‘డియర్ మేఘ’ నా కెరీర్ లో ఇంపార్టెంట్ మూవీ : యంగ్ హీరో ఆదిత్ అరుణ్

young hero adhith arun interview dear megha telugu movie

“కథ”, “తుంగభద్ర”, “24 కిస్సెస్”, “11 అవర్” లాంటి చిత్రాలతో, వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయకుడు అదిత్ అరుణ్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా ”డియర్ మేఘ” సెప్టెంబర్ 3న రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రంలో మేఘా ఆకాష్, అర్జున్ సోమయాజుల ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సుశాంత్ రెడ్డి రూపొందించారు. ఎమోషనల్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ”డియర్ మేఘ”. సినిమా ఏషియన్ సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 3న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర హీరో అరుణ్ ఆదిత్ తన కెరీర్ తో పాటు సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ…. “మా నాన్న బ్యాంక్ ఎంప్లాయ్. నాకు…

నాతో నేను ( ఏ జర్నీ విత్ మీ ) చిత్ర సంగీత కార్యక్రమాలు

శ్రీ భవ్ నీష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యంలో ఎల్లాలుబాబు టంగుటూరి ప్రజెంట్స్ నాతో నేను (ఏ జర్నీ విత్ మీ )అనే చిత్ర సంగీత కార్యక్రమాలు ప్రారంభించారు.

శ్రీ భవ్ నీష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సారథ్యంలో ఎల్లాలుబాబు టంగుటూరి ప్రజెంట్స్ నాతో నేను (ఏ జర్నీ విత్ మీ )అనే చిత్ర సంగీత కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రముఖ జబర్దస్త్ నటుడు శాంతి కుమార్ తుర్లపాటి కధ, డైలాగ్స్, లిరిక్స్,స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు ,ప్రశాంత్ టంగుటూరి గారు దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాససాయి ప్రధాన పాత్ర పోషిస్తూవుండగా రితిక చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తున్నారు,మరొక ప్రత్యేక పాత్ర లో ఓ ప్రముఖ హీరో కూడా నటించనున్నారు అని చిత్ర బృందం తెలియచేసింది,ఈ మూవీ కి డి.ఓ.పిగా సీనియర్ శ్రీ మురళి మోహన్ రెడ్డి గారు అలాగే సంగీతం సత్య కశ్యప్ గారు అందిస్తున్నారు,నాతో నేను అనే మూవీ పాటల రికార్డింగ్ కార్యక్రమం ఈ రోజు మా స్టూడియో లో ప్రారంభించటం జరిగింది అని తెలియచేసుకుంటున్నాం.నటి నటులు…

అక్కినేని నాగార్జున, నాగ‌చైత‌న్య, క‌ళ్యాణ్ కృష్ణ‌, జీ స్టూడియోస్‌, అన్న‌పూర్ణ స్టూడియోస్ ప్రై.లి బంగ‌ర్రాజు బ‌ర్త్‌డే స్పెష‌ల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

akkineni Nagarjuna, Naga Chaitanya, Kalyan Krishna, Zee Studios, Annapurna Studios Pvt Ltd Bangaraju Birthday Special Poster Revealed

కింగ్‌ నాగార్జున, యువసామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్యల కాంభినేష‌న్‌లో రూపొందుతోన్న క్రేజీ మ‌ల్టీస్టారర్ బంగ‌ర్రాజు. ఇది బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ సోగ్గాడే చిన్నినాయ‌న సినిమాకి సీక్వెల్‌. ఇటీవ‌ల చిత్రీక‌ర‌ణ ప్రారంభించిన ఈ చిత్రానికి క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది.నాగార్జున పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బంగ‌ర్రాజు చిత్రం నుండి బ‌ర్త్ డే స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. సోగ్గాడే చిన్నినాయ‌న మ్యాజిక్‌ను పునరావృతం చేసేలా అదే ఫాంట్ మరియు డిజైన్ ను ఉపయోగించారు.బంగార్రాజు..ది డెవిల్ ఈజ్ బ్యాక్ అని పోస్టర్‌లో పేర్కొన్నారు. బ్లాక్ రే-బ్యాన్ గ్లాసెస్ మ‌రియు తెల్లటి చొక్కా, పంచె కట్టుతో పోస్టర్‌లో అచ్చ తెలుగు దసరా బుల్లోడుగా కనిపిస్తున్నారు కింగ్ నాగార్జున‌. పంచె కట్టు విషయంలో నాగార్జునకు ఎవ‌రు సాటిరారు. ఈ పోస్ట‌ర్‌లో స్వర్గం నుండి భూమికి వస్తున్న మన్మధుడులా…

Akkineni Nagarjuna, Naga Chaitanya, Kalyan Krishna, Zee Studios, Annapurna Studios Pvt Ltd Bangaraju Birthday Special Poster Revealed

akkineni Nagarjuna, Naga Chaitanya, Kalyan Krishna, Zee Studios, Annapurna Studios Pvt Ltd Bangaraju Birthday Special Poster Revealed

King Akkineni Nagarjuna and Yuva Samrat Naga Chaitanya’s crazy multi-starrer Bangaraju, a sequel to the blockbuster Soggade Chinni Nayana, went on floors recently. Directed by Kalyan Krishna Kurasala, the film’s shooting is presently taking place in Hyderabad.On the occasion of Nagarjuna’s birthday, a special poster with its title is dropped today. Signifying the sequel will repeat the magic of SCN, the same font and design are used for it.Bangaraju aka The Devil Is Back, says the poster. Sporting black ray-ban glasses, Nagarjuna appears like Acha Telugu Dussehra Bullodu in the…

బుజ్జీ… ఇలారా…’ చిత్రంలో మహమ్మద్ కయ్యుమ్ గా సునీల్ లుక్ విడుదల

sunil hero bujee ela raa.. movie sunil look

సునీల్, ధన్‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బుజ్జి ఇలా రా’. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. ట్యాగ్‌లైన్ ను బ‌ట్టే సినిమా సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ అని అర్థ‌మ‌వుతుంది. చాందిని అయ్యంగార్‌ హీరోయిన్‌గా న‌టిస్తుంది. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వ‌ర‌రెడ్డి టీమ్ వ‌ర్క్ ప‌తాకాల‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్, అలాగే ఇటీవల విడుదలైన సీఐ కేశ‌వ్ నాయుడు పాత్ర‌లో న‌టిస్తున్న ధ‌న్‌రాజ్ పాత్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది.తాజాగా మేక‌ర్స్ ఈ సినిమాలోని సునీల్ పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేశారు. ధ‌న్‌రాజు ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నడుస్తుండగా, సునీల్ మహమ్మద్ కయ్యుమ్ పాత్రలో నటిస్తున్నాడు. కయ్యూమ్ పాత్రలో సునీల్ గెటప్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. గ‌రుడ‌వేగ…

‘101 జిల్లాల అంద‌గాడు’తో అవసరాల శ్రీనివాస్…నవరసాల శ్రీనివాస్ గా పేరు తెచ్చుకుంటాడు: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో క్రిష్ జాగ‌ర్ల‌మూడి

101 jillala andhagadu telugu movie pree relese event

ద‌ర్శ‌కుడిగా వైవిధ్య‌మైన సినిమాలను తెర‌కెక్కిస్తూ.. న‌టుడిగా విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ మెప్పిస్తున్న అవ‌స‌రాల శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా, రుహానీ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన చిత్రం ‘101 జిల్లాల అంద‌గాడు’. హిలేరియస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా రాచ‌కొండ విద్యాసాగ‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఎస్‌వీసీ-ఎఫ్ఈఈ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల‌వుతుంది. శ‌నివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా…హీరో అవ‌స‌రాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఐడియా వ‌చ్చిన‌ప్పుడు ఇది నా ఆలోచ‌న అనుకుంటే, స్క్రిప్ట్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో ఇది అంద‌రి క‌థ‌గా మారింది. ఈ జ‌ర్నీని చాలా ఎంజాయ్ చేశాను. అంద‌రూ ఇది నా సినిమా అని…

కింగ్ నాగార్జున‌, ప్ర‌వీణ్ స‌త్తారు ఘోస్ట్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

king Nagarjuna, Praveen Sattaru’s The Ghost First Look Out

కింగ్ అక్కినేని నాగార్జునకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ది ఘోస్ట్ అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌ను ప్ర‌క‌టించారు.ఘోస్ట్ అనేది ఈ సినిమాకి తగిన టైటిల్ అని చిత్రబృందం తెలిపింది. లండన్‌లో అద్భుతమైన బిగ్ బెన్ కూడా రాత్రిపూట పోస్టర్ లో భయపెట్టేంత భీకరంగా కనిపిస్తోంది.ఈ సినిమాలో నాగార్జున క్యారెక్ట‌ర్ ఎలా ఉండ‌బోతుంది అనే విష‌యాన్ని మోష‌న్ పోస్ట‌ర్ ద్వారా చూపించారు మేక‌ర్స్‌.మీరు అతన్ని చంపలేరు… మీరు అతని నుండి పారిపోలేరు … మీరు అతనితో చర్చలు జరపలేరు… కేవ‌లం మీరు దయ కోసం మాత్రమే వేడుకోవచ్చు …” అయినప్పటికీ నో మెర్సీ, క్యాప్షన్ ని జోడించారు. మోషన్ పోస్టర్ బ్యాక్…

King Nagarjuna, Praveen Sattaru’s The Ghost First Look Out

king Nagarjuna, Praveen Sattaru’s The Ghost First Look Out

Wishing King Akkineni Nagarjuna on his birthday, makers of his ongoing flick being directed by creative director Praveen Sattaru have disclosed its title and also first look poster. Billed to be a high-octane action entertainer, the film gets a powerful title- The Ghost.While the pre-look poster released for Suniel Narang’s birthday didn’t divulge Nagarjuna’s look, the first look poster presents the actor in an intense avatar. As Nagarjuna comes to attack with a sword, his foes are seen bowing down to him.The Ghost is an apt title for the film,…

‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్’ నూతన కార్యవర్గం

2021-23 telangana state film chamber off comars new body

2021-23 సంత్సరానికిగానూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న ‘తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్’. శ‌నివారం (28 ఆగ‌స్ట్‌) రోజున తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ 76వ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ జ‌రిగింది. ఈ మీటింగ్ అనంత‌రం రాబోవు రెండు సంవ‌త్స‌రాలకుగానూ( 2021-23 వ‌ర‌కు) కొన‌సాగ‌బోయే నూత‌న కార్య‌వ‌ర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్య‌వ‌ర్గంలో… ప్రెసిడెంట్ – సునీల్ నారంగ్‌, వైస్ ప్రెసిడెంట్స్ – బాల‌గోవింద్ రాజ్ త‌డ్ల‌, వి.ఎల్‌.శ్రీధ‌ర్‌, ఎ.ఇన్నారెడ్డి(కో అప్టెడ్‌), కార్య‌ద‌ర్శి – కె.అనుప‌మ్ రెడ్డి, సంయుక్త కార్య‌ద‌ర్శి – జె.చంద్ర‌శేఖ‌ర్ రావు, కోశాధికారి – ఎం.విజేంద‌ర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ క‌మిటీ: బి.లింగం గౌడ్‌, పి.సుబ్ర‌మ‌ణ్యం, డి.విష్ణు మూర్తి, ర‌వీంద్ర గోపాల్‌, జి.శ్రీనివాస్‌, బి.స‌త్య‌నారాయ‌ణ గౌడ్‌, జి.శ్రీనివాస్ రెడ్డి, చెట్ల ర‌మేశ్‌, బి.విజ‌య్ కుమార్‌, కె.ఉద‌య్ కుమార్ రెడ్డి, ఎం.న‌రేంద‌ర్ రెడ్డి, ఎం.మోహ‌న్…

M.S. Raju wrapped up 7 Days 6 Nights shoot in record time!!

m.s Raju wrapped up 7 Days 6 Nights shoot in record time!!

Amidst the adverse conditions, Mega Maker M.S Raju & team wrapped up his 7 Days 6 Nights film in record time.On the way back from manglore & udipi after a hectic schedule in Goa, movie team is aiming for a Grand release soon.Speaking on the occasion, Director M.S. Raju says, “I’m extremely happy with the outcome of the project and thank all my crew for working so hard in abnormal conditions at all outdoor locations. We’re very excited to bring our sensational banner Sumanth Art Productions back into business with…