Ashwin Babu, Anil Krishna Kanneganti, SVK Cinemas Hidimba First Look Out

ashwin Babu, Anil Krishna Kanneganti, SVK Cinemas Hidimba First Look Out

Young and promising hero Ashwin Babu has been showing his maturity in each film and his next is going to be a high voltage action thriller being directed by Anil Krishna Kanneganti and produced by Gangapatnam Sridhar under Sri Vignesh Karthik Cinemas (SVK Cinemas).On the occasion of Ashwin Babu’s birthday, the film’s title and first look poster have been revealed. Titled intriguingly as Hidimba, the poster shows Ashwin Babu in action-packed avatar. Blood drips from his head and he’s seen getting ready for a big fight.Coming to the title, Hidimba…

అశ్విన్ బాబు, అనీల్ కృష్ణ క‌న్నెగంటి, ఎస్‌,వి.కె సినిమాస్ కాంబినేష‌న్ మూవీ ‘హిడింబ‌’… ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

ashwin Babu, Anil Krishna Kanneganti, SVK Cinemas Hidimba First Look Out

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం అశ్విన్ బాబు హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ‘హిడింబ‌’. అనీల్ కృష్ణ క‌న్నెగంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ విఘ్నేశ్ కార్తీక్ సినిమాస్‌(ఎస్‌.వి.కె.సినిమాస్‌) బ్యాన‌ర్‌పై గంగ‌ప‌ట్నం శ్రీధ‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అశ్విన్‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో టైటిల్‌ను‘హిడింబ‌’గా తెలియ‌జేశారు. పోస్ట‌ర్‌ను చూస్తే .. అశ్విన్ త‌ల‌పై ర‌క్త‌పు చుక్క‌లు.. చేతిలో ఇనుప చువ్వ‌ను ప‌ట్టుకుని మెలి తిప్పిన మీసాల‌తో యుద్ధానికి సిద్ధం అనేలా యాక్ష‌న్ ప్యాక్డ్ లుక్ క‌నిపిస్తుంది.ఇతిహాసాల్లో శ‌క్తివంతమైన రాక్ష‌స‌రాజు పేరే హిడింబ‌. పోస్ట‌ర్‌లో హీరో లుక్ చూస్తుంటే ఈ సినిమా టైటిల్ ప‌క్కాగా స‌రిపోయేలా ఉంద‌నిపిస్తుంది. ఈ సినిమా కోసం అశ్విన్…

దుల్కర్ సల్మాన్ చిత్రంలో సీత పాత్రలో మృణాల్ ఠాకూర్‌.. బ‌ర్త్ డే సంద‌ర్భంగా గ్లింప్స్ విడుద‌ల

birthday Glimpse To Introduce Mrunalini Thakur As 'Lieutenant' RAM’s Sita In Dulquer Salmaan’s Film

దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్నా సినిమా బ్యాన‌ర్స్‌పై అశ్వినీ ద‌త్‌, ప్రియాంక ద‌త్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో దుల్క‌ర్ స‌ల్మాన్ లెఫ్టినెంట్ రామ్ పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. కాగా.. ఈ రాముడి స‌ర‌స‌న సీత‌గా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ న‌టిస్తోంది. హృతిక్ రోష‌న్ ‘సూపర్ 30’, జాన్ అబ్రహం ‘బాట్లా హౌస్’.. పర్హాన్ అక్తర్ ‘తుపాన్’ చిత్రంలో హీరోయిన్‌గా న‌టించి మెప్పించిన మృణాల్ తొలిసారి ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.ఆదివారం మృణాల్ ఠాకూర్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రంలో ఆమె చేస్తున్న సీత పాత్ర‌కు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.అద్దంలో నుంచి మృణాల్ ఠాకూర్ ఫొటోను తీస్తున్న దుల్క‌ర్ స‌ల్మాన్‌.. ఒక‌రి క‌ళ్ల‌లోకి ఒక‌రు చూసుకునేలా…

Birthday Glimpse To Introduce Mrunalini Thakur As ‘Lieutenant’ RAM’s Sita In Dulquer Salmaan’s Film

birthday Glimpse To Introduce Mrunalini Thakur As 'Lieutenant' RAM’s Sita In Dulquer Salmaan’s Film

Bollywood actress Mrunalini Thakur who earned a name for herself with her performance in films like Hrithik Roshan’s Super 30, John Abraham’s Batla House and most recently Farhan Akhtar’s Toofaan is making her entry in Telugu opposite versatile actor Dulquer Salmaan in his second straight film being directed by Hanu Raghavapudi.While Dulquer Salmaan plays the role of ‘Lieutenant’ RAM, Mrunalini Thakur will be seen as his lady love Sita. Character introduction glimpse has been revealed today, on the occasion of Mrunalini Thakur’s birthday.The glimpse shows Dulquer Salmaan clicking a beautiful…

ఆగస్టు 13న పూర్ణ ‘సుందరి’ విడుదల

sundari-pressmeet

తెలుగులో భిన్నమైన చిత్రాల్లో నటిస్తూ మంచి ఇమేజ్ అందుకున్న నటి పూర్ణ ప్రధాన పాత్రలో, అర్జున్ అంబటి హీరోగా నటిస్తున్న లేడి ఓరియెంటెడ్ చిత్రం ‘సుందరి’. కల్యాణ్‌ జీ గోగన దర్శకుడు. రిజ్వాన్ ఎంటర్ టైన్మేంట్ బ్యానర్ పై రిజ్వాన్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు 13న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సందర్బంగా ఆదివారం చిత్ర యూనిట్ హైద్రాబాద్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ పూర్ణ, హీరో అర్జున్, రాకేందు మౌళి, నిర్మాత రిజ్వాన్, దర్శకుడు కళ్యాణ్ జి, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, ఖుషి పాల్గొన్నారు. నటుడు రాకేందు మౌళి మాట్లాడుతూ… ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నిజంగా సుందరి టైటిల్ చాలా బాగుందంటూ చెబుతున్నారు. ఇక హీరోయిన్ పూర్ణ గురించి…

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కు అండగా ఉంటా: మెగాస్టార్ చిరంజీవి

fca

ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ‘ఆచార్య’ అభినందనలు ‘సినిమా రంగంలో సినిమా జర్నలిస్టులు కూడా ఒక భాగమేనని, సినిమా రంగానికీ ప్రేక్షకులకూ మధ్య వారధి లాంటి వ్యవస్థ సినిమా జర్నలిజం’ అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఒకరి అవసరం ఇంకొకరికి ఎప్పుడూ ఉంటుందని, సినిమా జర్నలిస్టుల సంక్షేమానికి తాను వెన్నుదన్నుగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ లోని కోకాపేటలో వేసిన ‘ఆచార్య’ సెట్ లో ఆయన ఎంతో బిజీగా ఉన్నా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఆయన ఎంతో సమయాన్ని కేటాయించి సీనియర్ జర్నలిస్ట్ ప్రభు అధ్యక్షుడిగా, పర్వతనేని రాంబాబు ప్రధాన కార్యదర్శిగా కొత్త కమిటీని సెట్ కు ఆహ్వానించారు. ఈ నూతన కమిటీ ఏర్పాటైన వెంటనే కమిటీ అందరికీ మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. కొత్త కమిటీ అధ్యక్ష,…

ZEE5’s free vaccination drive Sankalpam receives a great response

sathyadev still

Unveils ‘Any Time Manoranjanam’ campaign with Hero Satyadev and Television stars Meghana Lokesh and Deepthi ManneHyderabad, July 30, 2021: ZEE5, the pre-eminent OTT platform, has been delivering entertaining content to crores of Indians. Original films, web series, direct-to-digital releases have been its main strengths. ZEE5 has now launched a campaign named ‘Any Time Manoranjanam (ATM)’ in Hyderabad. Satyadev, who has acted in the ZEE5 original web series ‘Gods Of Dharmapuri’ and original movie ’47 Days’, unveiled ATM’s teaser today. ‘Kalyana Vaibhogam’ serial’s Meghana Lokesh and ‘Radhamma Koothuru’ serial’s Deepthi Manne…

‘జీ 5’ ప్రారంభించిన ఉచిత కరోనా టీకా కార్యక్రమం ‘సంకల్పం’కు అద్భుత స్పందన

zee5's free vaccination drive Sankalpam receives a great response

‘కల్యాణ వైభోగం’ స్టార్‌ మేఘనా లోకేష్‌, ‘రాధమ్మ కూతురు’ దీప్తీ మన్నేతో ‘ఎనీ టైమ్‌ మనోరంజనం’ (ఏటీయమ్‌) క్యాంపెయిన్‌ ప్రారంభించిన ‘జీ5’. ఏటీయమ్‌ టీజర్ విడుదల చేసిన సత్యదేవ్.హైదరాబాద్‌, జూలై 30, 2021: కోట్లాదిమంది భారతీయులకు వివిధ భాషల్లో వినోదాన్ని అందిస్తున్న అగ్రగామి ఓటీటీ వేదిక ‘జీ5’. ఒరిజినల్‌ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, డైరెక్ట్‌–టు–డిజిటల్‌ రిలీజ్‌లతో వీక్షకుల అభిమానాన్ని చూరగొంది. తాజాగా హైదరాబాద్‌లో ‘ఎనీ టైమ్‌ మనోరంజనం’ (ఏటీయమ్‌) క్యాంపెయిన్‌ను ‘జీ5’ ప్రారంభించింది. ‘జీ5’లో స్ట్రీమింగ్‌ అయిన ఒరిజినల్‌ వెబ్‌ సిరీస్‌ ‘గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి’ (గాడ్‌), ఒరిజినల్‌ మూవీ ‘47 డేస్‌’లో నటించిన ప్రముఖ యువ హీరో సత్యదేవ్‌ ‘ఏటీయమ్‌’ టీజర్‌ విడుదల చేశారు. ఆయనతో పాటు ‘కల్యాణ వైభోగం’ సీరియల్‌ స్టార్‌ మేఘనా లోకేష్‌, ‘రాధమ్మ కూతురు’ సీరియల్‌ స్టార్‌ దీప్తీ మన్నే ఈ…

సుమంత్‌, టీజీ కీర్తికుమార్‌, రెడ్ సినిమాస్ మ‌ళ్లీ మొద‌లైంది ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

గ‌త కొన్నిరోజులుగా సుమంత్ మ‌ళ్లీ పెళ్లిచేసుకోబోతున్నారు అంటూ ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంది. దీనిపై హీరో సుమంత్ స్పందిస్తూ.. తాను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని.. ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమా డైవ‌ర్స్ మ‌రియు రీ మ్యారేజ్ కి సంభందించిన అంశాల‌తో కూడుకున్న‌ద‌ని, తెలుగులో ఇలాంటి క‌థతో మొద‌టిసారి ఓ సినిమా వ‌స్తుందని అందులో నుండే ఒక వెడ్డింగ్‌కార్డ్ లీకైంద‌ని వివ‌ర‌ణ ఇచ్చిన విష‌యం తెలిసిందే..సుమంత్ హీరోగా న‌టిస్తున్న ఆ చిత్రానికి మ‌ళ్ళీ మొద‌లైంది అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. విడాకులు.. మళ్లీ పెళ్లి చేసుకోవడం నేపథ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా టీజీ కీర్తికుమార్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. నైనా గంగూలి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీని రెడ్ సినిమాస్ ప‌తాకంపై కె. రాజ‌శేఖ‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు.ఫస్ట్ లుక్…

విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించిన ‘చిత్రపటం’ పాట

chithrapatam movie still

సినీ గీత రచయితగా తనకంటూ ఓ ఫ్రత్యేక గుర్తింపు పొందిన బండారు దానయ్య కవి ఇదివరకే దర్శకుడిగా మారారు. తన అభిరుచిని చాటుకుంటూ ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘చిత్రపటం’. పార్వతీశం, శ్రీవల్లి ప్రధాన పాత్రధారులు. శ్రీ క్రియేషన్స్ పతాకంపై పుప్పాల శ్రీధరరావు నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ‘నింగిని చూసి నేర్చుకున్న…’ అనే పల్లవితో సాగే లిరికల్ వీడియో పాటను ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ హైదరాబాద్ లో విడుదల చేశారు. అనంతరం విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. మంచి కథ, మంచి టైటిల్, చక్కటి సాహిత్యం, సంగీతం మేళవింపు ఈ చిత్రమని దర్శక, నిర్మాతలను, చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ.. ఇంటర్నెట్…