వైభవం గురు పూర్ణిమ వందనం

gurupurnima vandhanam

గురు పరంపర కు చాలా విశిష్టత వున్నదని, గురువులను శిష్యులు సత్కరించు కోవడం గొప్ప సంప్రదాయం అని సమాచార హక్కు పూర్వ కమీషనర్, సీనియర్ పాత్రికేయులు శ్రీ పి.విజయ్ బాబు అన్నారు. కళలను కళాకారులను పోషించిన దివంగత వై కె నాగేశ్వరారావు ను గురు పూర్ణిమ రోజు స్మరించుకోవడం స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. శనివారం లకిడికపుల్ సెంట్ హోటల్ లో కనకదుర్గ నృత్య విభావరి నాట్యగురు, తెలుగు యూనివర్సిటీ పాలకమండలి సభ్యురాలు నిర్మల ప్రభాకర్ ఆధ్వర్యం లో గురు పూజోత్సవం వైభవంగా జరిగింది. తొలుత యువకళావాహిని వ్యవస్థాపకులు వై కె నాగేశ్వరరావు ను స్మరించుకుని, నాట్యగురు నిర్మల ప్రభాకర్ ను వారి శిష్యులు కలసి ఘనంగా సత్కరించి గురు వందనం సమర్పించారు.ముఖ్యఅతిధిగా విచ్చేసిన పి.విజయబాబు మాట్లాడుతూ వై కె నాగేశ్వరరావు సాంస్కృతిక రంగానికి విశేష సేవలు అందించారని,…

Living legend Amitabh Bachchan Starts Shooting For Prabhas, Deepika Padukone, Nag Ashwin, Vyjayanthi Movies’ Film

living legend Amitabh Bachchan Starts Shooting For Prabhas, Deepika Padukone, Nag Ashwin, Vyjayanthi Movies’ Film

India’s biggest stars – Prabhas, The Legendary Amitabh Bachchan, the spectacular Deepika Padukone are joining forces with visionary director Nag Ashwin and the ace South Indian production house Vyjayanthi Movies to create an epic cinematic experience for movie lovers.Amitabh Bachchan has arrived in Hyderabad, as the film’s regular shoot commences from today. Nag Ashwin will be canning some crucial sequences on Big B and few other actors in the first shooting schedule at Ramoji Film City (RFC), Hyderabad. Interestingly Prabhas gave clap for the first shot.Nag Ashwin, whose last directorial…

లివింగ్‌ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌పై క్లాప్ కొట్టిన ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్

living legend Amitabh Bachchan Starts Shooting For Prabhas, Deepika Padukone, Nag Ashwin, Vyjayanthi Movies’ Film

ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్, లెజెండరీ యాక్టర్‌ అమితాబ్‌ బచ్చన్, స్టన్నింగ్‌ బ్యూటీ దీపికా పదుకొనె, విజనరీ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్, దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్ర‌ఖ్యాత‌ నిర్మాణసంస్థ వైజయంతీ మూవీస్‌ కలిసి ఓ భారీ బడ్జెట్‌తో సినీ లవర్స్‌కు ఓ అద్భుతమైన సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చేందుకు ఓ సూపర్భ్‌ సినిమా ప్రయాణాన్ని కలిసి మొదలుపెట్టారు.ఈ సినిమా షూటింగ్‌ కోసం అమితాబ్‌బచ్చన్‌ హైదరాబాద్‌ వచ్చారు. శనివారం నుంచి ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో అమితాబచ్చన్‌తో పాటు ఇతర ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకులు నాగ్‌ అశ్విన్‌. బిగ్‌బి అమితామ్ బ‌చ్చ‌న్ మీద చిత్రీక‌రించినఈ సినిమా ఫస్ట్‌ షాట్‌కు ఈ చిత్ర హీరో, ప్యాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌…

‘న‌వ‌ర‌స‌’లో ‘ఇన్మ‌య్‌’లో భాగం కావ‌డం హ్యాపీగా, ఎగ్జ‌యిట్‌మెంట్‌గా అనిపించింది: సిద్ధార్థ్‌

sIDDHARTH TALKS ABOUT THE MEANING OF INMAI

‘ఇన్మ‌య్‌’ అంటే మ‌న ద‌గ్గ‌ర ఉండాల్సిన భావోద్వేగ‌మేదో లేక‌పోవ‌డం. తొమ్మిది భావేద్వేగాల‌ను ఆధారంగా చేసుకుని ప్రముఖ డిజిట‌ల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన తొమ్మిది భాగాల అంథాల‌జీ ‘న‌వ‌ర‌స‌’. ఇందులో ఇన్మ‌య్‌(భ‌యం అనే భావోద్వేగం) అనే భాగాన్ని ద‌ర్శ‌కుడు ర‌తింద్ర‌న్ ప్ర‌సాద్ తెర‌కెక్కించారు. ద‌క్షిణాది ప్రేక్ష‌కులే కాదు, ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌ను కూడా త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న హీరో సిద్ధార్థ్ ఇందులో న‌టించాడు. త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలోని గొప్ప టాలెంటె్ అంతా ఈ అంథాల‌జీని రూపొందించ‌డానికి క‌లిసి వ‌చ్చింది. ఈ అంథాల‌జీ ఆగ‌స్ట్ 6న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసార‌మ‌వుతుంది.ఈ అంథాల‌జీలో భాగ‌మై ప‌నిచేయ‌డంపై సిద్ధార్థ్ మాట్లాడుతూ ‘‘మణిరత్నంగారు, జయేంద్రగారు ఇన్మయ్‌లో భాగం కావాల‌ని న‌న్ను అడిగినప్పుడు చాలా సంతోష‌ప‌డ్డాను, ఎగ్జ‌యిట్ అయ్యాను. మాన‌వ జీవితంలో భాగ‌మైన న‌వ‌ర‌సాల గురించి చెప్పే ఈ అంథాల‌జీలో ఇన్మ‌య్ అంటే ఉండాల్సిన భావోద్వేగ‌మేదో లేక‌పోవ‌డం అనే…

SIDDHARTH TALKS ABOUT THE MEANING OF INMAI

sIDDHARTH TALKS ABOUT THE MEANING OF INMAI

The word Inmai means – deprivation or lack of something. Filmmaker Rathindran Prasad has helmed Inmai (emotion – fear) in Navarasa. Versatile actor Siddharth who has predominantly worked in the South & Hindi film industry is all set to mesmerize the audiences with his performance in Inmai, which is a part of Netflix’s upcoming nine-part anthology film Navarasa. The upcoming Indian anthology ‘Navarasa’ features some of the greatest talents from the Tamil film industry. Navarasa will premiere worldwide on Netflix on August 6, 2021.Talking about the making and working experience,…

ఈ నెల 26 నుండి తిరిగి ప్రారంభంకానున్న మాస్‌ మహారాజా రవితేజ, రమేష్‌వర్మ, సత్యనారాయణ కోనేరు ‘ఖిలాడి’ షూటింగ్‌

mass Maharaja Ravi Teja, Ramesh Varma, Satyanarayana Koneru’s Khiladi Shooting Resumes On July 26

‘క్రాక్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తరవాత హీరో రవితేజ, సెన్సేష‌న‌ల్ హిట్‌ ‘రాక్షసుడు’ తర్వాత దర్శకుడు రమేశ్‌ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఖిలాడి’. ‘ప్లేస్మార్ట్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ పెన్‌ స్టూడియోస్‌ అధినేత జయంతిలాల్‌ గడ సమర్పణలో సినిమాను ఎ స్టూడియోస్, హవీష్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై నిర్మాత కోనేరు సత్యనారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రవితేజ ద్విపాత్రా భినయం చేస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, డింపుల్ హ‌యాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మేజర్‌ షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంద‌ని వెల్లడిస్తూ చిత్రయూనిట్‌ ‘ఖిలాడి’ సినిమాలోని రవితేజ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్ట‌ర్లో స్పోర్ట్స్‌ బైక్‌పై అల్ట్రా స్టైలిష్‌లుక్‌లో అదిరి పోయేలా కనిపిస్తున్నారు…

Mass Maharaja Ravi Teja, Ramesh Varma, Satyanarayana Koneru’s Khiladi Shooting Resumes On July 26

mass Maharaja Ravi Teja, Ramesh Varma, Satyanarayana Koneru’s Khiladi Shooting Resumes On July 26

Mass Maharaja Ravi Teja- after the blockbuster hit of Krack, and director Ramesh Varma- after the sensational hit of Rakshasudu, have collaborated together for the first time for an action entertainer Khiladi. Produced by Satyanarayana Koneru, the film has completed major portions and the team has announced to resume shooting on July 26th in Hyderabad. Ravi Teja looks super cool in the stylish poster, as he rides a sports bike. Before the second wave of pandemic, a big schedule of Khiladi was wrapped up in Italy. Meenakshi Chaudhary and Dimple…

యాసిన్ నిజర్, రమ్య బెహ్రా పాడిన ‘మందార కన్నె మందార’ పాటను మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేసిన ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం) చిత్రం టీం

మంచి నాలెడ్జ్ తో బాగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఒక మంచి అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు. వారు గతంలో చేసిన ఎన్నో మోసాలు గురించి తెలుసుకుని వారిపై ఆ అమ్మాయి ఎలాంటి రివెంజ్ తీర్చుకుంది అన్న కథాంశంమే ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం…) అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ లేడీ ఓరియెంటెడ్ గా ప్రముఖ పాత్రలో నటిస్తుంది. నిర్మాత నట్టికుమార్ దర్శకత్వంలో నట్టి క్రాంతి నిర్మిస్తున్న చిత్రం ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం…) ఈ చిత్రం విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు మొదటి వారంలో 5 భాషల్లో విడుదల చేయడాన్ని చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో యాసిన్ నిజర్, రమ్య బెహ్రా పాడిన…

‘అతడు… ఆమె ప్రియుడు’ ప్రారంభం

atahadu ane priyudu movie sopining

అతడు.. ఆమె…యండమూరి వీరేంద్రనాధ్ మర్యాద రామన్న సునీల్ హీరోగా , రచనా సంచలనం యండమూరి, తాజా చిత్రం “అతడు-ఆమె-ప్రియుడు” “నల్లంచు తెల్లచీర”కు గుమ్మడికాయ-“అతడు-ఆమె ప్రియుడు”కు కొబ్బరికాయ కొట్టిన యండమూరి. ముఖ్య అతిథులుగా హాజరైన నాగబాబు-కోదండరామిరెడ్డి- “మాతృదేవోభవ” అజయ్ కుమార్ -అంబికా కృష్ణ. ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. “నల్లంచు తెల్లచీర” చిత్రానికి ఇటీవల గుమ్మడికాయ కొట్టిన యండమూరి… తాజాగా “అతడు-ఆమె ప్రియుడు” చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. ‘మర్యాద రామన్న’ సునీల్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ హీరోలుగా… మహేశ్వరి వడ్డి- ప్రియాంక-సుపూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్న “అతడు… ఆమె ప్రియుడు’ చిత్రాన్ని… సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ క్రేజీ…

యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకోవాలని ఉంది : యంగ్ హీరో అభయ్ సింహా

క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు “క్రష్” సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు యంగ్ హీరో అభయ్ సింహా. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “క్రష్” మూవీ ఇటీవలే ఓటీటీలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం అభయ్ సింహా నటిస్తున్న “కమిట్ మెంట్” అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తన తొలి సినిమా “క్రష్” ప్రేక్షకుల ముందుకొచ్చిన నేపథ్యంలో హీరో అభయ్ సింహా మీడియాతో తన అనుభవాలు పంచుకున్నారు.హీరో అభయ్ సింహా మాట్లాడుతూ…మా నాన్న సతీష్ గారు హీరోగా “నెల్లూరి పెద్దారెడ్డి” వంటి కొన్ని చిత్రాల్లో నటించారు. ఆయన ఇన్సిపిరేషన్ తో నేనూ హీరో కావాలని అనుకున్నాను. డాన్స్, మార్షల్ ఆర్ట్స్ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నాను. దర్శకుడు రవిబాబు గారు క్రష్ మూవీకి ఆడిషన్ చేస్తున్నారని తెలిసి వెళ్లాను. ఆడిషన్ లో సెలెక్ట్ అవడంతో ఆ మూవీలో…