తెలుగు సినీ ప్రేక్షకులకు ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజుకి చెందిన దిల్‌రాజు ప్రొడక్షన్ ఇప్పుడు డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టింది. దిల్ రాజు ప్రొడక్షన్స్, ZEE 5 కలయికలో రూపొందిన ఒరిజినల్ ATM (ఎనీ టైమ్ మెమొరీ). శిరీష్ సమర్పణలో ఎస్.హరీష్ శంకర్, హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వెబ్ సిరీస్ రూపొందుతుంది. ATM వెబ్ సిరీస్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఈవెంట్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ZEE 5 వైస్ ప్రెసిడెంట్ పద్మ, నిర్మాత హన్షిత, ATM ఢైరెక్టర్ చంద్రమోహన్, డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత దిల్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ZEE 5 వైస్ ప్రెసిడెంట్ పద్మ మాట్లాడుతూ ‘‘మంచి కంటెంట్‌ను ఆడియెన్స్‌కు అందించాలని ప్రయత్నిస్తున్నాం. అలాగే అందిస్తూ వస్తున్నాం. ఇలాంటి తరుణంలో దిల్‌రాజుగారు, హరీష్…
Category: FILM NEWS
రవితేజ జోరు మామూలుగా లేదు!?
రవితేజను ఖచ్చింతంగా మాస్ మహారాజే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. అందుకు కారణం లేకపోలేదు. విషయాల్లోకి వెళితే.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం లేక రవితేజ సినిమాలన్నీ ఢమాల్ మన్నాయి. చాలా కాలం తర్వాత వరుస ప్రయాజయాల నుండి మాస్ కంబ్యాక్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపాడు మాస్ మాహారాజ్ రవితేజ. ఒకటి తర్వాత ఒకటి నాలుగు డిసాస్టర్ మూవీస్ తర్వాత చేసిన ‘క్రాక్’ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అనేక ఇబ్బందులను ఫేస్ చేసి మరీ విడుదలను సొంతం చేసుకున్నా కానీ 50% ఆక్యుపెన్సీతోనే సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద రవితేజ కెరీర్ లోనే ఆల్ టైం నంబర్ 1 చిత్రంగా నిలిచి సంచలనం సృష్టించింది. ఈ సినిమా తర్వాత రవితేజ అప్ కమింగ్ మూవీస్ ఒకటి తర్వాత ఒకటి మొదలు…
Radhe Shyam Release : ‘రాధేశ్యామ్’ ఓటీటీ ప్లాట్ఫామ్లో రానుందా?
వినోదరంగాన్ని తనవైపునకు మరల్చుకున్న ఓటీటీ చిన్న సినిమాలనే కాదు.. పెద్ద సినిమాలు.. పాన్ ఇండియా అనబడే చిత్రాలను సైతం లాగేసుకుంటోంది! ఇప్పుడు ఎవ్వరినోటా విన్నా ఓటీటీ మాటే! తాజాగా ఈ ఓటీటీలో నేరుగా ‘రాధేశ్యామ్’ రాబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్త తెగ చక్కర్లు కొడుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిత్రం కోసం అభిమానులే కాదు..సినిమాను అభిమానించే సినీజీవులు సైతం ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇదిగో.. అప్పడు..ఇప్పుడు అంటూ జనవరిలో విడుదలవుతుందనుకున్న ‘రాధేశ్యామ్’కు అనేకసార్లు బ్రేక్ పడింది. దీంతో ప్రేక్షకుల్లో, ప్రభాస్ హార్ట్‌కోర్ ఫ్యాన్స్‌లో తీవ్ర నిరాశ నెలకొంది. అయితే ఈ లవ్‌స్టోరీ అనబడే ‘రాధేశ్యామ్’ ని థియేటర్లలో కాకుండా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తప్పకుండా అందులోనే వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని కూడా ఇదివరకే చాలా సార్లు..వార్తలు గుప్పుమన్నాయి.…
శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసి అమల అక్కినేనికి అంకితం ఇచ్చిన అఖిల్ అక్కినేని
యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లో 30వ సినిమాగా తెరకెక్కుతోన్న మైల్ స్టోన్ చిత్రం `ఒకే ఒక జీవితం` ఈ సినిమాతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉంది. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. నేడు ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ చిత్రంలోని అమ్మ పాటను అఖిల్ అక్కినేని విడుదల చేసి తన తల్లి అమల అక్కినేనికి ఈ పాటను అంకితం ఇచ్చారు. ప్రతీ తల్లికి అంకితం ఇచ్చేలా ఈ పాట ఉంటుంది. ఈ పాట ఎంతో వినసొంపుగా ఉంది. సిధ్ శ్రీరామ్ గాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మ గొప్పదనం చెప్పేందుకు స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి…
సినిమా పరిశ్రమలో ఆడవాళ్ళు, మగవాళ్ళు అనే తేడాలేదు అందరూ సమానమే : కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ ప్రీ రిలీజ్ వేడుకలో రామ్‌చరణ్
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గుడ్ లక్ సఖి’. స్పోర్ట్స్ రొమ్-కామ్ గా రూపొందిన ఈ ఉమెన్ సెంట్రిక్ మూవీలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మహిళా టెక్నీషియన్స్ తో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాని తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి ఈ చిత్రాన్ని నిర్మించారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జనవరి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో పార్క్ హయత్ లో `గుడ్ లక్ సఖి` ప్రీ రిలీజ్…
రవితేజ ‘ధమాకా’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల
మాస్ మహారాజ రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా `ధమాకా` చిత్రం రాబోతోంది. డబుల్ ఇంపాక్ట్ అంటూ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్‌తో ఈ మూవీ రూపొందుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్, సహ నిర్మాతగా వివేక్ కూచిబొట్ల వ్యవహరిస్తున్నారు. రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రవితేజ ట్రెండీ వేర్‌లో ఫుల్ఎనర్జీగా కనిపిస్తున్నారు. ఇక ఈ డ్యాన్స్ మూమెంట్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి ఈ స్పెషల్ పోస్టర్ కలర్ ఫుల్‌గా ఉంది. ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో ఫేమస్ నటీనటులు కనిపించబోతన్నారు. ఇక సాంకేతికంగానూ గొప్ప టెక్నీషియన్లు ఈ ప్రాజెక్ట్‌కి వర్క్ చేస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ…
Mass Maharaja Ravi Teja’s Special Birthday Poster From Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty Unveiled
Mass Maharaja Ravi Teja’s unique action thriller Ramarao On Duty being directed by debutant Sarath Mandava under Sudhakar Cherukuri’s SLV Cinemas LLP and RT Teamworks is gearing up for its theatrical release. They will begin canning a song from today in Ramoji Film City. The makers have released a new poster to wish Ravi Teja on his birthday. Ravi Teja appears aggressive in the action-packed poster that also shows his various emotions. He can be seen with his wife in one image, while his family can be seen in another.…
మాస్ మహరాజా రవితేజ ‘ఖిలాడి’ నుంచి ఫుల్ కిక్కు పాట వచ్చేసింది!!
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రూపొందుతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పడింది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా రవితేజ బర్త్ డే సందర్భంగా ఫుల్ కిక్కు..అంటూ సాగే నాలుగో పాట లిరికల్ వీడియోను ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ మాస్ సాంగ్ కు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అధ్బుతమైన ట్యూన్ సమకూర్చారు. సాగర్, మమతా శర్మ ఈ పాటను ఫుల్ ఎనర్జీ తో ఆలపించారు. ఇక శ్రీమణి అందించిన సాహిత్యం మాస్‌ను ఆకట్టుకునేలా ఉంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొత్త స్టెప్పులు వేయించారు. ఇక రవితేజ, డింపుల్ హయతి కలిసి తమ డాన్స్ తో అభిమానులను…
Mass Maharaja Ravi Teja, Ramesh Varma, Satyanarayana Koneru’s Khiladi Fourth Single Full Kicku Lyrical Launched
Mass Maharaja Ravi Teja and director Ramesh Varma’s action entertainer Khiladi produced by Satyanarayana Koneru has been carrying good buzz, thanks to aggressive promotions by the team. As part of musical promotions, the makers on the special occasion of Ravi Teja’s birthday unveiled lyrical video of fourth single Full Kicku. Rockstar Devi Sri Prasad who is the master in rendering mass tracks has come up with an energetic mass and dance number which makes fans go crazy in the theatres. Sagar and Mamta Sharma crooned the number with high pitch…
బాడీలో 47 బుల్లెట్స్ దిగినా…బ్రతికింది ప్రజల కోసమే : ‘కొండా’ ట్రైలర్ విడుదలలో కొండా మురళి
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘కొండా’. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. హనుమకొండలోని కొండా క్యాంపు ఆఫీసులో బుధవారం ఉదయం 10.25 గంటలకు ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్‌లో కొండా మురళి కాలేజీ జీవితం నుంచి సురేఖతో ప్రేమలో పడటం, అన్న (మావోయిస్టు)లతో చేతులు కలపడం, రాజకీయాల్లోకి రావడం చూపించారు. ‘వాడ్ని సంపుడు నా పని కాదు, బాధ్యత’ అని ట్రైలర్ చివర్లో కొండా మురళి పాత్రధారి చేత ఓ డైలాగ్ చెప్పించారు. అది ఎవర్నీ అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సరిగ్గా 30 ఏళ్ల క్రితం జనవరి 26న, 10.25 గంటలకు కొండా…
