ఎన్టీఆర్ ఆవిష్కరించిన సత్యదేవ్ ‘తిమ్మరుసు’ ట్రైలర్

sathya dev thimmarusu telugu movie still

స‌త్య‌దేవ్‌… ప్ర‌తి సినిమా ఓ డిఫ‌రెంట్‌గా చేస్తూ విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోన్న క‌థానాయ‌కుడు. పాత్ర ఏదైనా అందులో ఒదిగి పోయే నేటి త‌రం అతి కొద్ది మంది న‌టుల్లో స‌త్య‌దేవ్ ఒక‌రు. బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌లో మోసాలు చేసేవాడిగా, ఉమామ‌హేశ్వ‌రాయ ఉగ్ర‌రూప‌స్య‌లో విలేజ్ కుర్రాడిగా మెప్పించిన స‌త్య‌దేవ్ ఇప్పుడు అన్యాయాల‌ను ప్ర‌శ్నించే లాయ‌ర్ ‘తిమ్మరుసు’గా కనిపించబోతున్నారు. జూలై 30న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ను యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.‘త‌ను తెలివైన‌వాడే కానీ.. ప్రాక్టిక‌ల్ ప‌ర్స‌న్ కాదు..ఎవరైనా కేసు గెలిస్తే బైక్ నుండి కారుకి వెళతారు.. రామ్ కారు నుండి బైక్‌కి వచ్చాడు.. త‌న‌కేమో హ‌గ్ నాకేమో షేక్ హ్యాండా…‘గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి’ ఇలాంటి డైలాగ్స్‌తో హీరో స‌త్య‌దేవ్‌, హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్…

ఈనెల 30న విడుద‌ల‌వుతున్న ‘ఇష్క్’ సినిమాని ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నా: ప్ర‌ముఖ‌ నిర్మాత దిల్‌రాజు

eshq movie pressmeet stills

యంగ్ హీరో తేజ స‌జ్జ‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోహీరోయిన్లుగా య‌స్‌.య‌స్‌. రాజుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తూ దక్షినాదిలోని సుప్ర‌సిద్ద నిర్మాణ ‌సంస్థ‌ల్లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న చిత్రం ఇష్క్‌. ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం జులై30న గ్రాండ్‌గా థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశానికి ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో..వాకాడ అప్పారావు మాట్లాడుతూ – ఈ క‌రోనా క‌ష్ట‌కాలాన్ని అధిగ‌మించి ఈ నెల 30న థియేట‌ర్స్ ఓపెన్ చేస్తున్నారు. అందులో భాగంగా `ఇష్క్ సినిమా రిలీజ్ అవ్వ‌డం చాలా సంతోషంగా ఉంది. దిల్‌రాజుగారితో మాకు ఎప్ప‌టినుండో మంచి అభిన‌వ‌భావసంభందాలు ఉన్నాయి. ఆయ‌న ఈ…

ఫిలిం క్రిటిక్స్ అసోసియేష‌న్ నూత‌న కార్య‌వ‌ర్గానికి మెగాస్టార్ చిరంజీవి శుభాభినంద‌న‌లు

fca associeation ku megastar chiranjivi congratulations

ఆదివారంనాడు ఎంపికైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి సోమ‌వారంనాడు మెగాస్టార్ చిరంజీవి శుభాభినందనలు తెలియ‌జేశారు. అధ్య‌క్షునితోపాటు కార్య‌వ‌ర్గ‌స‌భ్యుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. చిరంజీవిగారు ముందుగా అధ్య‌క్షుడు ప్ర‌భుకి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అలాగే మిగిలిన క‌మిటీ స‌భ్యుల‌కు నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేయండ‌ని తెలిపారు. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ, అధ్య‌క్షులైన మీరు (ప్ర‌భు) ఇదొక మంచి అవ‌కాశంగా భావించి మీ వాళ్ళంద‌రికీ మంచి చేయ‌డానికీ, వారి సంక్షేమం కోసం మీ సేవ‌లు అందించ‌డానికి ప్ర‌య‌త్నం చేయండి. దానికి ఇదో చ‌క్క‌ని అవ‌కాశం. స‌ద్వినియోగ ప‌ర‌చుకోండి. ప‌ద‌వి అలంకారం కాకుండా బాధ్య‌త‌గా ప‌నిచేయండి. ప‌దిమందికి ఉప‌యోగ‌ప‌డండి. త‌ద్వారా మాన‌సిక ఆనందం ఎంత వుంటుందో ఊహించ‌లేరు. అలాగే నా మిత్రులైన మిగిలిన వారంతా మీ మార్కు సేవ‌లు అందించండి. ఎలాంటి విమ‌ర్శ‌ల‌కు తావులేకుండా అంద‌రికీ త‌ల‌లో నాలుక‌లా వుండాల‌నీ, వుంటార‌ని అనుకుంటున్నాను. మ‌రొక్క‌సారి…

‘గల్లీ రౌడీ’ సెన్సార్ పూర్తి : ఆగస్ట్‌లో విడుదలకు సిద్ధం

gullyRowdy movie still

యంగ్ అండ్ ఎనర్జిటి స్టార్ సందీప్‌కిష‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం గ‌ల్లీరౌడీ. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట‌న్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు. నేహా శెట్టి…

Suresh Productions, Guru Films and Kross Pictures Collaborate Again For Remake Of Midnight Runners

suresh Productions, Guru Films and Kross Pictures Collaborate Again For Remake Of Midnight Runners

Suresh Productions, Guru Films and Kross Pictures, the winning combination of Oh! Baby, have come back together to collaborate on the official remake of South Korean action-comedy film, Midnight Runners. D. Suresh Babu, Sunitha Tati and Hyunwoo Thomas Kim are the producers.Helmed by the very talented director Sudheer Varma, the film stars Regina Cassandra and Nivetha Thomas in lead roles. Both Regina and Nivetha will be performing stunts for the first time.Like Oh! Baby’s original version Miss Granny which had a universal appeal, the story of Midnight Runners also has…

సౌత్‌ కొరియన్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ తెలుగు రీమేక్‌ కోసం ‘ఓ బేబీ!’

suresh Productions, Guru Films and Kross Pictures Collaborate Again For Remake Of Midnight Runners

తర్వాత మరోసారి అసోసియేటైన సురేష్‌ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్‌ పిక్చర్స్‌ ‘ఓ బేబీ!’ విన్నింగ్‌ కాంబినేషన్‌ సురేష్‌ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్‌ పిక్చర్స్‌ మరో మంచి చిత్రం కోసం మళ్లీ అసోసియేట్‌ అయ్యారు. ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు, సునీతతాటి, హ్యూన్యూ థామస్‌ కిమ్‌ కలిసి సౌత్‌ కొరియన్‌ యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ను తెలుగు రీమేక్‌ను అధికారికంగా నిర్మించనున్నారు. రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రానికి టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుధీర్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం నివేదా థామస్, రెజీనా తొలిసారి యాక్షన్‌ స్టంట్స్‌ చేస్తున్నారు.యూనివర్సల్‌ అప్పీల్‌ ఉన్న ‘ఓ బేబీ’ మాతృక ‘మిస్‌గ్రానీ’ చిత్రం మాదిరిగానే, ‘మిడ్‌నైట్‌రన్నర్స్‌’ మూవీ కూడా గ్లోబల్‌ అప్పీల్‌ ఉన్న కథాంశం. తెలుగు ప్రేక్షకులకు నచ్చే, వారు మెచ్చే అంశాలు అన్నీ…

గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ సౌజన్యంతో టెలివిజన్ ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ

ధనలక్ష్మి ట్రస్ట్ డైరెక్టర్ గుడ్ల శ్రీధర్ మరియు ట్రస్ట్ చైర్మన్ గుడ్ల ధనలక్ష్మి టెలివిజన్ ఫిల్మ్ ఫెడరేషన్ లోని అన్ని డిపార్ట్మెంట్స్ లలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుమారు 1500 మంది కి పైగా సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ యఫ్.డి.సి.ఛైర్మెన్, టెలివిజన్ పరిశ్రమ అధ్యక్షుడు రామ్మోహన్ రావు, జీవిత రాజశేఖర్, యమ్.యల్.ఏ అరికె పూడి గాంధీ,యమ్. యల్.ఏ మాగంటి గోపీనాథ్, కార్పొరేటర్ మంజుల రఘునాదరెడ్డి, డాక్టర్ సముద్రాల వేణుగోపాల్ చారి. వి.వి.కె హోసింగ్ ఛైర్మెన్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.అనంతరం టెలివిజన్ ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ సముద్రాల వేణుగోపాల్ చారి. మాజీ యఫ్.డి.సి.ఛైర్మెన్, టెలివిజన్ పరిశ్రమ అధ్యక్షుడు రామ్మోహన్ రావు,వి.వి.కె హోసింగ్ ఛైర్మెన్ విజయ్…

నాని ‘శ్యామ్‌సింగ రాయ్‌’ షూటింగ్‌ పూర్తి

nani’s Shyam Singha Roy Shooting Completed

కోవిడ్‌ సెకండ్‌ వేవ్, భారీ ఈదురు గాలులు, వర్షాలు ‘శ్యామ్‌సింగరాయ్‌’ సెట్స్‌ను నాశనం చేయగలిగాయి కానీ షూటింగ్‌ మొత్తం కంప్లీట్‌ కాకుండా ఆపలేకపోయాయి. అన్ని అడ్డంకులను సమర్ధవంతంగా ఎదుర్కొని న్యాచురల్‌ స్టార్‌ నాని నటించిన ‘శ్యామ్‌సింగ రాయ్‌’ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసి, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ను శరవేగంగా జరుపుతున్నామని చిత్రయూనిట్‌ సగర్వంగా తెలిపింది. వెండితెరపై ‘శ్యామ్‌సింగరాయ్‌’ సినిమా ప్రేక్షకులకు విజువల్‌ ట్రీట్‌లా ఉండేందుకు గ్రాఫిక్స్‌ టీమ్‌ శక్తివంచన లేకుండా హై ఎండ్ టెక్నాల‌జీతో పని చేస్తున్నారు. దీంతో ‘శ్యామ్‌సింగరాయ్‌’ కథ, కథనాల పరంగానే కాదు.. విజువల్‌ పరంగా కూడా అత్యద్భుతంగా ఉండబోతుంది.‘శ్యామ్‌సింగరాయ్‌’ చిత్రయూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం ఎంతో స్పెషల్‌ ఫిల్మ్‌. ఈ సినిమా కోసం నాని ఎంతో కష్టపడ్డారు. స్పెషల్‌ మేకోవర్‌లో కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన ‘శ్యామ్‌సింగరాయ్‌’ చిత్రం నుంచి విడుదలైన నాని,…

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చేతులమీదుగా ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా..’ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల

na Venta Paduthuna Chinadevadama Motion Poster Launch | Prakash Raj

ముల్లేటి నాగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో జి.వి.ఆర్ ఫిలిం మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్స్ మూవీస్ బ్యానర్ లో నిర్మించిన ‘నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా’ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను భారత జాతి గర్వించదగ్గ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గారి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగాప్రకాష్ రాజ్ మాట్లాడుతూ .. ఈ చిత్రం టైటిల్ తన మనసుకు చాలా నచ్చిందని ప్రశంసించారు. ఈ చిత్రంతో నూతన పరిచయం అవుతున్న వాళ్లందరికీ బంగారు భవిష్యత్తు ఉంటుందని కొనియాడారు. ఇలాంటి మంచి చిత్రంకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పారు. ఇలాంటి మంచి చిత్రాన్ని తీసినందుకు దర్శకుడు వెంకట్ వందెలను ఆశీర్వదిస్తూ.. అభినందించారు. దర్శకుడు వెంకట్ వందెల మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్ లాంటి జాతీయ నటుడి చేతులమీదుగా నా మొదటి చిత్రం ఫస్ట్…