రామ్ గోపాల్ వర్మ ‘మా ఇష్టం’ విడుదలపై కోర్టు స్టే .. వర్మకు షాక్ ఇచ్చిన నట్టి కుమార్

రామ్ గోపాల్ వర్మ 'మా ఇష్టం' విడుదలపై కోర్టు స్టే .. వర్మకు షాక్ ఇచ్చిన నట్టి కుమార్

రామ్ గోపాల్ వర్మ బర్త్ డేకి నట్టి కుమార్ గిఫ్ట్!! రామ్ గోపాల్ వర్మ రూపొందించిన తాజా సినిమా తెలుగులో ‘మా ఇష్టం’ (డేంజరస్) , హిందీలో ‘ఖత్రా’ సినిమా విడుదలపై కోర్టు స్టే ఇచ్చింది. ఈ చిత్రం శుక్రవారం విడుదల చేయాలని వర్మ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో సీనియర్ నిర్మాత నట్టి కుమార్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. లోగడ వర్మ తీసిన కొన్ని చిత్రాలకు ఆయనతో కలసి నట్టి కుమార్ భాగస్వామ్యం వహించడంతో పాటు కొన్ని సినిమాలకు తన స్నేహితులతో కలసి తాను కొంత డబ్బును ఫైనాన్స్ చేశారు. అయితే ఎన్నోమార్లు తమకు ఇవ్వాల్సిన డబ్బులు గురించి వర్మ దగ్గర ప్రస్తావించినా లాభం లేకపోయిందని, ఎంతసేపు తప్పించుకుని తిరుగుతూ డబ్బులను ఎగగొట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు అర్ధమైందని గురువారం సాయంత్రం హైదరాబాద్…

ప్రేమించ‌డానికి కార‌ణం ఉండ‌కూడ‌దు – నిఖిల్ సిద్ధార్థ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ 18 పేజెస్ గ్లింప్స్ వీడియో విడుద‌ల‌, అనూహ్య స్పంద‌న‌

nikhil-anupamapara,eshwaran movie still

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో సెన్సేష‌నల్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ రాసిన స్టోరీతో హ్యాపెనింగ్ డైరెక్ట‌ర్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వంలో, స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు నిర్మాత‌గా జీఏ2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్లు పై యంగ్ టాలెటెండ్ హీరో నిఖిల్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం 18 పేజెస్. న్యూ యేజ్ ల‌వ్ స్టోరీతో యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమాను ద‌ర్శ‌కుడు ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన‌ 18 పేజెస్ ప‌బ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. ఈ నేప‌థ్యంలో స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ కంపోజ్ చేసిన 18 పేజీస్ ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో విడుద‌లై ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్…

ఇప్పటి వరకు ‘మా ఇష్టం’ లాంటి కథ ఎవ్వరూ తీయలేదు :  దర్శక సంచలనం రామ్ గోపాల్ వర్మ

Nobody Made A Film Like Maa Ishtam In Recent Times: Ram Gopal Varma

ఇద్దరు అమ్మాయిలు ప్రేమలో పడితే ఏలా ఉంటుంది అని కొన్సెప్టు తో తెలుగు చలన చిత్ర రంగంలో మొట్టమొదటి సారిగా ఇద్దరమ్మాయిల ” ప్రేమకధ” కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దర్శకసంచలనం రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన “మా ఇష్టం” చిత్రంలో అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు-తమిళ -హిందీ భాషల్లో ఆర్జీవి రూపొందించిన పాన్ ఇండియన్ మూవీ ఇది. మిగతా భాషల్లో “డేంజరస్ ” పేరుతో విడుదలయ్యే ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి తెలుగులో  “మా ఇష్టం” అని పేరు పెట్టారు. ఏప్రిల్ 8 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏప్రిల్ 7 న రాంగోపాల్ వర్మ బర్త్ డే సందర్భంగా పాత్రికేయమిత్రులతో…

కోడి పందేల నేప‌థ్యంలో రూపొందిన ‘బ‌రి’ ట్రైల‌ర్ లాంచ్‌ : ఈ నెల 8న గ్రాండ్ రిలీజ్‌!!

కోడి పందేల నేప‌థ్యంలో రూపొందిన `బ‌రి` ట్రైల‌ర్ లాంచ్‌: ఈ నెల 8న గ్రాండ్ రిలీజ్‌!!

స‌హాన ఆర్ట్స్ ప‌తాంక‌పై శ్రీమ‌తి క‌మ‌ల‌మ్మ మ‌రియు వెంక‌టేష‌ప్ప స‌మ‌ర్ప‌ణ‌లో రాజా, స‌హాన జంట‌గా రూపొందిన చిత్రం `బ‌రి`. మునికృష్ణ సి.వి, గీతాకృష్ణ నిర్మాత‌లు. సురేష్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ఈ నెల 8న గ్రాండ్ గా రిలీజ‌వుతోన్న ఈ చిత్రం ట్రైల‌ర్ ఈ రోజు ఫిలించాంబ‌ర్ లో ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వీర శంక‌ర్ మాట్లాడుతూ…“ కోడి పందేల నేప‌థ్యంలో రూపొందిన `బ‌రి` ట్రైల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ గా ఎంతో ఎమోష‌న‌ల్ గా ఉంది. ట్రైల‌ర్ ని బ‌ట్టి ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ ఏంటో అర్థ‌మవుతోంది. నిర్మాత కూడా ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా గ్రాండ్ గా తెర‌కెక్కించారు. కెమెరా వ‌ర్క్, సంగీతం ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ నెల 8న విడుద‌ల‌వుతోన్న ఈ చిత్రం స‌క్సెస్ సాధించి టీమ్ అంద‌రికీ మంచి పేరు రావాల‌న్నారు. నిర్మాత మునికృష్ణ…

అభయ్‌కి ఇంత ప్రేమను అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు : హీరో కునాల్ కేము

అభయ్‌కి ఇంత ప్రేమను అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు : హీరో కునాల్ కేము

జీ`5 ఒరిజినల్‌ సిరీస్‌, ‘అభయ్‌ 3 ప్రమోషన్ల కోసం కునాల్ కేము, కెన్‌ ఘోస్‌ హైదరాబాద్‌ను సందర్శించారు ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో అన్ని తరహాల సినిమాలు, ఒరిజినల్‌ మూవీస్‌ మరియు వెబ్‌ సిరీస్‌లతో వీక్షకుల మనసులు దోచుకొంటుంది ZEE5.  ప్రతి నెల ZEE5 బ్యాక్‌ టు బ్యాక్‌ బ్లాక్‌బస్టర్‌ రిలీజ్‌లతో తెలుగు ఓటిటి  ల్యాండ్‌స్కేప్‌లో బెంచ్‌మార్క్‌ సెట్‌ చేస్తోంది. తాజాగా అభయ్‌ 1 & 2 వెబ్‌ సిరీస్‌ లు సక్సెస్‌ అయినందున. అభయ్‌ 3 ని  తెలుగు వీక్షకుల ముందుకు తీసుకు వస్తోంది  ZEE5.అభయ్ 3 లో కునాల్ కేము పోలీస్ ఆఫీసర్ గా అభయ్‌ ప్రతాప్‌ సింగ్‌ పాత్రలో నటించారు. తన వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అనేక కొత్త, తెలియని బెదిరింపులను ఎదుర్కొంటాడు.అక్కడ…

అచ్చమైన పల్లెటూరి ప్రేమకథ ‘ఈశ్వర్ మ్యారేజ్ ఇందుతో’ ప్రారంభం

అచ్చమైన పల్లెటూరి ప్రేమకథ 'ఈశ్వర్ మ్యారేజ్ ఇందుతో' ప్రారంభం

శ్రీ సీతారామచంద్ర ఆశీస్సులతో కివీ పాప సమర్పణలో కమల్ కళ్యాణ్ మూవీ మేకర్ పతాకంపై శ్రీ వెంకట్, మయూఖ (నూతన పరిచయం) జంటగా మా కమల్ కళ్యాణ్ దర్శకత్వంలో మూర్తి జంగిలి నిర్మిస్తున్న చిత్రం”ఈశ్వర్ మ్యారేజ్ ఇందుతో” ఈ చిత్రం షూటింగ్ పూజా కార్యక్రమాలు హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి .ముఖ్య అతిధులుగా వచ్చిన విరాటపర్వం సినిమా దర్శకులు వేణు ఉడుగుల హీరో,హీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, జార్జిరెడ్డి సినిమా దర్శకులు జీవన్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్క్రిప్ట్, గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో.. చిత్ర దర్శకుడు కమల్ కళ్యాణ్ మాట్లాడుతూ..మా కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మిమిక్రీ ఆర్టిస్ట్ గా మొదలైన నా…

ధియేటర్ నుండి నవ్వించి పంపించే బాధ్యత మాది : ‘కథ కంచికి మనం ఇంటికి’ నిర్మాతలు

ధియేటర్ నుండి నవ్వించి పంపించే బాధ్యత మాది : 'కథ కంచికి మనం ఇంటికి' నిర్మాతలు

అదిత్ అరుణ్, పూజిత పొన్నాడ జంటగా యమ్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై మోనిష్ పత్తిపాటి నిర్మాతగా చాణిక్య చిన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కథ కంచికి మనం ఇంటికి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప‌బ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. ఈ నేప‌థ్యంలో క‌థ కంచికి మ‌నం ఇంటికి చిత్రాన్ని ఏప్పిల్ 8న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం నిర్వ‌హించిన ప్రెస్ మీట్ లో యూనిట్ సభ్య‌లు పాల్గొన్నారు. నిర్మాత మోనిష్ ప‌త్తిపాటి మాట్లాడుతూ.. క‌థ కంచికి మ‌నం ఇంటికి క‌థ డైరెక్ట‌ర్ చాణిక్య చిన్న నాకు నెరేట్ చేసిన‌ప్ప‌డు చాలా కొత్త‌గా అనిపించింది. హార‌ర్ కామెడీ జాన‌ర్ లో ఇప్ప‌టికే చాలా సినిమాలు విడుద‌లైన‌ప్ప‌టికీ క‌థ కంచికి మ‌నం ఇంటికి సినిమా చాలా భిన్నంగా ఉంటూ…

తెలుగు చిత్ర సీమ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం : ‘గ‌ని’ హీరోయిన్ స‌యీమంజ్రేక‌ర్

తెలుగు చిత్ర సీమ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం : 'గ‌ని' హీరోయిన్ స‌యీమంజ్రేక‌ర్

దర్శకుడు, నటుడు, నిర్మాత, రైటర్‌ మహేష్‌ మంజ్రేకర్‌ కూతురు సయీ మంజ్రేకర్‌. `దబాంగ్‌3` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె `గని` సినిమాతో తెలుగులోకి రంగ ప్రవేశం చేసింది. వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ, సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 8న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ సయీ మంజ్రేకర్ మీడియా ప్రతినిధుల‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు… టాలీవుడ్ అంటే ప్ర‌త్యేక అభిమానం.. -టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌, పవన్‌, రామ్‌చరణ్‌ అంటే ఇష్టమని చెప్పారు. తెలుగు సినిమాలు కూడా చూస్తానని, రామ్‌చరణ్‌ నటించిన `మగధీర` ఎంతో బాగా నచ్చిందని, అలాగే బన్నీ నటించిన `పుష్ప` సినిమాకి ఫిదా అయిపోయినట్టు పేర్కొన్నారు. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ ఫాలోయింగ్‌ చూసి ఆశ్చర్యపోయినట్టు తెలిపారు. ఆయన నటించిన `వకీల్‌సాబ్‌` చూశానని తెలిపారు.…

హీరో సుమన్ చేతుల మీదుగా ‘సెక్సీ స్టార్’ పోస్టర్ లాంచ్

sexy star movie still

చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం “సెక్సీ స్టార్”. ఓ కొడుకు వ్యధ అనేది ట్యాగ్ లైన్ . లయన్ కుప్పిలి శ్రీనివాస్ సరసన హ్రితిక సింగ్ , సాధన పవన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటులు సుమన్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైద‌రాబాద్ లో లాంచ్ చేశారు. అనంతరం సీనియ‌ర్ న‌టుడు సుమన్ మాట్లాడుతూ.. “నేను నటించిన చిత్రం సెక్సీ స్టార్ పోస్టర్ లాంచ్ చేయడం చాలా సంతోషగా ఉంది. షూటింగ్ లో పాల్గొన్నంత వరకు, నేను చేసిన సన్నివేశాలు దర్శక నిర్మాతలు కాంప్రమైజ్…