Young Hero Naga Shaurya and Heroine Ritu Varma starer Varudu Kaavalenu under the direction of Lakshmi Sowjanya in the production of prestigious banner Sitara Entertainments.Today(31-08-2021) morning at 10:08 Sitara Entertainments released the teaser of Varudu Kaavalenu wishing Happy Birthday to S. RadhaKrishna (Chinababu) owner of Haarika Hassine Creations.Story and dialogues strength is clearly known in the teaser. Characteristics,thought process, mindset of lead actors and fun, music are felt in every second of the teaser and definitely makes Varudu Kaavalenu stand out in the genre of love stories. Teaser gives the…
Category: FILM NEWS
నాగ శౌర్య , రీతువర్మ ‘వరుడు కావలెను‘ టీజర్ విడుదల
యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ దర్శకత్వంలో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘. నేటి (31-8-2021) ఉదయం 10.08 నిమిషాలకు ‘వరుడు కావలెను‘ చిత్రం టీజర్ ను విడుదల చేసి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సితార ఎంటర్ టైన్మెంట్స్.చిత్ర కథ,సంభాషణల బలం స్పష్టంగా కనిపిస్తుంది టీజర్ లో. నాయకా,నాయికల పాత్రల మనస్తత్వాలు, అభిరుచులు,ఆలోచనలు, కథానుగుణంగా సాగే వినోదం, సంగీతం, నటీ నటుల (నాగశౌర్య, రీతువర్మ, నదియ, హిమాజ, వెన్నెల కిషోర్, ప్రవీణ్) ఉత్తమాభినయం టీజర్ లో ప్రతి క్షణం క(అ)నిపిస్తాయి. ఖచ్చితంగా ‘వరుడు కావలెను‘ చిత్రాన్ని ప్రేమ కథా చిత్రాలలో ప్రత్యేకంగా చూసేలా చేస్తాయి. ఓ…
‘GST’ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ప్రారంభం
ప్రారంభించిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ “తోలు బొమ్మల సిత్రాలు” బ్యానర్ పై కొమారి జానకి రామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం”GST”( గాడ్ సైతాన్ టెక్నాలజీ). ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ని సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లాంచ్ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ.. ఈ చిత్రం యొక్క టైటిల్ చాలా బాగుంది .డైరెక్టర్ గారు ఈ చిత్రం యొక్క కాన్సెప్ట్ చెప్పాకా,చాలా బాగా అనిపించింది.అలాగే ఈ సినిమా ద్వారా మంచి సందేశం కూడా ఇస్తున్నారు.కాబట్టి ఈ చిత్రం మంచి విజయం సాధించాలని,డైరెక్టర్ కొమారి జానకిరామ్ మంచి దర్శకుడిగా ఎదగాలని,చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశారు.జూనియర్ సంపు మాట్లాడుతూ.. మాచిత్రం యొక్క ట్రైలర్ ని లాంచ్…
తెలుగు, హిందీ భాషల్లో థియేటర్స్ లో విడుదలకు ‘స్ట్రీట్ లైట్’ సిద్ధం
మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం “స్ట్రీట్ లైట్”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ రెండవ వారంలో గ్రాండ్ గా ప్రి రిలీజ్ చేసుకొని మూడవ వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్భంగా..నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ… తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఎప్పుడు ఆదరిస్తారు. క్రైమ్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ తో తెరకేక్కించిన మెసెజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. పగలంతా ఎంతో పెద్దమనుషులుగా చలామణి అయ్యే చాలా మంది రాత్రి అయ్యేసరికి .. క్రిమినల్ థాట్స్, సెక్సువల్ పర్వర్షన్ ఎలా మారతాయి…
సినీ పరిశ్రమ కోసం మేము కూడా ఏపీ సీఎంను కలుస్తాం: నట్టికుమార్ సంచలనం
తెలుగు సినీ పరిశ్రమలో చిన్న నిర్మాతలు కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యల పరిష్కారం కోసం తాము కూడా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరామని ప్రముఖ నిర్మాత నట్టికుమార్ స్పష్టం చేశారు. దాంతో ఆయన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఇప్పటికే మెగాస్టార్హై చిరంజీవి నేతృత్వంలో పరిశ్రమకు చెందిన ఓ బృందం ఏపీ సీ ఎంను కలిసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు హైదరాబాద్ లోని చిరంజీవి నివాసంలో పరిశ్రమకు చెందిన కొందరు ఆహ్వానితులు భేటీ అయిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ భేటీకి చిన్న నిర్మాతలను పిలవలేదని నట్టికుమార్ ఆ మధ్య ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో చిరంజీవి టీమ్ కు సెప్టెంబర్ 4వ తేదీ అపాయింట్ మెంట్ ఇచ్చారన్నట్టు మీడియాలో వార్తలు వస్తుండటంతో సోమవారం హైదరాబాద్ లోని…
వరద నీటిలో చిక్కుకున్న ఆలేరును ఆదుకోండి: ఎం.ఏ. ఎజాస్
పార్టీ మీటింగ్ లపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్య విషయంలో చూపించని ఆలేరు మున్సిపల్ చైర్మన్ : ఆలేరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎం.ఏ. ఎజాస్ పార్టీ మీటింగ్ లపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్య విషయంలో చూపించని ఆలేరు మున్సిపల్ చైర్మన్ వశపరి శంకరయ్య మరియు ఆలేరు మున్సిపల్ పాలకవర్గం రాత్రి నుంచి నీటమునిగిన ఇండ్లలో నీరు చేరి ఆహారం వండుకోలేక వారు ఉదయం నుంచి దాదాపు 200 నుండి300ల కుటుంబాలు త్రాగడానికి మంచినీళ్లు లేక తినడానికి ఆహారం లేక పస్తులు ఉంటున్న ప్రజలను కనీసం భోజన సౌకర్యాలు ఐన ఏర్పాట్లు చేయని పాలకవర్గం తన సొంత పార్టీ మీటింగ్ కు హాజరై ప్రజల కన్నా ఎక్కువ పార్టీ మీటింగ్ అని ఈ ఆలేరు పాలకవర్గం వ్యవహరిస్తుంది తక్షణమే వచ్చి ప్రజలకు ఆహార సదుపాయలు…
‘అనాహత’ కు అస్థిత్వం రాష్ట్రస్థాయి అవార్డ్
అస్థిత్వం సంస్థ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వ్యక్తులను ఎన్నుకొని 2021కి గాను రాష్ట్రస్థాయి పురస్కారాలను ఆదివారం 29న ఉదయం రవీంద్రభారతిలో ప్రదానం చేశారు. సాహిత్య విభాగంలో ఉత్తమ మానవీయ కవిగా రవీంద్రసూరి నామాల కు ఇవ్వడం జరిగింది. తెలుగు భాషా దినోత్సవం రోజు అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని అనాహత కవి రవీంద్రసూరి నామాల చెప్పారు. అవార్డ్ ఇచ్చిన అస్థిత్వం సంస్థ నిర్వాహకులు చింతలూరి మంజుల గౌర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
GRAND LAUNCH OF HILIFE EXHIBITION
Actress RICHA PANAI, Actress Yashna Chowdhary, Actrss Jenny, Top Models-Fashion Celebrities wl attnd the GRAND LAUNCH OF HILIFE EXHIBITION-The Top Most Fashion & Lifestyle Exhibition Featuring Top Fashion Designers, Fashion Labels & More.Celebs & Fashion Lovers Wl Attnd ON 29th August at 10.30AM(Sharp) at HICC-NOVOTEL, HITECH CITY.DO ATTND.TKS
విశాల్, తు.ప శరవణన్, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ సామాన్యుడు ఫస్ట్ లుక్ విడుదల
హీరో విశాల్ ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం నూతన దర్శకుడు తు.పా శరవణన్ తో జతకట్టారు. విశాల్ స్వయంగా తన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (VFF) బ్యానర్ పై ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు.విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. విశాల్ 31వ చిత్రం టైటిల్ సామాన్యుడు. ఇది నాట్ ఎ కామన్ మ్యాన్ అనేది ట్యాగ్ లైన్.ఈ సందర్భంగా రిలీజ్‌చేసిన పోస్టర్ లో రౌడీల బ్యాచ్ ని బేస్ బాల్ బ్యాట్ తో చితక్కొడుతూ విశాల్ ఎగ్రెస్సివ్ గా కనిపిస్తున్నారు. ఈ మరియు పోస్టర్ అతను ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అని ట్యాగ్‌లైన్‌ను సమర్థిస్తుంది.విశాల్ సరసన డింపుల్ హయతి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో…
Vishal, Thu Pa Saravanan, VFF’s Saamanyudu First Look Out
Actor Vishal teamed up with a debutant director Thu Pa Saravanan for an action drama. Vishal himself is producing the film on his Vishal Film Factory (VFF) banner.Today, on the occasion of Vishal’s birthday, title and first look poster of the film are revealed. Vishal31 is titled Saamanyudu that comes with a tagline Not A Common Man.Vishal can be seen bashing a batch of rowdies with a baseball bat in the poster. He appears aggressive here and the poster justifies the tagline- He is ‘Not A Common Man’.Dimple Hayathi is…
