ధర్మ,బసవ & సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై ధర్మ(హీరో)చాందిని రావు (హీరోయిన్ )ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర , విజయ్ రాగం నటీనటులుగా పరశురాం శ్రీనివాస్ దర్శకత్వములో అనుపమ సూరెడ్డి నిర్మించిన చిత్రం “రణస్థలి”.ఈ చిత్రం విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకున్న మా సినిమాకు సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న సందర్బంగా.. చిత్ర నిర్మాత అనుపమ సూరెడ్డి మాట్లాడుతూ.. షూటింగ్ పూర్తి చేసుకున్న మా రణస్థలి చిత్రానికి సెన్సార్ సభ్యులు సినిమా చూసి క్లీన్ ఎ సర్టిఫికెట్ పొందటం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా చూసిన సభ్యుల బృందం నాతోపాటు మా టీమ్‌తో మాట్లాడుతూ కొత్త డైరెక్టర్ అయినా పరశురాం గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు, వయలెన్స్ బ్యాక్ డ్రాప్ తో చాలా బాగా తీశారు. డైలాగ్స్ చాలా…
Category: FILM NEWS
తెలుగులో మలయాళ సంచలనం ‘జయ జయ జయ జయహే’
బేసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ జంటగా విపిన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన మలయాళ సినిమా ‘జయ జయ జయ జయహే’ ఈ మలయాళ సినిమాను 5 నుంచి 6 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు లక్ష్మీ వారియర్, గణేశ్ మీనన్. అక్టోబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 40 కోట్ల వరకూ వసూలు చేసింది. ఈ చిత్ర కథాంశంను పరిశీలిస్తే జయ తెలివైన మధ్యతరగతి అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు కుమారుడి భవిష్యత్ కోసం ఖరీదైన స్కూల్ లో చేర్పిస్తారు. అయితే జయను మాత్రం తన ఆశలకు వ్యతిరేకంగా ఇంటి దగ్గరలో చేరుస్తారు. అందుకే తల్లిదండ్రులపై అప్పుడప్పుడు తిరుగుబాబు చేస్తూ ఉంటుంది జయ. దాంతో చదువు పూర్తి కాకముందే ఆమెకు పెళ్ళి చేయాలనుకుంటారు తల్లిదండ్రులు. పౌల్ట్రీ యజమాని రాజేష్ ను జయకు సరైన వరుడుగా…
ఇద్దరు అమ్మాయిలతో వర్మ ‘డేంజరస్’ : మూడు భాషల్లో డిసెంబర్ 9న విడుదల
కంపెనీ పతాకంపై రామ్ గోపాల్ వర్మ స్వీయ నిర్మాణ దర్వకత్వంలో రూపొందించిన తాజా సినిమా “డేంజరస్”. దీనికి “మా ఇష్టం” అన్నది ఉపశీర్షిక. అందాల తారలు నైనా గంగూలీ, అప్సర రాణి హీరోయిన్లుగా నటించగా, ముఖ్య పాత్రలలో రాజ్ పాల్ యాదవ్, మిథున్ పురంధర్ కనిపిస్తారు. తెలుగు, హిందీ, తమిళ భాషలకు సంబందించిన ఈ సినిమా ట్రైలర్ ను శనివారం హైదరాబాద్ లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. అనంతరం దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. మూడు భాషల్లో డిసెంబర్ 9న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, “నా సినిమాలలో మరో కొత్త కోణం ఈ సినిమా. హీరో, హీరోయిన్లతో వేలాది సినిమాలు వచ్చాయి. దానికి భిన్నంగా ఇద్దరు…
25న వస్తున్న ‘తోడేలు’ చిత్రాన్ని ఆదరించండి : వరుణ్ దావన్
వరుణ్ ధవన్, కృతిససన్ కాంబినేషన్‌లో హిందీలో వస్తున్న చిత్రం ‘భేదియా’. ఈ చిత్రం తెలుగులో ‘తోడేలు’ టైటిల్‌తో ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ ద్వారా విడుదలవుతుంది. ఈ చిత్రం నవంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో శనివారం మేకర్స్ తెలుగు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. నిర్మాత దినేష్ విజన్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. అరవింద్ గారికి, గీతా ఆర్ట్స్ కి ముందుగా థాంక్స్ చెబుతున్నాను. మీరు మాకు ఇన్స్ప్రెషన్. ఈ సినిమాను మీరు తెలుగులో విడుదల చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ‘తోడేలు’ సినిమా నవంబర్ 25న విడుదల అవుతుంది. ఖచ్చింతగా చూస్తారని ఆశిస్తున్నాను. మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ముందుగా మీడియాకు కృతజ్ఞతలు తెలుపుతూ… ‘బాహుబలి’ సినిమా తరువాత తెలుగు, హిందీ, సౌత్, నార్త్ అని ఎల్లలు…
సుమన్ కు కాంతారావు శతజయంతి పురస్కారం
అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి. రామారావు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా వెలుగుతున్న సమయం లోనే వారికి ధీటుగా ప్రముఖ హీరో గా కాంతారావు నిలబడ్డారు అన్నారు ప్రముఖ నిర్మాత, దర్శకులు తమ్మా రెడ్డి భరద్వాజ. శనివారం, జూబ్లీ హిల్స్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. డిసెంబర్ నెలలో రవీంద్రభారతి వేదికగా కాంతారావు శత జయంతి పురస్కార సభను నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు. ప్రసిద్ధ హీరో సుమన్ ఈ అవార్డు అందుకోనున్నట్టు తెలిపారు. హీరోగా నిలదొక్కుకున్న తదనంతరం ఆయన సహాయ పాత్రల్లో చేయక తప్పలేదని అన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్నప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ.. కాంతారావు కత్తి యుద్దాలు తనకు చాలా ఇష్టమని చెబుతూ ‘సుందరీ సుబ్బారావు’ లో ఆయన కు…
‘Abba Oh Abbaya’ lyrical video song from ‘Geetha Saakshiga’ unveiled by Sensational Director Ram Gopal Varma
Young men express their love for their favourite girls in multiple ways. Musical expressions are among them. How would it be if girls resort to a lyrical expression to convey their love and desire for their favourite men? It would be kickass stuff, isn’t it? In the history of Indian cinema, such songs have become chartbusters from time to time. We love to hum such songs. ‘Abba Oh Abbaya’ is one such number that attempts to win the hearts of the audience out there. The song, from ‘Geetha Saakshiga’, was…
విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ అద్భుతంగా వుంది : తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ
యంగ్ ప్రామిసింగ్ హీరో విశ్వక్ సేన్ బ్యాక్-టు-బ్యాక్ ట్రీట్స్ అందించారు. నిన్న తన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ లో ఇంటెన్స్ అవతార్లో కనిపించాడు. ఈరోజు నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ పాన్ ఇండియా సినిమా తెలుగు ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ చాలా క్యూరియాసిటీని పెంచింది. విశ్వక్ సేన్ 10 వేలకోట్ల టర్నోవర్ గల ఇండస్ట్రీ ధనికుడిగా, వెయిటర్ గా ద్విపాత్రాభినయంలో కనిపించారు. ధనికుడి మరణం తరువాత, అతని కంపెనీ, కుటుంబం ప్రమాదంలో పడుతుంది. వెయిటరైన విశ్వక్ ని.. కంపెనీ, కుటుంబం బాధ్యత తీసుకోవాలని రావు రమేష్ కోరుతాడు. ధనవంతుడు నిజంగా చనిపోయాడా? కంపెనీని, విశ్వక్ కుటుంబాన్ని కుప్పకూల్చేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారు? అనేది ఆసక్తికరంగా వుంది. కథాంశం చాలా…
రామ్ గోపాల్ వర్మ చేతుల మీదుగా ‘గీత సాక్షిగా’ నుంచి ‘అబ్బా అబ్బా ఓ అబ్బాయా..’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల
యువకులు అమ్మాయిలపై తమ ప్రేమను, వ్యామోహాన్ని వ్యక్తం చేసే పద్ధతులెన్నో.. అందులో పాటలు కూడా ఉంటాయి. అదే అమ్మాయిలు అబ్బాయిలపై తమ ఇష్టాన్ని, ప్రేమను, వ్యామోహాన్ని పాట రూపంలో వ్యక్తం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా! ఆ కిక్ మరో రేంజ్‌లో ఉంటుందనటంలో సందేహమే లేదు. మన సినిమా హిస్టరీలో ఈ స్టైల్ ఆఫ్ సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్‌లో టాప్‌లో నిలిచి ఓ ఊపు ఊపేశాయి.. ఇప్పటికీ ఆ పాటలను మనం హమ్ చేసుకుంటూనే ఉంటాం. అలాంటి మరో సాంగ్ ఆడియెన్స్ మనసుని గిలిగింతలు పెట్టడానికి మన ముందుకు వచ్చేసింది. ‘అబ్బా అబ్బా ఓ అబ్బాయా..’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్ కుర్రకారు మనసుని కవ్వించేస్తుంది. ఇంతకీ ఈ పాట ఏ సినిమాలోనో తెలుసా.. ‘గీత సాక్షిగా..’. PUSHPAK మరియు JBHRNKL సమర్పణలో…
నవంబర్ 22న నిఖిల్ ’18 పేజిస్’ నుండి ‘నన్నయ్య రాసిన’ లిరికల్ వీడియో విడుదల
వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “18 పేజిస్” నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇదివరకే రిలీజైన ఈ చిత్ర టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు నిఖిల్ సిద్ధార్థ & అనుపమ పరమేశ్వరన్. మాములు చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం రోజురోజుకు థియేటర్స్ ను, కలక్షన్స్ ను పెంచుకుంటూ తిరుగులేని విజయాన్ని సాధించింది. కృష్ణ తత్వాన్ని, కృష్ణ సారాంశాన్ని చెప్పిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలక్షన్స్ సాధించింది. అంతటి ఘనవిజయం సాధించిన కార్తికేయ- 2 తరువాత అనుపమ పరమేశ్వరన్, నిఖిల్ జంటగా చేస్తున్న చిత్రం కావడంతో ఈ “18…
ఇదే నాకు లభించిన గొప్ప బహుమతి : సమంత
ప్రియమైన ప్రేక్షకులకు.. ‘యశోద’ పై మీరు చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. మీ ప్రశంసలు, మీరు ఇస్తున్న మద్దతు చూస్తున్నాను. ఇదే నాకు లభించిన గొప్ప బహుమతి. సినిమాకు వస్తున్న స్పందన నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది. ‘యశోద’ చిత్రాన్ని ప్రదరిస్తున్న థియేటర్లలో మీ సంబరాలు చూశాను. సినిమా గురించి మీరు చెప్పిన మాటలు విన్నాను. దీని వెనుక మా చిత్ర బృందం అహర్నిశలు నిర్విరామంగా పడ్డ కష్టం ఉంది. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. ‘యశోద’ మీ ముందుకు రావడానికి కారణమైన వాళ్ళకు, ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకు ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను. నా పైన, ఈ కథపైన నమ్మకం ఉంచిన నిర్మాత, శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ గారికి కృతజ్ఞతలు. దర్శకులు హరి, హరీష్‌తో పని చేయడం నాకు ఎంతో…
