సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతులమీదుగా ‘తీరం’ ట్రైలర్ విడుదల

theeram trailar vidudhala

నూతన యువకథా నాయకులు శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు హీరోలుగా క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరోయిన్స్ గా అనిల్ ఇనమడుగు స్వీయ దర్శకత్వంలో యల్ యస్ ప్రొడక్షన్స్ సమర్పణలో అఖి క్రియేటివ్స్ వర్క్స్ బ్యానర్ పై అభిరుచిగల నిర్మాత యం. శ్రీనివాసులు నిర్మించిన ఔట్ అండ్ ఔట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం “తీరం” ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.. కాగా ఈ చిత్రం ట్రైలర్ ని సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ విడుదల చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో హీరో కమ్ డైరెక్టర్ అనిల్ ఇనమడుగు, మరో హీరో శ్రావణ్ వైజిటి, కెమెరామెన్ శ్రావణ్ జి.కుమార్, నటుడు అజాస్, సినేటెరియా గ్రూప్ సిఇఓ వెంకట్ బొలేమోని, నిర్మాత యం. శ్రీనివాసులు పాల్గొన్నారు.హీరో…

కదిలించే సినిమా ‘ఇట్లు అమ్మ’

nasreen poem

నిశ్శబ్దంగా మసిలే జీవి అమ్మ.అమ్మ ఏమైనా చేయగలదు. ఎందుకో అమ్మలో ఈ పిచ్చి ప్రేమ. ఎందుకని అమ్మలందరూ పిచ్చిగా ప్రేమిస్తారు.ఊరికెనే ప్రేమిస్తారు.ఏ స్వార్థం లేకుండా ఎందుకు ప్రేమిస్తారో ఈ అమ్మలు.పిచ్చి అమ్మలు.పిల్లలను కళ్ళల్లో పెట్టుకొని జీవిస్తారెందుకో.అమ్మతనం ఎందుకో లోకానికి పిచ్చిగా తోస్తుంది.ఎందుకీ అమ్మలు నిశ్శబ్దంగా, నిరాడంబరంగా ఉంటారు?ఎందుకీ అమ్మలు రాజీ పడనంత ప్రేమతో నిండు కుండల్లా ఉంటారు.లేకపోతేఅమ్మ నిస్వార్థ ప్రేమ చింతనకు హంతకుడే కదిలి రావడమేమిటి?కొడుకుని చంపిన హంతకుడికైనా ప్రేమగా సపర్యలు చేసే అమ్మ క్షమకు సాటి ఏదైనా ఉందా?సాధారణంగా ప్రారంభమై సాగుతున్నా కొద్దీ అసాధారణంగా ఉత్థాన స్థితికి తీసుకెళ్తుందీ సినిమా.ప్రేమను హత్తుకున్న అక్షరాలతో కూడిన పత్రికా ఉత్తరాలు ఎంతటి కఠిన హృదయాలనైనా కరిగిస్తాయి. మనవైన కథలు, మనవైన పరిసరాల్లో,మనదైన భాషతో వచ్చే సినిమాలు ఎంతగా హత్తుకుంటాయో. సామాజికంగా మార్పు కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ ఈ అమ్మ…

తెలంగాణలో ‘శని’ పోయే కాలం దగ్గర్లోనే ఉంది.. త్వరలోనే కేసీయార్ పీడ విరగడ కానుంది: ప్రొఫెసర్ కోదండరామ్

genral news

సెల్ ఫోన్ తోనే ప్రభుత్వానికి చెక్ పెడాదం: పాశం యాదగిరి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న పత్రికల పొట్ట కొడుతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పత్రికల పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్ప డుతుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ కప్పర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోదండరామ్ మాట్లాడుతూ నాడు ప్రొఫెసర్ జయ శంకర్ తమతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంత కన్నా ఇంకా ఎక్కువ పోరాటం చెయ్యాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వంలోని వాళ్లు రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటే, చాలా మంది తమ లాంటి వారు మనుషుల్లా బతుకు తున్నారని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్నా రోజుల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కనీస…

‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్న ‘టెన్త్ క్లాస్ డైరీస్’ ఫ‌స్ట్‌లుక్‌ విడుదల చేసిన క్రిష్ జాగర్లమూడి

10th class dairys

దర్శకుడి ఊహను అర్థం చేసుకుని… అంతే అందంగా ప్రేక్షకులకు తన కెమెరా కంటితో చేరవేసేది ఛాయాగ్రాహకులే. సినిమా మేకింగ్‌లో సినిమాటోగ్రాఫర్ పాత్ర చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఊహ, కెమెరా కన్ను ఒకరిదే అయితే? స్టోరీ టెల్లింగ్, సినిమా లుక్ హై స్టాండ‌ర్డ్స్‌లో ఉంటాయి. గతంలో మెగాఫోన్ పట్టిన సినిమాటోగ్రాఫర్స్ మంచి సినిమాలు అందించారు. దర్శకులుగా మారిన ఛాయాగ్రాహకుల జాబితాలో ఇప్పుడు ‘గరుడవేగ’ అంజి కూడా చేరనున్నారు. ‘ది అంగ్రేజ్ ‘, ‘సీతా రాముడు’ సినిమాటోగ్రాఫ‌ర్‌గా పరిచయమైన ఆయన… తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ సినిమాలకు పని చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు, రామ్ గోపాల్ వర్మ, శ్రీనివాసరెడ్డి తదితర దర్శకుల ఊహలను వెండితెరపై ఆవిష్కరించారు. ఇప్పుడు ఓ సినిమాకు దర్శకుడిగా, ఛాయాగ్రాహకుడిగా రెండు బాధ్యతలు నిర్వర్తించారు. ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘టెన్త్ క్లాస్…

Hero Kartikeya’s ‘Raja Vikramarka’ to release in Theatres on November 12th

Young Hero Kartikeya Gummakonda is all set to entertain Telugu audience as a whimsy NIA agent in his much awaited Spy Action thriller “Raja Vikramarka” on November 12th.Produced by 88 Ramareddy, presented by T. Adi Reddy under Sree Chitra Movie Makers, director V. V. Vinayak’s associate, debutant Sri Saripalli is directing this project.Now, as the first copy of the film is ready, makers confirmed the theatrical release to be on November 12th.Speaking on the occasion, producer ’88’ Ramreddy says, “We can’t imagine anyone else as ‘Raja Vikramarka’ than Kartikeya. He…

Virat Raj in & as ‘Seeta Manohara Sri Raghava’ launched formally with pooja ceremony

Virat Raj in & as 'Seeta Manohara Sri Raghava' launched formally with pooja ceremony

‘Seeta Manohara Sri Raghava‘, a film starring yesteryear actor Haranath’s grand nephew Virat Raj in the lead, was today launched formally with pooja ceremony at Ramanaidu Studios in Hyderabad.Director Anil Ravipudi gave the first clap, while the camera was switched on by veteran producer A M Rathnam. Anil Ravipudi, A M Rathnam, Suresh Babu and other guests wished the team members all success in their new endeavour.The film directed by Durga Srivastasa K is produced by Sudhakar T on Vandana Moviees banner. It is tipped to be a lively youthful…

Kicha Sudeep, Shiva Karthik, Good Cinema Group’s K3 Kotikokkadu Releasing On November 12

Kicha Sudeep, Shiva Karthik, Good Cinema Group’s K3 Kotikokkadu Releasing On November 12

Kannada star Kicha Sudeep needs no special introduction for Telugus. He is very much familiar for audience here for his mass appealing roles in several films. Now, Sudeep is gearing up for release of a mass action entertainer K3 Kotikokkadu directed by Shiva Karthik.K3 was released on 15th of this month in Kannada to massive response with 40.5 Cr Gross in just 4 days and the film is expected to become one of the biggest hits for Sudeep, as per trade experts of Sandalwood. The Telugu version of the film…

కిచ్చా సుదీప్, శివ కార్తీక్, గుడ్ సినిమా గ్రూప్ ‘కే3 కోటికొక్కడు’ నవంబ‌ర్ 12న గ్రాండ్ రిలీజ్‌

k3 poster

తెలుగు ప్రేక్షకులకు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సుదీప్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులను పలకరించబోతోన్నారు. శివ కార్తీక్ దర్శకత్వంలో సుదీప్ కే3 కోటికొక్కడు అనే సినిమాను చేశారు.కన్నడలో కే 3 చిత్రం విడుదలైంది. కన్నడ పరిశ్రమ ట్రేడ్ లెక్కల ప్రకారం రిలీజ్ చేసిన నాలుగు రోజుల్లోనే దాదాపు 40 కోట్లు వసూలు చేసి సుదీప్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని నవంబర్ 12న‌ తెలుగులో విడుద‌ల‌చేయ‌నున్నారు.ఈ క్రమంలోనే కే3 కోటికొక్కడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో సుధీర్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. విదేశాల్లో బాంబ్ బ్లాస్ట్ జరగడం, మీడియా అంతా కూడా ఘోస్ట్ గురించి ప్రస్థావించడం, ఆ బాంబ్…

నవంబర్ 12న తెలుగు, హిందీ భాషల్లో ‘స్ట్రీట్ లైట్’ విడుదల

streetlight

మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం “స్ట్రీట్ లైట్”.ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకులనుడి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 12న దీపావళికి తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లలలో ప్రేక్షకుల తీసుకు వస్తున్నారు. ఈ సందర్భంగా..చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ స్ట్రీట్ లైట్ సినిమాని దీపావళి సందర్భంగా నవంబర్ 12న థియేటర్లలలో రిలీజ్  చేస్తున్నాము. సినిమా చాలా బాగా వచ్చింది. మాకు ఓటిటి నుండి చాలా ఆఫర్స్ వచ్చాయి.సేవ్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ తో థియేటర్స్ సేవ్ చేయాలని ఓటిటి లో…

షోయబుల్లాఖాన్ జయంతి సభ ఏర్పాట్లను పరిశీలించిన చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు

aler news

యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక ఎస్ వి హోటల్ లో 18న జరగనున్న షోయబుల్లాఖాన్ జయంతి సభ ఏర్పాట్లను రాష్ట్ర చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు యూసఫ్ బాబు పరిశీలించారు. చిన్న పత్రిక ల సంఘం ఛలో హుజరబాద్ కార్యక్రమానికి వెళుతూ మధ్యలో భువనగిరిల ఆగి ఏర్పాట్ల ను పరిశీలించారు. వారి వెంట చిన్న పత్రికల సంఘం రాష్ట్ర నాయకులు భూపతి రాజు ( భూపతి టైమ్స్) గంజి శ్రీనివాస్ (మెగా జ్యోతి) వి. రామకృష్ణ (ఆజ్ కా తెలంగాణ) యాదాద్రి భువనగిరి జిల్లా మైనార్టీ జర్నలిస్టుల సంఘము అధ్యక్షుడు హమీద్ పాషా, సుజావొద్దీన్, సలావోద్దీన్, మహ్మద్ ఇసాక్ మరియు స్థానిక జర్నలిస్టులు పాల్గొన్నారు.