హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘సెహరి’. ఈ సినిమా టైటిల్‌తో పాటు, టీజర్, టైటిల్ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ ‘ఇది చాలా బాగుందిలే’ లిరికల్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ చిత్ర సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజికల్ మ్యాజిక్ మరోసారి రిపీటైంది. ‘ఇది చాలా బాగుందిలే’ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది.హీరో హర్ష్ అదిరిపోయే స్టెప్పులతో ‘సెహరి’ టైటిల్ సాంగ్ యూత్‌ఫుల్ ట్రాక్‌గా నిలవగా, ఈ చిత్రంలోని సెకండ్ సాంగ్ ‘ఇది చాలా బాగుందిలే’ సోల్‌ఫుల్ మెలోడిగా వినిపిస్తుంది. తన అద్భుతమైన గాత్రంతో సిద్ శ్రీరామ్ మరోసారి తన మ్యూజిక్‌ను ఈ సాంగ్ కోసం రిపీట్ చేశారు. ‘ఇది చాలా బాగుందిలే’…
Category: FILM NEWS
Harsh Kanumilli, Gangasagar Dwaraka, Virgo Pictures Sehari Second Song Idhi Chala Baagundhile Lyrical Out
Harsh Kanumilli and Simran Choudary starrer upcoming film Sehari is carrying optimistic reports, given the teaser and also title song got good response from all the corners.Today, the makers have released lyrical video of second song of the film. The song- Idhi Chala Baagundhile scored by music director Prashanth R Vihari has a special charm to it.While the title track was a youthful number with foot tapping beats, the second song is a soulful melody. Sid Sriram repeats the magic yet another time with his wonderful singing. Lyrics are by…
శర్వానంద్, సిద్దార్థ్, అజయ్‌భూపతి, ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ల ‘మహాసముద్రం’ క్యారెక్టర్ రివీలింగ్ మోషన్ పోస్టర్ విడుదల
ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మహాసముద్రం’ కూడా ఒకటి. ప్రామిసింగ్ హీరోలు శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకమైన నిర్మాణసంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాయి. ఈ చిత్రంలో అనూ ఇమ్మాన్యుయేల్, అదితీరావ్ హైదరీ హీరోయిన్లుగా నటించారు.‘మహాసముద్రం’ క్యారెక్టర్ లుక్స్ పోస్టర్స్‌ను బట్టి సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన శర్వానంద్, సిద్దార్థ్, అదితిరావ్ హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్, జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామచంద్ర ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.మహాసముద్రం సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. థియేటర్స్‌లో…
Sharwanand, Siddharth, Ajay Bhupathi, AK Entertainment’s Maha Samudram Character Revealing Motion Poster Out
Maha Samudram is one of the most awaited films of this year. Promising actors- Sharwanand, Siddharth, talented director Ajay Bhupathi and established production house AK Entertainments are working together as a team for this biggest action extravaganza.Every character in the film has its own importance and character revealing posters of all the artists evidenced the same. The first look posters of Sharwanand, Siddharth, Aditi Rao Hydari, Anu Emmanuel, Jagapathi Babu, Rao Ramesh and Garuda Ram got outstanding response from all the corners.The film has wrapped up its shoot recently and…
‘Vision Cinemaas’ Production ‘Kirathaka’ Regular Shoot Starts From August 13
Aadi SaiKumar & Payal Rajput starrer Kirathaka is being made as a big budgeted flick helmed by Director M. Veerabhadram. This Biggie will be made as a different crime thriller in ‘Vision Cinemaas’ banner as ‘Production No:3’. Popular Industrialist Dr. Nagam Tirupathi Reddy is Producing this film. Heroine Poorna is playing the role of a powerful police officer while Dasari Arunkumar and Dev Gill will be seen in crucial roles. The title ‘Kirathaka’ and First Look Posters have garnered tremendous response from all quarters. Pre Production works has been completed…
ఆగస్ట్13నుండి ప్రారంభంకానున్న విజన్ సినిమాస్ కిరాతక రెగ్యులర్ షూటింగ్
ఆది సాయికుమార్, పాయల్‌రాజ్ పూత్ హీరో హీరోయిన్లుగా ఎం.వీరభద్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కిరాతక’. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్నఈ మూవీని విజన్ సినిమాస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. హీరోయిన్ పూర్ణ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. అలాగే దాసరి అరుణ్ కుమార్, దేవ్‌గిల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. కిరాతక టైటిల్‌తో పాటు ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ముగించుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 13నుండి ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా…నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ – మా హీరో ఆది, దర్శకుడు వీరభద్రమ్‌ల హిట్ కాంబినేషన్‌లో ఒక పర్‌ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో వస్తోన్న చిత్రమిది. మేకింగ్ పరంగా…
Prasadz Multiplex readied with a modern look
Prasadz Multiplex has been one of the major attractions for Hyderabadis. The residents of the beloved city have made watching movies at the Multiplex, followed by revelry at the Tank Bund and the Necklace Road, a part of their culture. Every weekend, this is what they have done for years. No wonder that Prasadz Multiplex has emerged as one of the major tourist attractions as well. And now, the Multiplex has heralded a new chapter in its existence. It has been revamped with a modern look. Right from July 30,…
అధునాతన హంగులతో ప్రసాద్’స్ మల్టీప్లెక్స్
ప్రసాద్’స్ మల్టీప్లెక్స్‌లో సినిమా చూసి, ఆ తర్వాత కాసేపు ట్యాంక్ బండ్, నక్లెస్ రోడ్డులో షికారుకు వెళ్లడం భాగ్యనగర ప్రజలకు అలవాటు. వీకెండ్ వస్తే చాలామంది ఉద్యోగులు చేసేదీ ఇదే. హైదరాబాద్ వచ్చే ఇతర ప్రాంతాల ప్రజలు సందర్శించే ప్రాంతాల్లో ప్రసాద్’స్ మల్టీప్లెక్స్ ఒకటిగా మారింది. ఇప్పుడీ మల్టీప్లెక్స్‌ను అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. సరికొత్తగా ముస్తాబయిన స్క్రీన్లు జూలై 30, శుక్రవారం నుండి ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి. కరోనా రెండో దశ తర్వాత థియేటర్లలో విడుదలకు సిద్ధమైన చిత్రాలను ప్రదర్శించడానికి ప్రసాద్’స్ మల్టీప్లెక్స్ సిద్ధమైంది.ఈ సందర్భంగా ప్రసాద్’స్ గ్రూప్ అధినేత రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ “ప్రసాద్’స్ మల్టీఫ్లెక్స్ రెన్నోవేషన్ పనులు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి ప్రేక్షకులకు కొత్త స్క్రీన్లు మంచి థియేట్రికల్ అనుభూతి ఇస్తాయి. సినిమా చూడటానికి వచ్చే ప్రేక్షకులకు మంచి వాతావరణం కల్పించాలన్నదే మా…
Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Notice On July 31st
Superstar Mahesh Babu is the first hero to join Sankranthi 2022 race with his latest flick Sarkaru Vaari Paata being directed by Parasuram Petla and produced by Mythri Movie Makers, GMB Entertainment and 14 Reels Plus banners. The film’s shooting is currently underway in Hyderabad.The film has been making huge noise ever since it was announced. The title Sarkaru Vaari Paata and Mahesh Babu’s look in the poster grabbed everyone’s attention. The makers of the film have now decided to surprise movie buffs with an update. Witness Mahesh Babu in…
జూలై 31న సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ ఫస్ట్ నోటీస్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తన సర్కారు వారి పాట చిత్రంతో 2022 సంక్రాంతి బాక్సాఫీసు బరిలో నిలుస్తున్నట్లు అధికారికంగా వెల్లడించిన ఫస్ట్ హీరో. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ఫ్లస్ పతాకాలపై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న `సర్కారువారిపాట’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది.‘సర్కారువారి పాట’ సినిమాను ప్రకటించినప్పటి నుండి ఈ ప్రాజెక్ట్‌పై ఇటు ఇండస్ట్రీలో, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘సర్కారువారి పాట’ టైటిల్, ఈ చిత్రంలో విడుదలైన మహేశ్‌బాబు ప్రీ లుక్ ప్రతి ఒక్కరి అటెన్షన్‌ను గ్రాబ్ చేసింది. తాజాగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ ఫస్ట్ నోటీస్‌ను ఈ నెల 31న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సిద్ధమైయ్యారు. ఈ ఫస్ట్ నోటీస్‌లో మహేశ్‌బాబు ఇంటెన్స్ లుక్‌లో కనిపించనున్నారు.ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో…
