ఘనంగా ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవం

photograhfe day

ఫోటో ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవ సందర్భంగా గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TUWJ అనుబంధ సంస్థ)  ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ హాజరయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఫోటో జర్నలిస్టులు ఉత్తమ ఫోటోల ఎంపిక పోటీలో ఫోటోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తెలంగాణోద్యమంలో ఫోటో జర్నలిస్టులు పోషించిన పాత్ర చరిత్రాత్మకమైనదని కొనియాడారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి సిఎం కేసిఆర్ పలు చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.టీయుడబ్ల్యుజె…

నా నిర్ణయం ఎప్పుడు తప్పు కాదు : ఆలీ

naa nirnayam eppudu thappu kaadu: ali

నరేశ్, ఆలీలతో పాటు మెట్రోట్రైన్‌ ముఖ్యభూమిక పోషించిన కంటెంట్‌ ఓరియొంటెడ్‌ చిత్రం ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’. గతేడాది ఓటిటి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలన విజయంగా నమోదైన ‘వికృతి’ అనే మలయాళ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. చక్కని మెసేజ్‌తో పాటు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ విత్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో వస్తున్న ఈ చిత్రం అందరిని ఆలోచింప చేస్తుంది. సోషల్‌ మీడియాలో అత్యుత్సాహం ప్రదర్శించే కొందరివల్ల అమాయకులకు ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అలీవుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఆలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అలీబాబా, కొణతాల మోహన్, శ్రీచరణ్‌లు సంయుక్తంగా నిర్మించారు. నటునిగా ఆలీ దాదాపు 1100 చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. సంగీత దర్శకుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన రాకేశ్‌ పళిదంను…

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కోసం ఫిలిం ఛాంబర్ ప్రాంగణ స్థలాన్ని ఉపయోగించుకోవాలి : తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్

anilkumar news

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కోసం ఫిలిం ఛాంబర్ ప్రాంగణ స్థలాన్ని ఉపయోగించుకోవాలని తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ అన్నారు. ఫిలిం ఛాంబర్ ప్రాంగణంలో ఉన్న రామానాయుడు కళ్యాణమండపం ముందు ప్రాంతంలో హైరైజ్ బిల్డింగ్ కట్టుకోవచ్చని, ఆ బిల్డింగ్ లో మా అసోసియేషన్ ఆఫీస్ తో పాటు 24 క్రాఫ్టుల కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చని అనిల్ కుమార్ సూచించారు. ఇలా చేస్తే మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా ఒక చోట ఉన్నట్లు అవుతుందని ఆయన చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో హీరోలు, పెద్దలంతా కలిసి ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటే మా అసోసియేషన్ తో పాటు ఇతర అసోసియేషన్ ల బిల్డింగ్ ల సమస్య తీరుతుందని వల్లభనేని అనిల్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఇండస్ట్రీకి పెద్ద దిక్కులాంటి మెగాస్టార్ చిరంజీవి గారు ముందుకు రావాలని…

“Dear Megha” slated for a Grand release in theatres on Sep 3rd

dear Megha slated for a Grand release in theatres on Sep 3rd

Young n Talented Megha Akash, Arun Adith’s upcoming emotional saga “Dear Megha” is all set for a Grand release in theatres om September 3rd.Starring Arjun Somayajula in a crucial role, movie is directed by debutant Sushanth Reddy and produced by Arjun Dasyan under Vedaansh Creative Works. Despite holding the release copy, Team Dear Megha waited for a theatrical release post the deadly 2nd wave of pandemic. Now, looking at the amazing response to the movies after reopening the theaters, movie team announced a grand release officially.Known to be a pure…

సెప్టెంబర్ 3న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతున్న ”డియర్ మేఘ”

dear Megha slated for a Grand release in theatres on Sep 3rd

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్ ల ”డియర్ మేఘ” సెప్టెంబర్ 3న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో అర్జున్ సోమయాజుల మరో కీలక పాత్రల్లో నటించారు. ”డియర్ మేఘ” చిత్రాన్ని ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించగా.. డెబ్యూ డైరెక్టర్ సుశాంత్ రెడ్డి రూపొందించారు. సినిమా రెడీగా ఉన్నా, థియేటర్ రిలీజ్ కోసం టీమ్ మెంబర్స్ వెయిట్ చేశారు. థియేటర్ లలో విడుదలవుతున్న చిత్రాలకు రెస్పాన్స్ బాగుండటంతో ”డియర్ మేఘ” కూడా సిల్వర్ స్క్రీన్ పైనే రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.ప్యూర్ అండ్ ఎమోషనల్ ప్రేమ కథగా ”డియర్ మేఘ” సినిమాను తెరకెక్కించారు దర్శకుడు సుశాంత్ రెడ్డి. ఈ భావోద్వేగ ప్రేమ కథలో మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు ఫర్మార్మెన్స్ ప్రేక్షకుల మనసును కదిలించబోతోంది..…

Naga Chaitanya – Sai Pallavi’s “Love Story” to release in theatres on Sep 10th

naga Chaitanya - Sai Pallavi's "Love Story" to release in theatres on Sep 10th

Talented pair Naga Chaitanya & Sai Pallavi’s much awaited youth entertainer “Love Story” filmed by sensible director Sekhar Kammula is scheduled for a Grand release in theatres on September 10th.Being the biggest release post pandemic 2nd wave effect, this prestigious project is going to revive a lot of energy in exhibitors. Holding the high expectations on Sekhar Kammula’s pleasant, engaging & emotional screenplay, it’s the music and songs that bagged it more hype. Songs like ‘Saranga Dariya’ (suddala Ashokteja), ‘Hey Pilla’ ‘Nee Chitram Choosi’ gave it huge boost all-over social…

సెప్టెంబర్ 10న థియేటర్ లలో విడుదల కానున్న ‘లవ్ స్టోరి’

naga Chaitanya - Sai Pallavi's "Love Story" to release in theatres on Sep 10th

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ లలో విడుదలవుతున్న ప్రెస్టీజియస్ మూవీ “లవ్ స్టోరి” కావడం విశేషం. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. సెప్టెంబర్ 10న “లవ్ స్టోరి” థియేటర్ రిలీజ్ కు రావడం అటు ఎగ్జిబిషన్ సెక్టార్ లోనూ ఉత్సాహం నింపబోతోంది. “లవ్ స్టోరి” సినిమాలో పాటలు అనూహ్య ఆదరణ పొందాయి. యూట్యూబ్ వ్యూస్ లో రచయిత సుద్దాల అశోక్ తేజ రాసిన ‘సారంగదరియా’ ఆల్ టైమ్ రికార్డులు తిరగరాసింది. ‘హే పిల్లా’, ‘నీ చిత్రం చూసి..’ పాటలు కూడా మ్యూజిక్…

మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా కింగ్ ఆఫ్‌ గోల్కొండ‌ చిత్రం లోగో ఆవిష్కరణ

king off golkonda telugu movie logo launch

జమీందార్లు, దొరల అరాచకత్వంపై తిరుగుబాటు చేసి పీడిత వర్గాల వీరత్వానికి ప్రతీకగా నిలిచిన సర్వాయి పాపన్న జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న జీవిత చ‌రిత్ర ఆధారంగా తెర‌కెక్కుతోన్న‌ కింగ్ ఆఫ్ గోల్కొండ‌ ( స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న‌) చిత్రం లోగో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ఈ రోజు ఫిలించాంబ‌ర్‌లో పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా జ‌రిగింది. ఆర్.కె. ఫిలింస్ ప‌తాకంపై డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌ల్లె ల‌క్ష్మ‌ణ్ రావు గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వంశి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.లోగో ఆవిష్క‌ర‌ణ అనంత‌రం మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…అన్ని వ‌ర్గాల వారిని ఐక్యం చేసి దౌర్జ‌న్యాల‌ను ఎదుర్కొంటూ, దోపిడీ వ్య‌వ‌స్థ‌ను నిర్మూలించి ఒక సామాన్య వ్య‌క్తి కూడా సంక‌ల్ప బలంతో మ‌హారాజుగా ఎదగొచ్చ‌ని ఆ నాడే నిరూపించారు స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న‌.…

‘1997’ చిత్రంలోని శ్రీకాంత్ అయ్యంగార్ లుక్ విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ!

1997 movies/ srikantha ayyagar look relese by varma

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న రియల్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కిన బిన్నమైన కథా చిత్రం 1997. ఈ చిత్రానికి సంబందించిన ముడు ముఖ్య పాత్రల్లో ఒకటైన నవీన్ చంద్ర లుక్ ని యంగ్ అండ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ విడుదల చేసారు. తాజగా 1997 చిత్రంలోని మరో ముఖ్యమైన శ్రీకాంత్ అయ్యంగార్ లుక్ ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు .అనంతరం రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ .. టైటిల్ చాలా బాగుంది. 1997 లో ఏమి జరిగింది అన్న క్యూరియాసిటీ నెలకొంది. ముఖ్యంగా రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీసినట్టు ఉంది. ఈ సినిమా హీరో, దర్శకుడు మోహన్ కు ఈ…

‘105 మినిట్స్’ పూర్తి

రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వంలో ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో తెరకెక్కుతోన్న చిత్రం “105 మినిట్స్”. హన్సిక మోత్వాని కథానాయిక. సామ్ సి.యస్ సంగీతం అందించగా కిషోర్ బొయిదాపు సినిమాటోగ్రఫీ అందించారు.ఈ సినిమా కోసం ఇంతలా తను ఎగ్జయిట్ అవ్వడానికి కారణం ఈ సినిమా ”సింగిల్ షాట్”, “సింగిల్ క్యారెక్టర్ ” “రీల్ టైం & రియల్ టైం ” ఈ చిత్రానికి హైలైట్స్. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదల కు సిద్దమైన సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో హీరోయిన్ హన్సిక మోత్వాని తో పాటు చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు…