స‌త్య‌దేవ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ లాక్డ్‌ సీజ‌న్ 2తో ప్రేక్ష‌కుల‌కు మ‌రోసారి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న ‘ఆహా’

aha's blockbuster show Locked starring Satyadev Kancharana returns for season two

హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో బ్లాక్‌బ‌స్ట‌ర్ సర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ సిరీస్ లాక్డ్‌ రెండో సీజ‌న్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. వైద్య‌శాస్త్రంలో క‌ఠిన‌త‌ర‌మైన ఎన్నో కేసుల‌కు ప‌రిష్కారాల‌ను సూచించిన గొప్ప న్యూరో స‌ర్జ‌న్ డాక్ట‌ర్ ఆనంద్ పాత్ర‌లో మెప్పించ‌డానికి స‌త్య‌దేవ్ కంచ‌ర‌న మ‌రోసారి సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే అత‌ని పేరు ప్ర‌తిష్టల‌ను నాశ‌నం చేయ‌గ‌ల ఓ ర‌హ‌స్యాన్ని ఈ ప్ర‌పంచానికి తెలియ‌కుండా దాచేస్తాడు. లాక్డ్‌ సీజ‌న్ 1ను డైరెక్ట్ చేసిన ప్ర‌దీప్ దేవ కుమార్ సీజ‌న్‌ను కూడా డైరెక్ట్ చేయ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ల‌నున్న ఈ లాక్డ్ సీజ‌న్ 2లో ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేసే అంశాలెన్నో ఉంటాయి.లాక్డ్‌ సీజ‌న్ 1లో చిన్న చిన్న దొంగ‌త‌నాలు చేసే ముగ్గురు దొంగ‌లు డాక్ట‌ర్ ఆనంద్ ఇంట్లోకి ప్ర‌వేశిస్తారు. అక్క‌డ వారికి ఆనంద్ జీవితంలోని చీక‌టి కోణం గురించి తెలుస్తుంది. ఆ ఇంట్లోకి…

‘నా.. నీ ప్రేమ‌క‌థచిత్రం నుండిచుప్ప‌నాతి పిల్ల` పాట విడుద‌ల‌

naa,,nee premakatha movie still

నివాస్, కారుణ్య చౌద‌రి హీరో హీరోయిన్లుగా, అముద శ్రీ‌నివాస్ ద‌ర్శక‌త్వంలో పి.ఎస్‌. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై పోత్నక్ శ్రవ‌ణ్ కుమార్ నిర్మిస్తోన్న చిత్రం ‘నా.. నీ ప్రేమ‌క‌థ. ఈ సినిమా టైటిల్ క్యాచీగా ఉండ‌డంతో పాటు ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ మూవీ నుండిచుప్ప‌నాతి పిల్ల తిప్పుకుంటే ఎల్లా` సాంగ్‌ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఎమ్ఎల్‌పి రాజా స్వ‌ర‌పరిచిన ఈ పాట‌కు పూర్ణాచారి సాహిత్యం అందించారు. ప్ర‌వీణ్ కుమార్ ఆల‌పించారు. ఈ పాట‌కు సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా..నిర్మాత శ్ర‌వ‌ణ్ కుమార్ మాట్లాడుతూ, “సినిమా చాలా బాగా వ‌చ్చింది. ప్రేక్ష‌కుల్ని అల‌రించే అన్ని అంశాలూ ఈ మూవీలో ఉన్నాయి. త్వ‌ర‌లో అన్ని ప‌నులూ పూర్తిచేసి రిలీజ్‌కు సిద్ధం చేస్తాం” అన్నారు.తారాగ‌ణం:నివాస్‌, కారుణ్య‌, అజ‌య్ ఘోష్‌, ఫిష్ వెంక‌ట్‌,…

శర్వానంద్, తిరుమల కిషోర్, ఎస్ ఎల్ వి సినిమాస్ ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో మ్యూజిక్ డైరక్టర్ గా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్

aadallu meeku joharlu movie

శర్వానంద్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందుతోన్న ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవల  ప్రారంభమైంది. హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్న సహా ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు దర్శకుడు కిషోర్ తిరుమల. ఈ సినిమాలో శర్వానంద్, రష్మిక మందన్న క్యారెక్టర్లు ఆసక్తికరంగా ఉండ‌నున్నాయని, కిశోర్‌ తిరుమల మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కిన్నారని. ఈ…

Eminent Director M.S. Raju’s 7 Days 6 Nights to be a Trendy Entertainer

eminent Director M.S. Raju’s 7 Days 6 Nights to be a Trendy Entertainer

Popular Producer M.S.Raju known for his phenomenal Industry hits has garnered a Superhit success with Dirty Hari as a director, last year.As of now, he’s coming up with a breezy entertainer titled ‘7 Days 6 Nights’ presented by Sumanth Art Productions under Wild Honey Productions banner. M. Sumanth Ashwin and S. Rajinikanth are producing it with in association of Vintage Pictures & ABG Creations.A classy poster revealing the leads Sumanth Ashwin & Mehar Chawal (debutant) with Title out today.Speaking on the occasion, Hero/Producer Sumanth Ashwin says “We began our shoot…

కూల్ ఎంటర్‌టైనర్‌గా ఎంఎస్ రాజు ‘7 డేస్ 6 నైట్స్’

eminent Director M.S. Raju’s 7 Days 6 Nights to be a Trendy Entertainer

దర్శకునిగా ‘డర్టీ హరి’తో గతేడాది ఎంఎస్ రాజు బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. నిర్మాతగానూ ఆయన సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్స్ ప్రేక్షకులకు అందించిన విషయం విధితమే. ఇప్పుడు మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై ఎంఎస్ రాజు దర్శకుడిగా రూపొందుతున్న సినిమా ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మాతలు. వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు. ఈరోజు సినిమా పోస్టర్ విడుదల చేశారు.‘7 డేస్ 6 నైట్స్’ పోస్టర్ చూస్తుంటే సుమంత్ అశ్విన్ హీరో అని అర్థమవుతుంది. ఆయన పక్కన క్యూట్‌గా ఉన్న హీరోయిన్ మెహర్ చావల్ (తొలి పరిచయం). మరో జంటగా రోహన్, క్రితికా శెట్టిని పరిచయం చేస్తున్నారు ఎంఎస్ రాజు. మరో ఇద్దరు అందమైన అమ్మాయిలు సుష్మ,…

విడుదల సన్నాహాల్లో ఆర్.వి.జి ‘తప్పించుకోలేరు’

rvg thappinchukoleru movie still

ఆర్.వి.జి మూవీజ్- ఎస్.వి.ఎల్.ఎంట్రప్రైజస్ పతాకాలపై రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)-తలారి వినోద్ కుమార్ ముదిరాజ్- శ్రీనివాస్ మామిడాల-లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ “తప్పించుకోలేరు”. “కొత్తకథ, ఉసురు, అయ్యప్ప కటాక్షం” వంటి చిత్రాలతో దర్శకుడిగా తన సత్తాను ఘనంగా చాటుకున్న రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) తాజాగా రూపొందించిన ఈ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు ప్రథమార్థంలో విడుదలకు సిద్దమవుతోంది. ఆదర్శ్, హరీష్, ట్వింకిల్ అగర్వాల్, సాయి శ్వేత, ఆకెళ్ల, ఫహీం ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ గ్యాస్ సంఘటన స్పూర్తితో తెరకెక్కింది. మధ్యప్రదేశ్ పర్యాటక సౌజన్యంతో చాలా భాగం భోపాల్ మరియు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని అక్కడ కూడా విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.దర్శకనిర్మాత ఆర్.వి.జి మాట్లాడుతూ…”మా…

హన్సిక ‘105 మినిట్స్’ షూటింగ్ ప్రారంభం

hansikas movie still

”కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాను. చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఈ టీమ్ కి ఆల్ ది బెస్ట్” అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేసారు బబ్లీ గర్ల్ హన్సిక. ఇంతలా తను ఎగ్జయిట్ అవ్వడానికి కారణం ప్రస్తుతం హన్సిక చేస్తున్న తాజా చిత్రం ‘105 మినిట్స్’.ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో తెరకెక్కుతోన్న చిత్రం “105 మినిట్స్”. షూటింగ్ స్పాట్ లోనే ఎడిటర్ శ్యామ్ గారు పర్యవేక్షిస్తున్నారు. ”సింగిల్ షాట్” “సింగిల్ క్యారెక్టర్ ” “రీల్ టైం & రియల్ టైం ” ఈ చిత్రానికి హైలైట్స్.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ విల్లాలో జరుగుతోంది. ఈ షూటింగ్…

‘105 మినిట్స్’ షూటింగ్ ప్రారంభం

30 minites movie shooting opining

”కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాను. చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. ఈ టీమ్ కి ఆల్ ది బెస్ట్” అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేసారు బబ్లీ గర్ల్ హన్సిక. ఇంతలా తను ఎగ్జయిట్ అవ్వడానికి కారణం ప్రస్తుతం హన్సిక చేస్తున్న తాజా చిత్రం ‘105 మినిట్స్’.ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో తెరకెక్కుతోన్న చిత్రం “105 మినిట్స్”. షూటింగ్ స్పాట్ లోనే ఎడిటర్ శ్యామ్ గారు పర్యవేక్షిస్తున్నారు. ”సింగిల్ షాట్” “సింగిల్ క్యారెక్టర్ ” “రీల్ టైం & రియల్ టైం ” ఈ చిత్రానికి హైలైట్స్.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపంలోని ఓ విల్లాలో జరుగుతోంది. ఈ షూటింగ్…

గోవాలో ‘బిహైండ్ సమ్‌వన్’ షూటింగ్ పూర్తి

behaind some one movie still

ఎస్. ఎస్. బ్రదర్స్ సమర్పణలో కాయిన్ ఎర్త్ క్రియేషన్స్ పతాకంపై రాజ్ సూర్యన్, నివిక్ష నాయుడు హీరోహీరోయిన్లుగా నిర్మాత సింగవరం సునీల్ కుమార్ సింగ్ నిర్మిస్తోన్న సస్పెన్స్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘‘బిహైండ్ సమ్‌వన్’’. ఈ చిత్రంతో అజయ్ నాలి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం గోవా లో షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అజయ్ నాలి మాట్లాడుతూ.. ‘‘సరికొత్త పాయింట్‌తో నేనీ కథను రాసుకున్నాను. నా కథ విన్న వెంటనే.. సినిమాని నిర్మిస్తానని సునీల్ కుమార్ సింగ్‌గారు ముందుకు రావడం ఎంతో ధైర్యాన్నిచ్చింది. నూతన నిర్మాత అయినా బడ్జెట్ విషయంలో వెనుకాడకుండా సినిమా అద్భుతంగా రావడానికి సపోర్ట్ చేశారు. ఆయనకి చెప్పడానికి నా దృష్టిలో థ్యాంక్స్ అనే పదం సరిపోదు. ఆర్టిస్ట్‌లందరూ…

Ksheera Sagara Madhanam… A film by Software Engineers

ksheera Sagara Madhanam... A film by Software Engineers

KSM was a brainchild of a few brilliant software engineers working for some of the prestigious companies. Anil Panguluri, a senior IT professional directed movie which has completed all the post production work recently and is scheduled to be released on 6th Aug. The story is all about human relations and emotional moments of seven individuals when they face a harsh reality. Manas Nagulapalli and Sanjay (son of Actor Brahmaji) played the male lead roles in the film. Akshatha Sonawane played the female lead while Pradeep Rudra played the antagonist…