తెలంగాణ కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు మానిటరింగ్ కమిటీ సభ్యురాలిగా నీలం పద్మ వెంకటస్వామి

neelam padma venkataswamy

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీ సభ్యులుగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన నీలం పద్మ నియమితులయ్యారు . ఈ సందర్బంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఇన్చార్జి కో -ఆర్డినేటర్ , యా దాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ మాట్లాడుతూ తనను 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు మానిటరింగ్ కమిటీ మెంబర్ గా నియమించడం జరిగింది. అవి.. 1. పెద్ద పెళ్లి, 2. కరీంనగర్, 3. చొప్పదండి, 4. వేములవాడ, 5. సిరిసిల్ల, 6. మానకొండూరు. ఈ నియోజకవర్గాలకు సంబంధించి డిజిటల్ సభ్యత్వాలను అధిక సంఖ్యలో చేపడుతామని అన్నారు. నా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించి తన నియామకానికి సహకరించిన పిసిసి చీఫ్ రేవంత్…

ZEE5 Original ‘Loser 2’ receives applause from SS Rajamouli

ZEE5 Original 'Loser 2' receives applause from SS Rajamouli

Actor Sashank is elated about the celebrated filmmaker’s endorsement Hyderabad, 29 January, 2022: ‘Loser’, the ZEE5 original released in 2020, has been considered a memorable series by the viewers. While the title is ‘Loser’, the result has been winsome. The series has found a place in the viewers’ minds since its release. Its sequel, ‘Loser 2’, was released on ZEE5 on January 21 this year. It has struck a chord with viewers of ZEE5. And now, the original has come in for praise from India’s celebrated filmmaker SS Rajamouli. ZEE5,…

‘Good Luck Sakhi’ Movie Review : బోర్..సఖి!

'Good Luck Sakhi' Movie Review

చిత్రం: ‘గుడ్ లక్ సఖి’ విడుదల తేదీ: జనవరి 28, 2022 టాలీవుడ్ టైమ్స్ రేటింగ్ : 2.25/5 దర్శకత్వం: నగేష్ కుకునూర్ నటీనటులు: కీర్తీ సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ, రఘుబాబు తదితరులు సినిమాటోగ్రఫీ: చిరంతాన్ దాస్ సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నిర్మాణ సంస్థ‌: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ సహ నిర్మాత: శ్రావ్యా వర్మ సమర్పణ: ‘దిల్’ రాజు (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్) నిర్మాత: సుధీర్ చంద్ర పదిరి కరోనాతో ప్రస్తుతం బాక్సాఫీస్‌కు ఏమాత్రం అనుకూలంగా లేని రోజులివి. మార్కెట్లో చిత్రమైన పరిస్దితి నెలకొంది. థియేటర్లు అందుబాటులో ఉన్నా సినిమాల విడుదలకు నిర్మాతలు ధైర్యం చేయడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో విడుదలైన చిత్రం. ‘గుడ్ లక్ సఖి’. ‘మహానటి’ కీర్తి సురేష్ ప్రధానపాత్ర పోషించిన ఈ చిత్రం జనవరి…

అమ్మా..జన్మదిన శుభాకాంక్షలు : చిరంజీవి ఎమోషనల్‌ ట్వీట్‌

Chiranjeevi Pens A Sweet Birthday Note To His Mother Anjana Devi

మెగాస్టార్‌ చిరంజీవి తల్లి అంజనా దేవి గారి పుట్టిన రోజు జనవరి 29 . చిరంజీవి ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కోవిడ్‌ బారిన పడక తప్పలేదంటూ ఆయన ఇటీవల ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు మెడిసిన్‌ వాడుతున్నారు. అయితే..ప్రతి ఏడాది తల్లి జన్మదిన వేడకను దగ్గర ఉండి ఘనంగా జరిపించే చిరంజీవి.. కరోనా కారణంగా ఈ ఏడాది ప్రత్యేక్షంగా తల్లిని కలుసుకోలేకపోయారు. దీంతో సోషల్‌ మీడియా ద్వారా తల్లికి బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ‘‘అమ్మా.. జన్మదిన శుభాకాంక్షలు. హోంక్వారంటైన్‌ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలియజేస్తున్నా..నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడిని మనసారా కోరుకొంటూ…

ఫిబ్ర‌వ‌రి 4న గ్రాండ్ గా విడుద‌ల‌వుతోన్న ‘రియ‌ల్ దండుపాళ్యం’!!

Feb 4th Real Dhandupaalyam Movie Relese

రామా నాయ‌క్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వైష్ణో దేవి ప‌తాకంపై రాగిణి ద్వివేది, మేఘ‌న రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో రూపొందిన చిత్రం `రియ‌ల్ దండుపాళ్యం`. మ‌హేష్ ద‌ర్శ‌క‌త్వంలో సి.పుట్ట‌స్వామి నిర్మించారు. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 4న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఈ రోజు ప్ర‌సాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టియ‌ఫ్‌పిసి సెక్ర‌ట‌రి టి. ప్ర‌స‌న్న‌కుమార్ మాట్లాడుతూ…“మ‌గాడి దాష్టీకానికి ఆడ‌వారు ఎలా బ‌ల‌వుతున్నారో దండు పాళ్యం గ‌త సిరీస్ లో చూపించారు. కానీ ఈ రియ‌ల్ దండుపాళ్యంలో మ‌హిళ‌లు వారిపై జ‌రిగే అకృత్యాలు, అన్యాయాల‌పై తిర‌గ‌బ‌డితే ఎలా ఉంటుందో చూపించే ప్ర‌య‌త్నం చేసార‌ని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ ట్రైల‌ర్ చూశాక ఒక క‌ర్తవ్యం, ప్ర‌తిఘ‌ట‌న‌, మౌన‌పోరాటం చిత్రాలు గుర్తొచ్చాయి.…

మరోసారి ఐటెం సాంగ్ కు సమంత రెడీ!

Samantha Item Song

అల్లు అర్జున్ ‘పుష్ప:ది రైజ్‌’లో ఊ.. అంటావా (తమిళంలో ఊ సోల్రియా) ఐటెం సాంగ్ కోసం సమంత సెక్సీగా మారినప్పుడు స్క్రీన్‌లపై మెరుపులు మెరిశాయి. కొంతమంది నిప్పులు చెరిగారు. అవేమీ ఆమె పట్టించుకోలేదు సరికదా.. ఇప్పుడు మరోసారి ఐటెం సాంగ్ కు రెడీ అయింది. సమంత చేసిన ‘ఊ అంటావా..’ సాంగ్ అనేక రికార్డులను బద్దలు కొట్టింది. విషయాల్లోకి వెళితే.. విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాలో డ్యాన్స్ చేయడానికి సమంత చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాట కోసం సమంతను గాడిన పెట్టాలని దర్శకుడు పూరీ జగన్నాథ్ భావిస్తున్నారట. ఈ విషయం ఇప్పటికీ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లో ఉంది. ‘పుష్ప: ది రైజ్‌’లో చేసిన ‘ఊ…

‘ఇంటి నెం.13’ కోసం న‌ర న‌ర‌ము అంటూ హుషారెక్కించే పాట పాడిన మాల్గాడి శుభ‌

Malgudi shubha Song

రీగ‌ల్ ఫిలిం ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై యంగ్ డైరెక్ట‌ర్ ప‌న్నా రాయ‌ల్ ద‌ర్శ‌క‌త్వంలో హేస‌న్ పాషా నిర్మిస్తున్న మిస్టీరియ‌స్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘ఇంటి నెం.13’. ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. అలాగే ఇటీవ‌ల ఈ సినిమా కోసం శ్రీ‌యా గోష‌ల్ పాడిన ‘పో పోవే…’ అనే పాట‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ పాట అంద‌ర్నీ ఆక‌ట్టుకోవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. తాజాగా ఇంటి నెం. 13 చిత్రంలోని మ‌రో పాట‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. డిఫ‌రెంట్ సాంగ్స్‌కి పెట్టింది పేరైన మాల్గాడి శుభ ఈ పాట‌ను పాడ‌డం విశేషం. ‘న‌ర న‌ర‌ము..’ అంటూ రాంబాబు గోశాల ర‌చించిన ఈ పాట‌కు వినోద్ యాజ‌మాన్య సంగీతాన్ని అందించారు. ఎంతో హుషారుగా సాగే ఈ పాట…

BLive partners with SpareIt to begin services in Hyderabad

BLive partners with SpareIt to begin services in Hyderabad

The Multibrand Electric vehicle store has partnered with SpareIt to use their network of garages as EV service hubs Planning to open 100 stores across India Hyderabad, January 28, 2022: BLive – India’s first multi-brand Electric Vehicle platform, has partnered with ‘SpareIt®’ to offer a digital post sales service to EV users. SpareIt® has a network of 7000+ connected garages across 8 cities in India and through this partnership, these garages will provide post sales service to all EVs sold by BLive through its online and experience stores. The partnership…

‘సీతారామ‌పురంలో ఒక ప్రేమ జంట’ షూటింగ్ పూర్తి!

Director-Vinaybabu-Hero-RanadheerHeroin-NandiniProducer-Chander-Goud

శ్రీ ధ‌న‌ల‌క్ష్మి మూవీస్ ప‌తాంక‌పై ఎమ్.విన‌య్ బాబు ద‌ర్శ‌క‌త్వంలో చంద‌ర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం `సీతారామ‌పురంలో ఒక ప్రేమ జంట‌`. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో న‌డిచే ఈ ప్రేమ‌క‌థా చిత్రంతో ర‌ణ‌ధీర్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. నందిని రెడ్డి హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతోంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం హైద‌రాబాద్ లోని భూత్ బంగ్లాలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఆన్ లొకేష‌న్ లో గురువారం పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కుడు విన‌య్ బాబు మాట్లాడుతూ….“రేపటితో షూటింగ్ పూర్త‌వుతుంది. సినిమా అనుకున్న దానిక‌న్నా చాలా బాగొచ్చింది. ప్ర‌స్తుతం వ‌స్తోన్న ప్రేమ‌క‌థా చిత్రాల‌క‌న్నా ఎంతో విభిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ ల‌వ్ స్టోరి. ప్రేమ‌లో ఉన్న ప్రతి జంట చూడాల్సిన చిత్రం. అలాగే త‌ల్లిదండ్రుల‌కు కూడా మంచి సందేశం…