సూపర్ స్టార్ మహేష్ బాబు -కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని ప్రిన్స్ మహేష్ కెరీర్ లోనే మరో మైలు రాయిగా నిలిచిపోయే విధంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంపై మహేష్ అభిమానులు కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కొంచెం బ్యాలన్స్ ఉంది. ఆ బ్యాలన్స్ ను మేకర్స్ కాస్త నెమ్మదిగానే ప్రారంభించనున్నట్టు తెలిసింది. అయితే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ఇప్పుడు ప్రచారంలో ఉంది. అతి త్వరలో ఈ సినిమాకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ ని మేకర్స్ రివీల్ చెయ్యబోతున్నట్టు తెలిసింది. మరి అది కూడా బహుశా సినిమా ఫస్ట్ సింగిల్…
Category: FILM NEWS
అదేంటి? ధనుష్, ఐశ్వర్యలు మళ్లీ కలిశారా?
ధనుష్, ఐశ్వర్యలు విడిపోయిన తర్వాత కూడా మళ్లీ కలిశారా? కలిసే ఉంటున్నారా? అవును.. ఇది నిజమే అంటున్నారు కోలీవుడ్ జనాలు. కోలీవుడ్ స్టార్ ధనుష్, ఆయన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ ఒకేచోట కనిపించారట. అదేంటి? వాళ్లిద్దరూ విడిపోయారు కదా! మరి ఒకేదగ్గర ఉండటం ఏంటి? అనుకుంటున్నారా? అదే కదా మీ డౌటు? మరేం లేదు.. వ్యక్తిగత విషయాలతో డిస్టర్బ్ అయిన ఈ ఇద్దరూ అప్పుడే తమతమ పనుల్లో మునిగిపోయారు. ధనుష్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉండగా, అటు ఐశ్వర్య కూడా లవ్ సాంగ్ చిత్రీకరణ కోసం సిటీలో పాగా వేసింది. అయితే వీళ్లిద్దరు కూడా ఒకే హోటల్‌లో ఉంటున్నట్లు సమాచారం. తమ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సిటీకి వచ్చేసిన వీళ్లిద్దరూ రామోజీ రావు స్టూడియోలోని సితార హోటల్‌లో బస చేసినట్టు సమాచారం. ఐశ్వర్య ప్రస్తుతం…
శంకర్ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయమా?
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ -కియారా అద్వానీ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఓ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూసర్స్ దిల్ రాజు-శిరీష్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. భారీ పాన్ ఇండియా చిత్రమిది. డైరెక్టర్ శంకర్ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఇదే కాబట్టి ఈ మూవీ పైన భారీ అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా, ముఖ్యమంత్రిగానూ కనిపించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో తీవ్రంగా హల చల్ చేస్తున్నాయి. అయితే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి భారీ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’…
జీతభత్యాలు, భద్రతలేని కొలువు విలేఖరిది : కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్ : జీతాభత్యాలు లేని అభద్రతతో కూడిన కొలువులో విలేఖరులు కొనసాగుతూ దీనస్థితిలో వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సిహెచ్.మల్లారెడ్డి విచారం వ్యక్తం చేశారు. సోమవారం నాడు మల్లాపూర్ లోని వి.ఎన్.ఆర్ గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) ఉప్పల్ నియోజకవర్గ కమిటీ రూపొందించిన మీడియా డైరీని ఉప్పల్ శాసన సభ్యులు బేతి సుభాష్ రెడ్డి, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న చాలా మంది విలేఖరులు దారిద్య్రరేఖ దిగువకు చెందిన వారేనని, అయితే వారికి నీడ కల్పించేందుకు తమ ప్రభుత్వం తగు చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఇళ్ల స్థలాల సబ్ కమిటీలో తాను సభ్యుడినని, 2007లో…
కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ ట్రైలర్ విడుదల
జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం గుడ్ లక్ సఖి. స్పోర్ట్స్ రొమ్-కామ్ గా రూపొందుతున్న ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మహిళా టెక్నీషియన్స్ తో ఈ చిత్రం రూపొందింది. ఈ రోజు `గుడ్ లక్ సఖి` థియేట్రికల్ ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. దేశంలో టాప్ షూటర్లను తయారు చేస్తానని జగపతిబాబు ప్రకటించడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. బ్యాడ్‌లక్ సఖి గా కీర్తి సురేష్ పరిచయం అవుతుంది. అయితే కీర్తి పేరును జగపతిబాబుకు సూచిస్తాడు ఆది పినిశెట్టి. ఇంతలో షూటింగ్ మహిళల కోసం కాదు అని గ్రామస్తులు దీనిని వ్యతిరేకిస్తారు. దాంతో…
‘పటాస్ పిల్ల పటాస్ పిల్ల‘తో పాటందుకున్న ‘డిజె టిల్లు’ సిద్దు జొన్నలగడ్డ
ప్రముఖ సంగీత దర్శకుడు గాయకుడు అనిరుద్ రవిచందర్ ఆలపించిన గీతం ఇటీవల విడుదల అయిన “లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాల” గాయకుడు రామ్ మిరియాల స్వయంగా ఆలపిస్తూ, స్వరాలు సమకూర్చిన ఈ గీతం చార్ట్ బస్టర్ లో దూసుకు వెళుతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంభందించిన మరో గీతం ఈ రోజు విడుదల అయింది. పాట వివరాలు, విశేషాలలోకి వెళితే….. “రాజ రాజ ఐటం రాజ రోజ రోజ క్రేజీ రోజ పటాస్ పిల్ల పటాస్ పిల్ల” అనే సాహిత్యం తో కూడిన ఈ గీతానికి చిత్ర సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల స్వరాలను సమకూర్చారు. కిట్టు విస్సా ప్రగడ అందించిన సాహిత్యానికి, సంగీత దర్శకుడు గాయకుడు అయిన అనిరుద్ రవిచందర్ గాత్రాన్ని అందించారు.…
Soak in the madness of love with Pataas Pilla, the latest single from DJ Tillu sung by Anirudh Ravichander
DJ Tillu, starring Siddhu Jonnalagadda and Neha Shetty in the lead roles, is a thriller directed by first-time filmmaker Vimal Krishna and produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments in collaboration with Fortune Four Cinemas. After leaving music lovers awestruck with Ram Miriyala’s number Tillu Anna DJ Pedithe (that’s topping the music charts everywhere), the makers have released a new peppy number from the film on Monday, titled Pataas Pilla, sung by popular musician/composer Anirudh Ravichander. “Raja raja, Item raja…Roja roja, Crazy roja…Lazy lazy gundellona, DJ DJ Kottesindhaa..,” the…
‘ఆహా’ అప్‌కమింగ్ వెబ్ ఒరిజినల్ ప్రియమణి నటిస్తున్న`భామాకలాపం` టీజర్ ఆవిష్కరించిన రష్మిక మందన్న
అచ్చ తెలుగు ఓటీటీ ఆహా థ్రిల్లర్ ఫీస్ట్ తో తమ ప్రేక్షకులను అలరించడానికి `భామాకలాపం`తో సిద్ధమైంది. ప్రియమణి లీడ్ రోల్‌లో నటించిన వెబ్ ఒరిజినల్ ఇది. భామా కలాపంతో తెలుగు ఓటీటీ డెబ్యూ చేస్తున్నారు ప్రియమణి. ఈ అత్యద్భుతమైన రుచికరమైన హోమ్ కుక్డ్ థ్రిల్లర్‌ని డైరక్ట్ చేసింది అభిమన్యు తాడిమేటి. ఫిబ్రవరి 11 నుంచి ఆహాలో అందుబాటులోకి రానుంది ఈ వెబ్ ఒరిజినల్. డియర్ కామ్రేడ్ ఫేమ్ భరత్ కమ్మ ఈ షో రన్నర్. పుష్ప ఫేమ్ నటి రష్మిక మందన్న ఆదివారం భామాకలాపం టీజర్‌ని విడుదల చేశారు. గృహిణి అనుపమ ఓ పాత అపార్ట్ మెంట్‌లో ఉంటుంది. పొరుగిళ్లలోని విషయాలు తెలుసుకోవడానికి ఆతృత కనబరిచే తత్వం ఉన్న మహిళ. అందులో ఉన్న మజా ఏంటో తనకు బాగా తెలుసనే నమ్మకంతో ఉంటుంది. వర్షం పడుతున్న ఓ…
‘ఆకాశ వీధుల్లో..’ నుండి కాళ భైరవ ఆలపించిన ‘శిలగా ఇలా నేనే మిగిలాను..’ పాట విడుదల
గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ జంటగా జి కె ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ పై గౌతమ్ కృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ”ఆకాశ వీధుల్లో”. మనోజ్ డి జె, డా. మణికంఠ నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుండి శిలగా ఇలా నేనే మిగిలానుగా.. జతగా నువ్వులేని ఏకాకిగా.. అనే పాటను విడుదల చేశారు చిత్ర యూనిట్. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించిన ఈ పాటకు పాపులర్ సింగర్ కాళ భైరవ గాత్రం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. జుడా శాండీ సంగీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. నటీనటులు : గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ, దేవి…
Disney+ Hotstar garners highest viewership and watchtime on the first day for the post theatrical movie release Akhanda
Disney+ Hotstar garners highest viewership and watchtime on the first day for the post theatrical movie release Akhanda “I am thankful to my audience who always stood by me, each time I have tried something new. I have the blessings of Lord Shiva and after such an overwhelming response in the Box office celebrating 50days, we also did a record-breaking opening on Disney+ Hotstar. I am enjoying this period and happy that many more movie lovers got to watch the movie from anywhere through this.”……Actor Nandamuri Balarkrishna “This is my…
