhakar Cherukuri’s SLV Cinemas LLP and RT Teamworks is titled as Ramarao On Duty. The title and first look of the film where Ravi Teja appeared as Government officer was revealed recently to tremendous response.Though Ramarao On Duty is directed by a debutant, every announcement regarding the same is increasing curiosity. Moreover, every character in the film will have its own significance.Ramarao On Duty will feature two heroines and Divyasha Kaushik was already finalized as one of the leading…