డి.ఎస్.కె మ్యూజిక్ ద్వారా ‘తప్పించుకోలేరు’ ఆడియో విడుదల

thappinchukoleru telugu movie audio relese

ఆర్.వి.జి మూవీజ్- ఎస్.వి.ఎల్.ఎంట్రప్రైజస్ పతాకాలపై రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)-తలారి వినోద్ కుమార్ ముదిరాజ్- శ్రీనివాస్ మామిడాల-లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించిన సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ “తప్పించుకోలేరు”. “కొత్తకథ, ఉసురు, అయ్యప్ప కటాక్షం” వంటి చిత్రాలతో దర్శకుడిగా తన సత్తాను ఘనంగా చాటుకున్న రుద్రాపట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) స్వీయ నిర్మాణంలో తాజాగా రూపొందించిన ఈ చిత్రం ఆడియో డి.ఎస్.కె.మ్యూజిక్ ద్వారా విడుదలైంది. “తప్పించుకోలేరు” పాటలు తమ డి.ఎస్.కె మ్యూజిక్ ద్వారా విడుదల కావడం చాలా సంతోషంగా ఉందని డి.ఎస్.కె.మ్యూజిక్ అధినేత-ప్రముఖ నిర్మాత-నటుడు డి.ఎస్.రావు పేర్కొన్నారు.సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “తప్పించుకోలేరు” ఈనెల 27 విడుదలకు సిద్దమవుతోంది. రవిశంకర్ ఓంకాళి ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆదర్శ్, హరీష్, ట్వింకిల్ అగర్వాల్, సాయిశ్వేత, ఆకెళ్ల, ఫహీం ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మధ్యప్రదేశ్ లోని…

కన్నడ రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ‌ ప్యాన్ ఇండియా మూవీ ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’…ఏప్రిల్ 14, 2022న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

kgf2 april -14 relese

తొంద‌ర‌ప‌డితే చ‌రిత్ర‌ను తిర‌గ రాయ‌లేం..ఊరికే చ‌రిత్ర‌ను సృష్టించ‌లేం.. ఇది నిజ‌మ‌ని న‌మ్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు రాకీభాయ్‌.. ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ 1’ తో న‌‌రాచిలో మొద‌లైన రాకీభాయ్ దండ‌యాత్రం ప్యాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్ దుమ్ముదులిపింది. ఇప్పుడు బాక్సాఫీస్ వ‌ద్ద ఈ దండ‌యాత్ర‌ను కంటిన్యూ చేయ‌డానికి రాకీభాయ్ మ‌రోసారి సిద్ధ‌మ‌వుతున్నాడు.. ఇంత‌కీ ఈ రాకీభాయ్ ఎవ‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.. రాకింగ్ స్టార్ య‌ష్‌….క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ క‌థానాయ‌కుడిగా క్రేజీ డైరెక్ట‌ర్‌గా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హై ఎక్స్‌పెక్టేష‌న్ మూవీ ‘కేజీయ‌ఫ్ ఛాప్ట‌ర్ ‌2’. యష్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనాటాండన్, ప్రకాశ్‌రాజ్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ 200మిలియన్ వ్యూస్‌కు పైగా 8.6 మిలియన్ లైక్స్‌తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ…

Megastar Chiranjeevi, Meher Ramesh’s Bholaa Shankar Motion Poster First And Fastest One Mllion Views On Twitter

megastar Chiranjeevi, Meher Ramesh's Bholaa Shankar Motion Poster First And Fastest One Mllion Views On Twitter

Megastar Chiranjeevi, Meher Ramesh, AK Entertainments film, Bholaa Shankar has taken the social media by a storm. On the occasion of Chiranjeevi’s Birthday today, the film’s title has been announced with the Motion Poster released this morning by Superstar Mahesh Babu. The motion poster has clicked instantly with fans and the audience and has become viral on social media. The hashtag #BholaaShankar is trending on Twitter and the motion poster is on the trending charts on YouTube at Number One Position. It has now created a sensational record on Twitter…

సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్‌, రాజ్ దాస‌రి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ చిత్రం సింబా.. షూటింగ్ ప్రారంభం

director / sampathnandhi tean works raj dasari productions movie simbhaa shooting strted

మ‌నిషి అభివృద్ధి పేరుతో త‌న‌కు అండ‌గా నిల‌బ‌డుతున్న ప్ర‌కృతి గురించి మ‌ర‌చిపోతున్నాడు. ముఖ్యంగా మ‌నిషి మ‌నుగ‌డ‌కు కార‌ణమ‌వుతున్న చెట్ల‌ను నాశ‌నం చేస్తున్నాడు. దీని వ‌ల్ల వ‌ర్షాలు లేక ఒక వైపు, కాలుష్యం పెరిగి మ‌రో వైపు భూమి నాశం అవుతుంది. చెట్ల‌ను కాపాడుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రిస్తూ..సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్‌, రాజ్ దాస‌రి ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది, రాజేంద‌ర్ రెడ్డి నిర్మాత‌లుగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. సింబా పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా ముర‌ళీ మ‌నోహ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ సోమ‌వారం నుంచి ప్రారంభ‌మైంది. సినిమా టైటిల్‌, కాన్సెప్ట్ త‌దిత‌ర విష‌యాల‌ను వివ‌రిస్తూ చిత్ర యూనిట్ సోమ‌వారం ఓ వీడియో ప్రోమోను విడుద‌ల చేసింది.వీడియో ప్రోమోను గ‌మ‌నిస్తే.. కొంద‌రు మ‌నుషులు అడ‌విలోని చెట్ల‌ను న‌రికేస్తున్నారు. అడ‌వి…

యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఏం చెబుతోంది?

yactive telugu producer gild press note

యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ప్రెస్‌నోట్‌ – డేట్‌: 23/08/2021 తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ థియేటర్స్‌ అసోసియేషన్‌ ఆగస్టు 20, 2021న మీడియా సమావేశం నిర్వహించింది. దానికి సంబంధించిన ఈ ప్రెస్‌నోట్‌ విడుదల చేస్తున్నాం.మన చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులను కించపరిచేలా తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ థియేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫీసర్‌ బేరర్స్‌ సమక్షంలో పలువురు చేసిన వ్యాఖ్యలను యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ తీవ్రంగా ఖండిస్తోంది.మేం మళ్లీ మళ్లీ చెప్పేది ఏంటంటే…తొలుత సినిమా నిర్మాణాన్ని ప్రారంభించేది నిర్మాతే. నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి సినిమాకు పునాది వేసేది నిర్మాతే. ప్రాథమికంగా థియేటర్లలో విడుదల చేయాలని ఎల్లప్పుడూ భావిస్తాడు. గతంలో శాటిలైట్‌, ఇప్పుడు వివిధ ఓటీటీ మాధ్యమాల రాకతో… ఈ మార్గాలు అన్నిటి ద్వారా నిర్మాత తన పెట్టుబడిని రాబట్టుకుంటాడు. తన చిత్రాన్ని ఎప్పుడు, ఎక్కడ…

దర్శకుడు బాబి ఆవిష్కరించిన ‘అల్లంత దూరాన’ మోషన్ పోస్టర్

director babee 'allanthadoorana' movie motion poster relesed

గతంలో బాలనటుడిగా, ఆ తర్వాత హీరోగా తానేంటో నిరూపించుకున్న విశ్వ కార్తికేయ తాజాగా నటించిన చిత్రం ” అల్లంత దూరాన”. ఇందులో ఆయనకు జోడీగా ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ నాయిక గా నటించింది. చలపతి పువ్వల దర్శకత్వం వహించారు. ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు బాబి (కె.ఎస్. రవీంద్ర) విడుదల చేశారు.అనంతరం బాబి మాట్లాడుతూ, “మోషన్ పోస్టర్ చాలా బావుంది. మంచి విజువల్స్, మెలోడీ మ్యూజిక్ సమ్మేళనంతో ప్రేక్షకులను అలరించే సినిమాగా అనిపిస్తోంది. దర్శక, నిర్మాతలతో పాటు చిత్రబృందానికంతటికీ శుభాభినందనలు తెలియజేస్తున్నా” అని అన్నారు.ఇక ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను…

Hombale Films’ ‘SALAAR’ poster reveal: Jagapathi Babu to feature in the mass action adventure as Rajamanaar.

hombale Films’ ‘SALAAR’ poster reveal: Jagapathi Babu to feature in the mass action adventure as Rajamanaar.

From the producer and director of KGF CHAPTER 1 and KGF CHAPTER 2, comes yet another larger-than-life movie titled ’SALAAR’. Headlined by superstars Prabhas and Shruti Haasan, the film is a mass, action, adventure produced by Hombale Films. Today team SALAAR released an intriguing, new poster of the movie. The poster features Jagapathi Babu in the skin of Rajamanaar, a character who is going to play one of the most pivotal roles in the movie. Leaving the audience even more in anticipation of the movie, the new poster reveals little…

ప్ర‌భాస్‌, హోంబ‌లే ఫిలింస్ భారీ పాన్ ఇండియా మూవీ ‘స‌లార్‌’లో రాజ‌మ‌న్నార్‌గా జ‌గ‌ప‌తిబాబు.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

hombale Films’ ‘SALAAR’ poster reveal: *Jagapathi Babu* to feature in the mass action adventure as *Rajamanaar*.

ప్యాన్ ఇండియా‌ స్టార్‌ ప్రభాస్‌.. ప్యాన్‌ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌.. కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ స‌లార్‌. కె.జి.యఫ్ ఛాప్టర్ 1తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసి, కె.జి.య‌ఫ్ ఛాప్ట‌ర్‌2తో మ‌రో సెన్సేష‌న్‌కు సిద్ధ‌మ‌వుతూ లార్జ‌ర్ దేన్ లైఫ్ చిత్రాల‌ను నిర్మిస్తోన్న హోంబ‌లే ఫిలింస్ నిర్మిస్తోన్న భారీ మాస్‌, యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర‌స్ మూవీ ‘స‌లార్‌’.శ్రుతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌ర‌గుతుంది. లేటెస్ట్‌గా ఈ సినిమాలోని మరో పాత్ర‌కు సంబంధించిన లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. రాజ‌మ‌న్నార్ అనే పాత్ర‌ను విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో ఇది చాలా కీల‌క‌మైన పాత్ర‌. ఈ లుక్ పోస్ట‌ర్‌కు టెరిఫిక్ రెస్పాన్స్ వ‌స్తుంది. సినిమాపై మ‌రింత ఆస‌క్తిని పెంచేలా ఉందీ పోస్ట‌ర్.కె.జి.య‌ఫ్ సిరీస్…

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా `సైదులు` చిత్రం లోగో లాంచ్‌!!

saidulu /movie logo launch

 బ్రేవ్ హార్ట్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై  బాబా పి.ఆర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం“సైదులు“.  అక్టోబ‌ర్ లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను  శుక్ర‌వారం హీరో శ్రీకాంత్ త‌న నివాసంలో ఆవిష్క‌రించారు.అనంత‌రం శ్రీకాంత్ మాట్లాడుతూ…“సైదులు` టైటిల్ చాలా క్యాచీగా ఉంది. సినిమాకాన్సెప్ట్ కూడా విన్నాను ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా అనిపించింది. ఈ సినిమా విజ‌యం సాధించియూనిట్ అంద‌రికీ మంచి పేరు రావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా“ అన్నారు. చిత్ర ద‌ర్శ‌కుడు బాబా పి.ఆర్ మాట్లాడుతూ…“మా చిత్రం టైటిల్ లోగో హీరో శ్రీకాంత్ గారులాంచ్ చేయ‌డం చాలా సంతోషంగా ఉంది. సినిమా ప్రీ -ప్రొడక్ష‌న్ అంతా పూర్త‌యింది.అక్టోబ‌ర్ లో షూటింగ్ స్టార్ట్ చేసి సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయ‌డానికిప్లాన్ చేస్తున్నాం. హ‌క్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక ఊరి జ‌నం చేసిన తిరుగుబాటు నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ…

చిరు 154 …బాబీ, మైత్రీ మూవీ మేక‌ర్స్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ లుక్‌

megastar Chiranjeevi’s Vintage Look For Bobby, Mythri Movie Makers Film

మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రం డైరెక్ట‌ర్ బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నుంది. ఈ విష‌యాన్ని శ‌నివారం మేక‌ర్స్ ఓ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. స‌ముద్రం బ్యాక్‌డ్రాప్‌లో సాగే క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని ఆ పోస్ట‌ర్ ద్వారా అర్థ‌మైంది. ఆదివారం(ఆగ‌స్ట్ 22) చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా, ఆయ‌న‌కు విషెష్ తెలియ‌జేస్తూ చిత్ర నిర్మాత‌లు ఈ సినిమాకు సంబంధించి మ‌రో పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో చిరంజీవి మాస్ లుక్‌లో క‌నిపిస్తున్నారు.పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే.. త‌ల‌కు రెడ్ ట‌వ‌ల్ చుట్టుకుని, బీడి కాలుస్తూ, లుంగీ క‌ట్టుకుని నిల్చున్న చిరంజీవి లుక్ ఊర‌మాస్‌గా అనిపిస్తుంది. చేతిలో లంగ‌రు(యాంక‌ర్‌) ప‌ట్టుకుని బోటుపై చిరంజీవి స్టైల్‌గా ఉన్నారు. అటు ప‌క్క‌నున్న జెండాపై చిరంజీవి ఇష్ట‌దైవం హ‌నుమంతుడు క‌నిపిస్తున్నాడు. ఉద‌యిస్తున్న సూర్యుడు చిరంజీవి అనే విష‌యాన్ని తెలియ‌జేసేలా అప్పుడే తెల్ల‌వారుతుండ‌గా పైకి వ‌స్తున్న సూర్యుడిని కూడా పోస్ట‌ర్‌లో…