వాషింగ్టన్ తెలుగు సమితి అంతర్జాతీయ తెలుగు కవితల పోటీకి శ్రీకారం చుట్టింది. “పడమటిసంధ్యారాగం” పేరిట “అమెరికాతో భారతీయుల అనుబంధం” అనే అంశంతో వచన కవితలను ఆహ్వానిస్తోంది. భారతదేశం మాతృభూమిగా గల ఎందరో భారతీయులు అమెరికాని తమ పితృభూమిగా భావిస్తారు. అమెరికాకి వలసలని కోరుకుంటారు. రెండు సంస్కృతులమధ్య వారధి కడతారు. ఈ నేపథ్యంలో తెలుగువారి మనసులో అమెరికా స్థానం ఏమిటి? అన్న విషయంపై వచన కవితలను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదలజేసింది వాషింగ్టన్ తెలుగు సమితి. పాల్గొనే వారికి నియమాలు, సూచనలు, కవితలు పంపవలసిన చిరునామా మొదలైనవి ప్రకటనలో పొందుపరించారు. ఈ కవితా మహోత్సవానికి అధ్యక్షత శ్రీ షకీల్ బాషా, నిర్వహణ శ్రీ జయపాల్ రెడ్డి దొడ్డ, సంచాలకత్వం శ్రీ మధు రెడ్డి మరియు పర్యవేక్షణ శ్రీ శ్రీనివాస్ అబ్బూరి, ఉపాధ్యక్షులు. న్యాయనిర్ణేతల నివేదిక అనంతరం సుప్రసిద్ధ సినీకవుల సమక్షంలో…
Category: FILM NEWS
నా ఫేవరెట్ ఆలీగారు పెద్ద సక్సెస్ కొడతారు– సమంత అక్కినేని
ఆలీ, నరేశ్, పవ్రితా లోకేశ్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘వికృతి’ చిత్రానికి ఈ సినిమా రీమేక్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. ఆలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఆలీ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి మోహన్ కొణతాల, బాబా ఆలీ, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. శ్రీపురం కిరణ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎ.ఆర్.రహమాన్ వద్ద సంగీత శిక్షణ పొందిన రాకేశ్ పళిదం ఈ సినిమా ద్వారా సంగీత దర్శకునిగా మారారు. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలు మార్కెట్‌లోకి విడుదలై చక్కని విజయం దక్కించుకున్నాయి. మొదటి పాటను ప్రభాస్ విడుదల చేసి సినిమా పబ్లిసిటీని ప్రారంభిస్తే రెండో పాటను సోనూసూద్ విడుదల చేశారు. ఈ చిత్రంలోని పతాక సన్నివేశంలో వచ్చే మూడో పాటను గ్లామరస్ క్వీస్ సమంతా అక్కినేని…
ప్రతి శుక్రవారం ఒక కొత్త అప్డేట్‌తో రానున్న నాగశౌర్య లక్ష్య
టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో రూపొందుతోన్న నాగశౌర్య 20వ చిత్రం ‘లక్ష్య’. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలోఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్తలుక్‌లో కనిపించనున్నారు నాగశౌర్య.సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్రలలో విలక్షణ నటులు జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ నటిస్తున్నారు.ఈ మూవీ చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. అలాగనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్. #LAKSHYASFRIDAY హ్యాష్ ట్యాగ్ పేరుతో ప్రతీ శుక్రవారం లక్ష్య మూవీ నుండి…
Naga Shaurya’s ‘LAKSHYA’ To Come Up With Update On Every Friday
Talented actor Naga Shaurya’s milestone 20th film ‘Lakshya’ is India’s first movie based on ancient archery. The sports drama directed by Dheerendra Santhossh Jagarlapudi promises to be entertaining and exciting. The movie shows Naga Shaurya in a never before look. Presented by Sonali Narang, the film is produced by Narayan Das K. Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar in Sri Venkateswara Cinemas LLP, and Northstar Entertainment Pvt Ltd banners. Ketika Sharma is playing as heroine in this film while versatile actor Jagapathi Babu will be seen in a crucial…
సూర్య పుట్టినరోజు సందర్భంగా ‘జై భీమ్’ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల
తమిళస్టార్ హీరో సూర్య ఇటీవల ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో సూపర్‌సక్సెస్ అందుకున్నారు. జూలై 23 సూర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 39వ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. జె. జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి ‘జై భీమ్’ అనే పవర్‌ఫుల్ టైటిల్ కన్ఫర్మ్ చేశారు.ఈ సందర్భంగా రిలీజ్‌చేసిన పోస్టర్లో సూర్య లాయర్ గా కనిపిస్తున్నారు. పోస్టర్‌ని బట్టి, తమ భూముల కోసం పోరాడే పేదల తరపున అండగా నిలబడే పవర్‌ఫుల్ లాయర్‌గా ఆయన కనిపించనున్నారని అర్థమవుతోంది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద సుర్య శివకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్ సహ నిర్మాత. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో రాజీషా విజయన్ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్, రావు రమేష్,…
తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు
థియేటర్ల రీ ఓపెనింగ్‌కు సంబంధించిన ఇబ్బందులు, ప్రభుత్వం గతంలో ప్రకటించిన హామీల అమలు తదితర అంశాలపై ఓ స్పష్టతను కోరతూ కొన్ని రోజుల క్రితం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ), ఎగ్జిబిటర్స అసోసియేషన్ సభ్యులు తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను కలిశారు. అయితే టీఎఫ్‌సీసీ, ఎగ్జిబిటర్స్‌ల అభ్యర్ధనల మేరకు తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందిచి కొన్ని సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపట్టి, థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శనకు మార్గం మరింత సుమగం చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, తెలంగాణ థియేటర్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సభ్యులు తమ సమస్యలను పరిష్కరించిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ను కలిసి సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు
Ambience Group announces Art of Luxury event for Home BuyersNew Delhi NCR – 22nd
/July/2021: Ambience Group, one of India’s leading names in the real estate, hospitality and education sectors, has today announced an exclusive offer for home buyers valid from 30th July 2021 to 1stAugust 2021.The offer has been announced for the group’s residential project, Ambience Tiverton and Ambience Creacions, located in Sector 50, Noida and Sector 22, Gurugram, respectively. The projects offer 3-4 bedroom units with sizes from 2500 sq. ft. to 4000 sq. ft. Prices for Creacions starts at Rs 2.92 Cr onwards and Tiverton at Rs 2.5 Cr onwards. Art of Luxury is…
‘ఆకాశ వీధుల్లో..’ ట్రైలర్ లోనే ఇంటెన్షన్ కనిపించింది : దర్శకుడు గోపీచంద్ మలినేని
గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ”ఆకాశ వీధుల్లో”. మనోజ్ డి జె, డా. మణికంఠ నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు గోపీచంద్ మలినేని హాజరై ట్రైలర్ ని విడుదల చేసారు.అనంతరం దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ .. ఒకరోజు వీళ్ళు నాకు ఫోన్ చేసి ట్రైలర్ చూడమని చెప్పారు. నచ్చితేనే సపోర్ట్ చేయండి అన్నారు. ట్రైలర్ చూసాకా చాలా ఇంటెన్సింగ్ గా అనిపించింది. కొత్త దర్శకుడైనా కూడా మొదటి సినిమాకే ఇంత బాగా తీసాడంటే అతనిలో ఎంత తపన ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఈ…
అనీష్‌కృష్ణ, ఐరా క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న తన తాజా సినిమా వర్కింగ్ స్టిల్‌ను షేర్ చేసిన యంగ్ హీరో నాగశౌర్య
హ్యాండ్ హీరో నాగశౌర్య, టాలెంటెడ్ డైరెక్టర్ అనీష్‌కృష్ణ కాంబినేషన్‌లో ఐరా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలోని ప్రధాన తారగణంపై కీలక సన్నివేశాలతో పాటుగా, ప్రేక్షకులు అమితంగా ఎంటర్‌టైన్ చేసే హీలేరియస్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్.ఈ సందర్భంగా ఈ సినిమా వర్కింగ్ స్టిల్‌ను హీరో నాగశౌర్య షేర్ చేశారు. ఈ వర్కింగ్ స్టిల్ బట్టి ఈ సినిమాలో హీలేరియస్ సీన్స్ అద్భుతంగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తాయని, ముఖ్యంగా నాగశౌర్య, బ్రహ్మాజీల మధ్య సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయని తెలుస్తుంది. ఈ సినిమా వర్కింగ్ స్టిల్‌ను షేర్ చేస్తూ బ్రహ్మాజీని నాగౌశర్య తమ్ముడు అని సంభోదించడం ఈ సినిమాలోని వినోదం ఎంత హిలేరియస్ అర్థం చేసుకోవచ్చు. ‘‘ నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాడు. మీ అందరి…
aha’s blockbuster show Locked starring Satyadev Kancharana returns for season two
100% Telugu streaming platform aha’s blockbuster survival thriller series Locked is returning for a second season. Satyadev Kancharana will step into the shoes of Dr Anand, a famous neurosurgeon adept at solving the most complex of medical cases, who hides a dark secret from the world that could destroy his reputation. Pradeep Deva Kumar, director of the first season, will also wield the megaphone for the second instalment as well. Locked 2 will offer bigger, better thrills for audiences. The show is set to go on floors shortly.Locked, in its…
