జెమిని, సౌమిక, సంహిత్ సిల్వర్ స్క్రీన్స్ బేనర్స్ పై మోహన్ వడ్లపట్ల సమర్పణలో డా.ఎమ్ ఆర్ సి చౌదరి, ఆళ్ల రాఘవ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `నర్మద`. ఈ చిత్రంతో శుభాకర్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. జో శర్మ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఫిలించాంబర్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర సమర్పకుడు మోహన్ వడ్లపట్ల క్లాప్ కొట్టగా నటుడు కాదంబర్ కిరణ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకుడు ముప్పలనేని శివ గౌరవ దర్శకత్వం వహించారు. జెమిని రమేష్, పద్మిని నాగవల్లి, రమ్య శ్రీ, పూజిత తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎమ్ ఆర్ సి చౌదరి మాట్లాడుతూ…“దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో నేను, ఆళ్ల రాఘవ, జెమిని వారు సంయుక్తంగా…
Category: FILM NEWS
ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ & ఎలైట్ మీడియా సారథ్యంలో టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) vs యూనివర్సల్ XL చారిటీ క్రికెట్ మ్యాచ్
చదువుకొనే స్థోమత లేక మధ్యలోనే చదువును వదిలేస్తున్న పిల్లలు, సరైన సమయానికి రక్తం, వైద్యం దొరకక ఎంతో మంది మరణిస్తున్నారు.ఇలా చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ, ఐ డొనేషన్, బ్లడ్ డొనేషన్ ఇలా పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు సేవలందిస్తుంది ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ సంస్థ. మరింత మంది బాధితులకు చేయూత నివ్వడానికి ముందుకు వచ్చిన ఈ సంస్థను సపోర్ట్ చేయడానికి టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (TCA) కెప్టెన్ హీరో శ్రీకాంత్, వైస్ కెప్టెన్ తరుణ్ లు ముందుకు రావడంతో ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ & ఎలైట్ మీడియాల్ వారు ఆడియన్స్ (ఫ్యాన్స్) కు విన్నూతనమైన కొన్సెప్టుతో స్టార్స్ తో కలసి ఆడేందుకు అవకాశం కలిపిస్తున్నారు..ఈ హీరోలతో అడాలి అనుకున్నవారు బిడ్డింగ్ లో పాల్గొని విన్ అయిన వారు యూనివర్సల్ XL జట్టులో సభ్యులు అవుతారు.ఆ తరువాత అమెరికాలోని…
సంజయ్ రావ్, ప్రణవి మానుకొండ జంటగా మైక్ మూవీస్ ప్రొడక్షన్ నెం.4 చిత్రం ప్రారంభం
పిట్టకథ చిత్రంతో ప్రతిభ గల హీరోగా నిరూపించుకున్న సంజయ్ రావ్ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. మైక్ మూవీస్ సంస్థ తన ప్రొడక్షన్ నెంబర్ 4వ చిత్రంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంతో డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రణవి మానుకొండ నాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్టును అందించగా, మిస్టర్ ప్రెగ్నంట్ దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి క్లాప్ నిచ్చారు. యువ హీరో సొహైల్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. త్వరలో రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లనుందీ సినిమా. ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్, ఫిష్ వెంకట్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి…
ఏప్రిల్ 22న విడుదల కానున్న శేఖర్ మాస్టర్ సమర్పిస్తున్న’1996 ధర్మపురి’
భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న సినిమా 1996 ధర్మపురి. తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించిన డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్. ఇప్పటి వరకు ఈయన డాన్స్ చూసాం.. ఇప్పుడు ఈయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 1996 ధర్మపురి. 1996 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు జగత్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది, ప్రత్యేకంగా నల్లరేణి కళ్ళధానా సాంగ్ పెద్ద హిట్ అయింది. ఈ సినిమా విడుదల కానుంది. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ లో శేఖర్…
ZEE5’s image will grow because of ‘Gaalivaana’, says Radhika Sarathkumar
The grand pre-release event of ZEE5 Original held in the presence of cinema heavyweights Hyderabad, 9th April 2022: ‘Gaalivaana’, the upcoming web series on ZEE5, will start streaming from April 14. The story takes place between two families living in the Godavari districts. Geetha and Ajay, a newly married couple, are found dead in unusual circumstances. The families from both sides are now united in grief. The prime suspect falls by the side of their house on a night. The next morning, the suspect is found dead. Who killed the…
మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ లో నటుడిగా అడుగుపెట్టిన స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్
మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం ‘గాడ్ ఫాదర్’ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో మోహన్ రాజా దర్శకత్వంలో ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ రోజు ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ లో పూరీ జగన్నాథ్ జాయిన్ అయ్యారు. ‘గాడ్ ఫాదర్’ సెట్స్ లో నటుడి గా అడుగుపెట్టిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, పూరీ జగన్నాథ్ కి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు.”నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు, వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని, హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేసాడు. ఇంతలో కాలం చక్రం తిప్పింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే ..మా పూరీ జగన్నాథ్ ని ‘గాడ్…
నాగ చైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ ద్విభాషా చిత్రం
మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్హిట్ లను అందుకున్న నాగ చైతన్య ‘థాంక్యూ’ చిత్రం విడుదల కు సిద్ధం గా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందనున్న తన 22వ చిత్రం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేయనున్నారు. నావెల్ కంటెంట్తోపాటు సక్సెస్ ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకట్ ప్రభు తన `మానాడు` చిత్రం తో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. రామ్ నటిస్తున్న `వారియర్` మరియు బోయపాటి శ్రీను- రామ్ కాంబినేషన్ చిత్రంతో సహా కొన్ని సెన్సేషనల్ ప్రాజెక్ట్ లను చేయబోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్లో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి…
Mass Maharaja Ravi Teja, Sarath Mandava, Sudhakar Cherukuri’s Ramarao On Duty First Song Bulbul Tarang On April 10th
Mass Maharaja Ravi Teja’s unique action thriller Ramarao On Duty under the direction of debutant Sarath Mandava with Sudhakar Cherukuri’s SLV Cinemas LLP and RT Teamworks producing it is getting ready for release. The film’s post-production works are also happening at brisk pace. The film’s music is by Sam CS and first single Bulbul Tarang from the film will be out on April 10th. It’s a love song on Ravi Teja and Rajisha Vijayan. Both Ravi Teja and Rajisha are seen looking eye to eye romantically in this picture. While…
శివుడంటే బాలయ్య : సీనియర్ నటులు బాలయ్య ఇకలేరు!!
ప్రముఖ నటులు బాలయ్య ఈ రోజు (శనివారం) ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 94 సంవత్సరాలు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో శ్రీ బాలయ్య తుదిశ్వాస విడిచారు. నటుడిగా 300కిపైగా చిత్రాల్లో నటించారు. ఎత్తుకు పైఎత్తు చిత్రంతో నటుడు అయ్యారు. నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు. ఆయన నిర్మాతగా అమృత ఫిల్మ్స్ సంస్థ ద్వారా చెల్లెలి కాపురం (శోభన్ బాబు హీరో) నేరము – శిక్ష (కృష్ణ హీరో. కె. విశ్వనాథ్ దర్శకుడు) చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట (చిరంజీవి హీరో) లాంటి చిత్రాలు శ్రీ బాలయ్య నిర్మించారు. దర్శకుడుగా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు రూపొందించారు. ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది…
బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రలో ఆర్.ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం-1 చిత్రం షూటింగ్ ప్రారంభం!!
ఆర్.ఆర్.క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా పాలిక్ దర్శకత్వంలో రావుల రమేష్ నిర్మాతగా `బాహుబలి` ప్రభాకర్, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు, నటుడు, దర్శకుల సంఘం అధ్యక్షులు వై కాశీ విశ్వనాథ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా ఫిలిం చాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్ కెమెరా స్విచాన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నటుడు బాహుబలి ప్రభాకర్ మాట్లాడుతూ…“రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ జీవితంలో ఓ రాత్రి ఏం జరిగింది అనేది కథాంశం. రెండేళ్ల క్రితం డైరక్టర్ పాలిక్ గారు ఈ కథతో కలిశారు. కరోన వల్ల అప్పుడు కుదర్లేదు. పట్టు వదలని విక్రమార్కుడిలాగా మళ్లీ పాలిక్ గారు…
