ఆగస్టు 6 న థియేటర్లలో విడుదల
Category: FILM NEWS
ఆహాలో ఆగస్ట్ 6న విమర్శకుల ప్రశసంలు పొందిన సూపర్ డీలక్స్ ప్రీమియర్
ప్రతివారం బ్లాక్‌బస్టర్ సినిమాలను అందిస్తూ, మూవీ లవర్స్‌కు తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తామని చేసిన మాటను నిలబెట్టుకుంటోంది హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. ఇందులో అందరిలో ఎంతగానో ఆసక్తిని పెంచడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలను అందుకున్న చిత్రం సూపర్ డీలక్స్ చిత్రం ఆగస్ట్ 6న విడుదలవుతుంది. ఈ అంథాలజీలో విజయ్ సేతుపతి, రమ్యకృష్ణ, సమంత, ఫహాద్ ఫాజిల్, మిస్కిన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి శిల్ప అనే ట్రాన్స్ జెండర్‌గా పాత్ బ్రేకింగ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. మాణిక్యం అనే యువకుడు పెళ్లైన తర్వాత ఇంటి నుంచి వెళ్లి పోయి కొన్నేళ్ల తర్వాత శిల్ప అనే ట్రాన్స్ జెండర్‌గా తిరిగి వచ్చినప్పుడు అతని భార్య, కొడుకు షాకవుతారు. ఎల్‌జీబీటీక్యూఐఏ అనే కమ్యూనిటీని శిల్ప…
జూలై 30న విడుదలవుతున్న తిమ్మరుసు పెద్ద సక్సెస్‌ను సాధించి, తర్వాత రాబోయే సినిమాలకు ఆక్సిజన్‌లా మారి బూస్టప్ ఇస్తుందనే నమ్మకం ఉంది : ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేచురల్ స్టార్ నాని
‘బ్లఫ్ మాస్టర్ , ఉమామహేశ్వరాయ ఉగ్రరూపస్య’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం తిమ్మరుసు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్‌పై మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్ కొప్పి శెట్టి దర్శకుడు. జూలై 30న సినిమా థియేటర్స్‌లో విడుదలవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నేచురల్ స్టార్ నాని పాల్గొన్నారు. బిగ్ సీడీ, లిఫ్ట్ ప్రోమో, దేవి థియేటర్ 70 ఎం.ఎం.బిగ్ టికెట్‌ను ఆవిష్కరించారు. విజయవాడలోని శైలజా థియేటర్ బిగ్ టికెట్‌ను నిర్మాత మహేశ్ కోనేరు తండ్రి సాంబశివరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ సత్యదేవ్ అంటే చాలా ఇష్టం. తనపై ఉన్న అభిమానంతో ఈ ఈవెంట్‌కు…
‘ట్రు’ లాంటి డిఫరెంట్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ని తీసుకువస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు: దర్శకుడు శ్యామ్ మండల
*గుణశేఖర్, సురేందర్ రెడ్డి , వై వి ఎస్ చౌదరి వంటి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన శ్యామ్ మండలని దర్శకునిగా పరిచయం చేస్తూ గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.ఆర్ గారు నిర్మించిన చిత్రం ‘ట్రు` .థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ‘బైలంపుడి’ మూవీ ఫేమ్ హరీష్ వినయ్, ‘ఉండిపోరాదే ‘ ఫేమ్ లావణ్యలు హీరో, హీరోయిన్ లుగా నటించారు ఈ సినిమాలో మెయిన్ విలన్ మధుసూదన్ తో పాటు ‘బాహుబలి ‘ కల్పలత, మణికంఠ, ఐ డ్రీమ్ టి ఎన్ ఆర్, డి ఎస్ రావ్, మహేంద్రనాథ్ HM,బ్రహ్మానందరెడ్డి, రూపాలక్ష్మి, గని, ఉన్నికృష్ణన్ మరియు శుభోదయం సుబ్బారావు లు నటించారు. బేబీ అక్షిత, కుందన సంయుక్తంగా సమర్పించిన ఈ చిత్రం విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకొని “అమెజాన్…
దుల్కర్ సల్మాన్ బర్త్‌డే సందర్భంగా హను రాఘవపూడి, స్వప్న సినిమా, వైజయంతి మూవీస్ లెఫ్ట్‌నెంట్ రామ్ గ్లిమ్స్ విడుదల
వెర్సటైల్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగులో ఆయన నటించిన మొదటి సినిమా మహానటి ఘన విజయం సాధించింది. ఇప్పుడు అదే బేనర్ స్వప్న సినిమా పతాకంపై దుల్కర్ సల్మాన్ హీరోగా మరో సినిమా రూపొందుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో లెఫ్ట్‌నెంట్ రామ్‌గా దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. సెన్సిబుల్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సమర్పణలో ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ నిర్మిస్తున్నారు.ఈ రోజు (జులై28) దుల్కర్ బర్త్ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా ఓ గ్లిమ్స్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ గ్లిమ్స్‌లో లెఫ్ట్‌నెంట్ రామ్‌గా దుల్కర్ సల్మాన్ ఆకట్టుకున్నారు. ఇది తన బర్త్‌డేకి పర్‌ఫెక్ట్ గిఫ్ట్ అని దుల్కర్ తెలిపారు.పీరియడ్ లవ్…
ఆగస్ట్13న గ్రాండ్‌గా విడుదలవుతున్న పూర్ణ, కళ్యాణ్ జీ గోగన, రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సుందరి
రిజ్వాన్ ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం విడుదలకి సిద్దమైంది. హీరోయిన్ పూర్ణ లీడ్ రోల్లో నటిస్తున్న ‘సుందరిసినిమా ఆగస్ట్13న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలకానుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో నవగ్రహ కుండలి ముందు పూర్ణ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తోంది. నాటకం ఫేమ్ కళ్యాణ్ జీ గోగన డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీడ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి రిజ్వాన్ నిర్మాత,ది ఆల్టిమేట్ డిసిషన్ ఆఫ్ ఎన్ ఇన్నోసెంట్ లేడీ` అనేది ట్యాగ్‌లైన్‌సురేష్ బొబ్బలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాల్‌రెడ్డి కెమెరామేన్, మణికాంత్ ఎడిటర్.తారాగణం: పూర్ణ, అర్జున్ అంబాటిసాంకేతిక వర్గం:దర్శకత్వం: కళ్యాణ్ జీ గోగననిర్మాత: రిజ్వాన్‌కో- ప్రొడ్యూసర్: ఖుషి, కె రామ్‌రెడ్డిలైన్‌ప్రొడ్యూసర్: శ్రీ వల్లి చైతన్యసంగీతం: సురేష్ బొబ్బిలిడిఒపి: బాల్‌రెడ్డిఎడిటర్:…
Poorna, Kalyanji Gogana, Rizwan Entertainment’s Sundari Grand Release On Aug 13
Rizwan Entertainment’s heroine centric film Sundari is gearing up for grand release in theatres. The film starring the gorgeous Poorna will be hitting the screens on August 13th.Poorna looks intense in the announcement poster where we can see Navagraha Kundali in the background.This is second film for directorKalyanji Gogana who previously made the critically acclaimed film Natakam.Billed to be a family drama, the film produced by Rizwan comes up with the tagline- ‘The ultimate decision of an innocent lady’.Suresh Bobbili scores music while Bal Reddy cranks the camera. Manikanth is…
‘ఇష్క్’ సినిమా ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది : హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్
ఓరు ఆధార్ లవ్ మలయాళ మూవీతో హీరోయిన్ గా పరిచయమైన ప్రియా ప్రకాశ్ వారియర్… ఒకే ఒక్క కన్ను గీటుతో ‘వింక్‌గాళ్’గా దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్‌ని సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రియా ప్రకాశ్ హీరో తేజ సజ్జాతో కలిసి ‘ఇష్క్‌చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి యస్.యస్. రాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.బి. చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జులై30నఇష్క్` సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రియా ప్రకాశ్ వారియర్ మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు.. – ‘ఇష్క్’ సినిమాను నేను సైన్ చేయడం చాలా తొందరగా జరిగిపోయింది. మాములుగా అయితే ప్రతీ సినిమాకి కొన్ని నెలల గ్యాప్ నేను తీసుకొని మధ్యలో చాలా సార్లు డిస్కషన్స్ పెట్టి ఓకే చేస్తాను కానీ ఈ సినిమాకి మాత్రం రెండు…
హైదరాబాద్ లో మొక్కనాటిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్
-మరో ముందడుగు వేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్-ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమానికి తన మద్దతు, ఆశీస్సులు ఉంటాయని వెల్లడి దేశ వ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపటమే లక్ష్యంగా పనిచేస్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇవాళ మరో మైలురాయిని సాధించింది. వెండితెర బిగ్ బీ, పద్మవిభూషణ్ అమితాబ్ బచ్చన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న అమితాబ్ అక్కడే మొక్కలు నాటారు. ప్రస్తుత తరుణంలో అందరికీ ఉపయోగకరమైన, భావి తరాలకు అవసరమైన మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ను బిగ్ బి ప్రశంసించారు. ప్రకృతి, పర్యావరణ ప్రాధాన్యతను అందరూ గుర్తించాలని, పెద్ద ఎత్తున మొక్కలు నాటడం, సంరక్షించటం ప్రతీ ఒక్కరి బాధ్యత అని అమితాబ్ గుర్తుచేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్…
మోస్ట్ అవెయిటెడ్ అంథాలజీ నవరస ట్రైలర్‌ను విడుదల చేసిన నెట్‌ఫ్లిక్స్: ఆగస్ట్ 6న వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్
తొమ్మిది భావోద్వేగాలు, తొమ్మిది దృక్కోణాలు, తొమ్మిది కథలు.. వీటి సమాహారంగా ప్రముఖ డిజిటల్ మాధ్యమం నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్ట్ 6న విడుదలవుతున్నఅంథాలజీ నవరస. ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను మంగళవారం (జూలై 27) నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. భారతీయ సినిమాలో లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం, సీనియర్ ఫిల్మ్ మేకర్ జయేంద్ర పంచపకేశన్ ఈ అంథాలజీని రూపొందించారు. మానవ జీవితంలోని తొమ్మిది రసాలు(భావోద్వేగాలు).. ప్రేమ, హాస్యం, కోపం, దుఃఖం, ధైర్యం, భయం, జుగుప్స, ఆశ్చర్యపోవడం, శాంతి కలయికతో.. తమిళ సినిమాకు సంబంధించిన అద్భుతమైన క్రియేటివ్ పర్సన్స్ అందరూ ఇండియన్ సినీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో లార్జర్ దేన్ లైఫ్ మూమెంట్ ఈ అంథాలజీని రూపొందించారు.అద్భుతమైన సృజనాత్మక నైపుణ్యం, ప్రతిభల కలయికతో వస్తున్న అంథాలజీ నవరస పాండమిక్ సమయంలో ఇబ్బందులు పడ్డ తమిళ సినిమా కార్మికుల కోసం ఆపన్న హస్తం అందించడానికి రూపొందిచబడినది. అరవిందసామి, బిజోయ్…
