డిస్నీ+హాట్‌స్టార్ పై నూతన రికార్డును సృష్టిస్తూ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అఖండ’, అత్యధిక వీక్షకుల సంఖ్యతో పాటుగా వీక్షణ సమయంను నమోదు చేసింది. ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌పై మొట్టమొదటిసారిగా ఇంతటి భారీ విజయం నమోదు చేసిన తొలి తెలుగు చిత్రమిది. డిస్నీ+హాట్‌స్టార్ వీక్షకులు ‘అఖండ’ చిత్రం లో నందమూరి బాలకృష్ణ నూతన లుక్ పట్ల విపరీతమైన అభిమానం చూపడంతో పాటుగా అతని శక్తివంతమైన క్యారెక్టర్‌తో మమేకమయ్యారు. అదే సమయంలో చిత్రంలోని అగ్రశ్రేణి తారాగణంతో కూడిన అత్యున్నత నాణ్యతా విలువలనూ ప్రశంసించారు. బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ‘అఖండ’ చిత్రంలో నందమూరి బాలకృష్ణ , ఓ వినూత్నమైన అఘోర పాత్రలో నటించారు. పరమశివుని వర ప్రసాదంగా , మైనింగ్ మాఫియా ఉచ్చులో పడిన గ్రామ రక్షకునిగా కనిపించారు. ఈ చిత్రంలో జగపతి బాబు, శ్రీకాంత్ , ప్రగ్యజైశ్వాల్ ,…
Category: FILM NEWS
ఆలేరులో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి
(ఆలేరు -టాలీవుడ్ టైమ్స్) దేశ స్వతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించి యువ భారతావనికి ఆదర్శంగా నిలిచిన స్వర్గీయ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 125 జయంతి సందర్భంగా యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరులో ఈ రోజు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఐలయ్య. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంధమల్ల అశోక్, టౌన్ అధ్యక్షులు MA, ఏజాస్, మండల్ అధ్యక్షులు కొండ్రాజు వెంకటేశ్వర్రాజ్,ఈ కార్యక్రమం లో పటేల్ గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు జహంగీర్, ఆలేరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కర్రే అజయ్, యూత్ కాంగ్రెస్ మండల్ అధ్యక్షులు కలకుంట్ల లోకేష్,ప్రభు, శ్రీను,టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాసుల భాస్కర్,అంగిడి ఆంజనేయులు NSUI మండల్ అధ్యక్షులు సుంకరి విక్రమ్,కేతావత్ రాహుల్, మైనారిటీ టౌన్ అధ్యక్షులు md బాబా, నరేష్ తదితరులు…
ఆలేరులో క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం
(ఆలేరు -టాలీవుడ్ టైమ్స్) యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన బజరంగ్ యూత్ వారు నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన ప్రథమ,ద్వితీయ, జట్లకు ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బిర్లా ఐలయ్య చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరిగింది, ప్రథమ బహుమతి గా రాఘవాపురం గ్రామ జట్టుకు కు Rs 10016/- మరియు ట్రోఫీని ఐలన్న చేతులమీదుగా ఇవ్వడం జరిగింది, మరియు ద్వితీయ బహుమతి గా ఆలేరు కు చెందిన ఫ్రెండ్స్ లెవెల్ జట్టుకు Rs 5016/- మరియు టోపీని ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు MA, ఏజాస్ చేతులమీదుగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పటేల్ గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు బండ్రు జహంగీర్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కర్ర అజయ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు…
‘బ్రిలియంట్ బాబు’ పాటకు యూ ట్యూబ్‌లో అద్భుతమైన స్పందన
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా వెల్డింగ్ శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బ్రిలియంట్ బాబు.. సన్నాఫ్ తెనాలి. రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజ్ కుమార్ చందక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఇటీవల దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పాటకు అద్భుతమైన స్పందన వస్తుంది. ముఖ్యంగా ఈ పాటలోని విజువల్స్ అన్నీ డిఫెరెంట్ లొకేషన్స్‌లో షూట్ చేసారు. ఆ లొకేషన్స్ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. పాటలో సంపూర్ణేష్ బాబు డాన్సులకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఈ పాట విడుదలైన క్షణం నుంచి యూ ట్యూబ్‌లో చాలా మంది అప్లాజ్ దక్కించుకుంటుంది. ఈ సినిమాకు శివరాం డైలాగ్స్ అందిస్తుండగా.. DSR సంగీతం అందిస్తున్నారు. రాజీవ్ కనకాల, అంతర స్వర్ణకర్,…
దర్శకుడు వి.వి.వినాయక్ చేతులమీదుగా ప్రారంభమైన వి.ఆర్.జి.ఆర్ మూవీస్ రెండు చిత్రాలు
వి.ఆర్ .జి .ఆర్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్: 1 చిత్రంగా సీనియర్ ,నూతన నటీనటుల తో ఫిల్మీ గ్యాంగ్ స్టర్స్ దర్శకత్వంలో ఒక హారర్ సినిమా ,…. ప్రొడక్షన్ నెం: 2 చిత్రంగా యాక్టింగ్ గురు “మహేష్ గంగిమళ్ల” ని దర్శకుడిగా పరిచయం చేస్తూ గొంగటి వీరాంజనేయ నాయుడు నిర్మిస్తున్న “యూజ్ ఫుల్ ఫెలోస్” చిత్రాల పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి . ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్, ఐ.ఏ.యస్., ఐ.పి.యస్ ఆఫీసర్స్ ,టి. చిరంజీవులు, వై. గంగాధర్ , యం. జగన్నాధం, టి.విక్రమ్,, జె.ప్రభాకర్ రావు, లతో పాటు వినయ్ కుమార్ లు మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.పూజ కార్యక్రమాలు అనంతరం ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ రెండు చిత్రాల హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని…
‘టెన్త్ క్లాస్ డైరీస్’లో ‘సిలకా… సిలకా… రామా సిలకా…’ ఐటమ్ సాంగ్ విడుదల
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ‘రోజ్ విల్లా’, ‘ముగ్గురు మొనగాళ్లు’ వంటి మంచి చిత్రాలను అచ్యుత రామారావు నిర్మించారు. ఇప్పుడీ ‘టెన్త్ క్లాస్ డైరీస్’తో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన (వేద), హిమజ, శివబాలాజీ, మధుమిత, ‘సత్యం’ రాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయిరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ ‘సిలకా… సిలకా… రామా సిలకా’ను ఈ రోజు విడుదల చేశారు. ‘సిలకా… సిలకా… రామా సిలకా… ఏదో ఉందే మెలికా’ పాటకు సురేష్…
Varalaxmi Sarathkumar On Board For Sundeep Kishan, Vijay Sethupathi, Ranjit Jeyakodi, Sree Venkateswara Cinemas LLP, Karan C Productions LLP’s Pan India Film Michael
Sundeep Is Unique star who has craze in multiple languages, Also Who is well known For Selecting Fine choice of Scripts. Sundeep Kishan is presently starring in a massive action entertainer Michael with Makkal Selvan Vijay Sethupathi playing a special action role. Ranjit Jeyakodi is directing this Pan India film to be released in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages, while the most happening Production House Sree Venkateswara Cinemas LLP in association with Karan C Productions LLP is mounting it on a massive scale. The film is turning big…
మాస్ మహరాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’
మాస్ మహారాజ రవితేజ హీరోగా అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “రావణాసుర” .. ఈ చిత్రం ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత వైభవంగా ప్రారంభమయింది. పూజా కార్యక్రమాలు అనంతరం దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు స్క్రిప్ట్ అందించారు. రవితేజ పై చిత్రీకించిన ముహూర్తపు సన్నివేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి క్లాప్ నివ్వగా, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకులు కే.యస్.రవీంద్ర (బాబీ), గోపీచంద్ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు.. రావణాసుర పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ఈ పోస్టర్ లో రవితేజ వైట్ షర్ట్ కోటు వేసుకొని సిగరెట్ వెలిగి స్తుండగా షర్ట్ పై…
‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్ పై సందిగ్దత!
టాలీవుడ్ సినిమా దగ్గర మంచి మోస్ట్ అవైటెడ్ గా క్రేజీ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గబాటి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్” కూడా ఒకటి. పవన్ అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమా ఇది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉండగా ఆల్రెడీ మేకర్స్ ఫిబ్రవరి 25న థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ఎప్పుడో ఫైనల్ చేసేసారు. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్లీ ఈ సినిమా రిలీజ్ డేట్ పై లేటెస్ట్ టాక్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమాకి కూడా రెండు రిలీజ్ డేట్స్ ఇప్పుడు పరిశీలనలో ఉన్నాయట. మొదటగా ఈ ఫిబ్రవరి 25 కాగా మరొకటి ఏప్రిల్…
ఇప్పడు ‘రాధే శ్యామ్’ పరిస్థితి ఎలా ఉందంటే..?
‘ట్రిపుల్ ఆర్’ కొత్త రిలీజ్ డేట్లు వచ్చేశాయి. మార్చి 18 లేదంటే… ఏప్రిల్ 28న ఈసినిమాని విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఇది ఊహించిన పరిణామమే. ఎందుకంటే ఏప్రిల్ 28న ఆర్.ఆర్.ఆర్ విడుదల అవుతుందని ట్రేడ్ వర్గాలు ముందే ఊహించాయి. ఆర్.ఆర్.ఆర్ కి తగిన స్లాట్ అక్కడే ఉంది. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ చెప్పేసి, చేతులు దులుపుకున్నాడు గానీ, ఇప్పుడు మిగిలిన సినిమాలన్నీ ఒత్తిడిలో పడిపోయాయి. ముఖ్యంగా రాధేశ్యామ్. టాలీవుడ్ లో తెరకెక్కిన రెండు భారీ చిత్రాలు ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్. రెండూ పాన్ ఇండియా సినిమాలే. రెండూ సంక్రాంతికి వద్దామనుకుని వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఈ రెండు సినిమాలూ వీలైనంత త్వరగా రావాలి. లేదంటే.. వడ్డీల భారం మోయలేక ఇబ్బంది పడాల్సి వుంటుంది. అందుకే ముందుగా రాజమౌళి రంగంలోకి దిగిపోయాడు. తన సినిమా రిలీజ్…
