యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో రాజ్‌తరుణ్ స్టాండప్ కమేడియన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘స్టాండప్ రాహుల్’. సాంటో మోహన్ వీరంకి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఫీల్ గుడ్ రొమాన్స్ కామెడీ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నందకుమార్ అభినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ చాలా ఫ్రెష్‌గా ఉంటూ సినిమాపై ప్రేక్షకుల అంచనాలను పెంచేసింది. రాజ్ తరుణ్ సరసన వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా నుండి అలా ఇలా అనాలని సాంగ్‌ని క్రేజీ హీరో విజయ్‌దేవరకొండ రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌కు ఆల్‌దిబెస్ట్ తెలిపారు.. అలా ఇలా అనాలని ఇలా ఎలా ఉందే..అవీ ఇవీ వినాలని ఇవాలతోచిందే..అంటూ సాగే ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా స్వీకర్…
Category: FILM NEWS
వెండితెరపై ప్రథమ భూదాత వెదిరె రామచంద్రారెడ్డి బయోపిక్
ప్రముఖ దర్శకుడు నీలకంఠ దర్శకత్వంలో 1951సo.లో గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే అడగగానే ప్రధమ భూదాతగా 100 ఎకరాల భూమిని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి గారు దానంగా ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో భూమికోసం ఎన్నో భూ పోరాటాలు జరిగాయి. అయితే ఒక్క రక్తపు బొట్టు చిందకుండా 58 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు అందజేయడం ఒక మహా అద్భుతం. ఇదో మహాయజ్ఞం గా సాగింది. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యముతో ఈసినిమా రూపకల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూ పంపిణీకి స్ఫూర్తినిచ్చిన రామచంద్రారెడ్డి గారి జీవిత కథతో సినిమా తెరకెక్కించేందుకు రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి సమర్పణలోఅల్లు అర్జున్ మామగారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ కు ప్రముఖ…
పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసిన ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్
ఎమ్మెల్సీ రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని శుక్రవారం ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
‘పెళ్లి సందD’లో వశిష్టగా వెండితెరపై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సందడి
దర్శకేంద్రుడు, శతాధిక చిత్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావు .. తెలుగు సినీ ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు సినిమాను కమర్షియల్ పంథాను మరో మెట్టు ఎక్కించిన ఈ స్టార్ డైరెక్టర్ విక్టరీ వెంకటేశ్, సూపర్‌స్టార్ మహేశ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి, శిల్పాశెట్టి, ఖుష్బూ, టబు, తాప్సీ వంటి ఎందరో స్టార్స్‌ను వెండితెరకు తన గోల్డెన్ హ్యాండ్‌తో పరిచయం చేసి సూపర్ డూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. శతాధిక చిత్ర దర్శకుడిగా తనదైన తెలుగు సినిమా చరిత్రలో తనదైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న రాఘవేంద్రరావు, తొలిసారి వెండితెరపై నటుడిగా మెప్పించనున్నారు. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో, దర్శకేంద్రుడి శిష్యురాలు గౌరి రోణంకి దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పెళ్లి సందD’. ఈ చిత్రంలో రాఘవేంద్రరావు తొలిసారి నటిస్తుండటం…
Naga Shaurya’s ‘LAKSHYA’ Friday Special Poster Out
Talented actor Naga Shaurya’s milestone 20th film ‘Lakshya’, India’s first movie based on ancient archery, is being directed by Dheerendra Santhossh Jagarlapudi. The sports drama promises to be entertaining and exciting. The movie shows Naga Shaurya in a never before look.Presented by Sonali Narang, the film is produced by Narayan Das K. Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar in Sri Venkateswara Cinemas LLP, and Northstar Entertainment Pvt Ltd banners. Ketika Sharma is playing as heroine in this film while versatile actor Jagapathi Babu will be seen in a crucial…
నాగశౌర్య ‘లక్ష్య’నుండి ఫ్రైడే స్పెషల్ పోస్టర్ విడుదల
టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేపథ్యంలో రూపొందుతోన్న నాగశౌర్య 20వ చిత్రం ‘లక్ష్య’. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలోఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్తలుక్‌లో కనిపించనున్నారు నాగశౌర్య.సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్రలలో విలక్షణ నటులు జగపతి బాబు నటిస్తున్నారు.ఈ మూవీ ప్రమోషన్స్ ను ఇటీవల కిక్ స్టార్ట్ చేసి #LAKSHYASFRIDAY హ్యాష్ ట్యాగ్ పేరుతో ప్రతీ శుక్రవారం లక్ష్య మూవీ నుండి ఒక కొత్త అప్డేట్ ఇవ్వనున్నారు.దీనిలో భాగంగా ఈ శుక్రవారం నాగశౌర్య, కేతిక శర్మలతో కూడిన ఒక స్పెషల్ రొమాంటిక్ పోస్టర్ ను రిలీజ్…
దర్శకేంద్రులు కె.రాఘవేంద్ర రావు గారి సినీ ప్రయాణంలో ఓ కొత్త మైలురాయి: పవన్ కళ్యాణ్ ( జనసేన పార్టీ )
హైదరాబాద్30-07-2021 శ్రీ కె.రాఘవేంద్ర రావు గారికి నమస్సులు.. తెలుగు సినిమాకు కమర్షియల్ సొబగులు అద్దిన శతాధిక చిత్రాల దర్శకుడిగా సినీ చరిత్రలో మీకంటూ ప్రత్యేక స్థానం ఉంది. అగ్రశ్రేణి తారల నుంచి నవతరం నటుల వరకూ అన్ని తరాలవారితోనూ హావభావాలు పలికించి వెండి తెరపై మెరిసేలా చేసిన దర్శకేంద్రులు మీరు. కెమెరా వెనక నుంచే ‘స్టార్ట్… కెమెరా… యాక్షన్…’ అనే మీరు ఇప్పుడు కెమెరా ముందుకు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ‘పెళ్లి సందడి’ చిత్రంతో దర్శకులు రాఘవేంద్ర రావు గారు నటులు రాఘవేంద్ర రావు గారు కావడం ఈ సినీ ప్రయాణంలో ఓ కొత్త మైలురాయి. దర్శకుడిగా నాలుగున్నర దశాబ్దాల అనుభవం మీ నటనలో కచ్చితంగా ప్రతిఫలిస్తుంది. మీ దర్శకత్వంలో సినిమాలు చేయాలని నటులు ఎలా ఉవ్విళ్లూరారో… ఇకపై తమ దర్శకత్వంలో మీరు నటించాలని దర్శకులు…
ఘన విజయం సాధించే చిత్రం ‘క్షీరసాగర మథనం’ : స్టార్ ప్రొడ్యూసర్ శరత్ మరార్
హైలీ టాలెంటెడ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన ‘క్షీర సాగర మథనం’ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అన్నారు ప్రముఖ నిర్మాత శరత్ మరార్. ఈ చిత్రాన్ని తాను చూశానని… దర్శకుడిగా అనిల్ పంగులూరికి ఉజ్వల భవిష్యత్ ఉందని మరార్ అభిప్రాయపడ్డారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 6… థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న “క్షీర సాగర మథనం” చిత్రం ట్రైలర్ శరత్ మరార్ విడుదల చేశారు.మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందిన ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.చిత్ర…
రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’లో కీలక పాత్రలో వేణు తొట్టెంపూడి
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శరత్ మండవ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. దివ్యాంశా కౌశిక్, రాజీషా విజయన్ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలోనే ఉన్నప్పటికీ, ఈ చిత్రంపై ఇటు ప్రేక్షకుల్లో, అటు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇందుకు తగ్గట్లుగానే చిత్రయూనిట్ కూడా ఎగ్రెసివ్ ప్రొమోషన్స్, ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తూ ప్రేక్షకులు అటెన్షన్‌ను గ్రాబ్ చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఖరారైన మాస్ టైటిల్ ‘రామారావు ఆన్ డ్యూటీ’, ఈ సినిమా ఫస్ట్‌లుక్ రవితేజ అభిమానులతో పాటుగా సినిమా లవర్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.అంతేకాదు..టైటిల్‌కు, ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు సూపర్భ్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం చిత్రయూనిట్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం నుంచి మరో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ బయటకు వచ్చింది.…
Venu Thottempudi In Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty
Mass Maharaja Ravi Teja and director Sarath Mandava’s upcoming film Ramarao On Duty is in initial stages of production. However, the film is carrying enormous buzz already, thanks to the aggressive promotions from the very beginning itself.Firstly, the mass-appealing title and highly impressive first look posters have garnered exceptional response from fans and movie goers. The film will feature two beautiful heroines Rajisha Vijayan and Divyasha Kaushik opposite Ravi Teja.Here comes another surprising announcement. Senior actor Venu Thottempudi who took long break from films comes on board to play an…
