Young hero Thiruveer who is riding high with the success of Masooda is all set to enthrall in a village fun drama Pareshan. Directed by Rupak Ronaldson and produced by Siddharth Rallapalli under the banner of Waltair Productions, the movie gets a big backing with Rana Daggubati coming on board as a presenter. The movie will release through Suresh Productions. Rana who is presenting the movie launched the theatrical trailer. The video begins on a funny note with Thiruveer’s father lecturing him about his marks in exams. Then, he gets…
Category: FILM NEWS
పృథ్వీ అంబర్, సుమయా రెడ్డి హీరో హీరోయిన్లుగా ‘డియర్ ఉమ’ ప్రారంభం
సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై పృథ్వీ అంబర్, సుమయా రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘డియర్ ఉమ’. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వంలో సుమయా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ ప్రారంబోత్సవ వేడుకలు అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగాయి. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా. చిత్ర దర్శకుడు సాయిరాజేష్ మహాదేవ్ మాట్లాడుతూ ‘‘మా టీమ్‌ను ఎంకరేజ్ చేయటానికి వచ్చిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిగారికి, తోపుదుర్తి ప్రకాష్‌గారికి, కోన వెంకట్ గారికి థాంక్స్. ‘డియర్ ఉమ’ అనేది ఓ బాధ్యత గల చిత్రం.…
A feel good love story Dear Uma starring Prithvi Amber & Sumaya Reddy launched today with Grand Pooja Ceremony
‘Dear Uma’ starring talented Prithvi Amber and Sumaya Reddy in the lead roles under the banner of Suma Chitra Arts. The film will be helmed by Sai Rajesh Madhav and Sumaya Reddy is producing this film under the direction of Sai Rajesh Mahadev. On Sunday, the film’s grand launch ceremony was held at Annapurna Studio. Prominent writer and producer Kona Venkat attended the launch event. Raptadu MLA Topudurthi Prakash Reddy switched on the camera and the muhurat shot clap board sound by AP SAP Chairman Byreddy Siddharth Reddy. Young and…
జీవితంలో ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బాగుండాలి అదే “మళ్లీ పెళ్లి” సినిమా : నరేష్
నవరస రాయ డా. నరేష్ వి.కె ,గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్ళీ పెళ్లి’ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథ తో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో పవిత్ర లోకేష్ కథానాయిక. మెగా మేకర్ ఎం ఎస్ రాజు రచన ,దర్శకత్వం వహించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా దీనిని నిర్మించారు. మే 26న సినిమా విడుదల కాబోతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా మళ్లీ పెళ్లి ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లోని జె.ఆర్.సి. ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. కృష్ణ, విజయనిర్మల ఫొటోలకు జ్యోతి ప్రజ్వలన గావించడంతో ఈ కార్యక్రమం ఆరంభమైంది. అనంతరం ‘ఆకాశమే..’ అనే సాంగ్ ను జయసుధ లాంఛ్ చేశారు. యాభై ఏళ్లు…
ఆహా ‘తెలుగు ఇండియన్ ఐడల్ 2’ ఐకానిక్ ఫినాలేలో ఫైనలిస్ట్ పరిచయం చేసిన తమన్, కార్తీక్, గీతా మాధురి
తెలుగు సినీ సంగీత ప్రేమికులకు అద్భుతమైన సంగీత ప్రతిభను పరిచయం చేయటంతో పాటు గొప్ప అనుభూతిని అందిస్తోంది తెలుగు ఇండియన్ ఐడల్ 2. ఇది అతి పెద్దదైన సంగీత కార్యక్రమ వేదిక. సీజన్ 1 చాలా పెద్ద సక్సెస్ అయ్యింది. ఇప్పుడు సీజన్ 2 అంతకు మించి భారీ ఆదరణను పొందుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు యు.ఎస్‌కు చెందిన సింగర్స్ పార్టిసిపేట్ చేశారు. అలరిస్తోన్న ఈ ప్రోగ్రామ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. అందులో భాగంగా ఐకానిక్ పినాలోలో భాగంగా ఫైనలిస్టులను ప్రేక్షకులకు పరిచయం చేశారు షో జడ్జెస్ తమన్, కార్తీక్, గీతా మాధురి. ఫైనలిస్టులుగా ఎంపికైన కార్తికేయ, శ్రుతి, జయరాం, లాస్య, సౌజన్య భాగవతుల తమదైన శ్రావ్యమైన గాత్రాలతో పాటలు పాడి అలరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో.. ఎస్.ఎస్.తమన్ మాట్లాడుతూ ‘‘చాలా ఎనర్జిటిక్ అండ్ ఎంగేజింగ్…
హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో అలరించే ‘ఏమి సేతురా లింగ’
కథ : సాప్ట్ వేర్ ఎంప్లాయ్ భాను ప్రకాష్ (వినోద్ వర్మ) జీవితం నిస్సారంగా, నిస్తేజంగా సాగిపోతూ ఉంటుంది. ఆఫీస్ కి దగ్గిరగా ఉంటుందని తన ఫ్రెండ్ ఫ్లాట్ కి మారిన భాను కి అక్కడ స్వేచ్చ (జ్ఞానేశ్వరి కండ్రెగుల) తో పరిచయం అవుతుంది. బ్రాడ్ మైండెడ్ గా మోడర్న్ భావాలు కల స్వేచ్ఛ తో భాను చనువుగా ఉంటాడు. స్వేచ్ఛ ఓపెన్ రిలేషన్ షిప్ లో ఉండగా భాను మాత్రం ఎమోషనల్ కమిట్మెంట్ కోరుకుంటాడు. స్వేచ్ఛ పరిచయం భాను జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది ? విరుద్ధ భావాలు గల వీళ్లిద్దరూ చివరికి ఏమయ్యారు అనేదే ‘ఏమి సేతురా లింగ’ నటీనటుల పనితీరు : బోర్ డం తో సాగిపోయే జీవితంతో స్తబ్దుగా కనిపించే భాను ప్రకాష్ పాత్రలో వినోద్ వర్మ బాగా సరిపోయాడు. అమాయకంగా…
తుమ్మలపల్లి రామసత్యనారాయణకు ‘సినీ విరాట్’ బిరుదు ప్రదానం!!
ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణకు వంశీ ఇంటర్నేషనల్ సంస్థ “సినీ విరాట్” బిరుదు ప్రదానం చేసింది. 2004లో నిర్మాణరంగంలోకి ప్రవేశించిన రామ సత్యనాాయణ భీమవరం టాకీస్ బ్యానర్ పై ఇప్పటికి 101 సినిమాలు నిర్మించి రికార్డ్ క్రియేట్ చేయడాన్ని పురస్కరించుకుని ఈ బిరుదు ఇచ్చారు. ఈ బిరుదు ప్రదాన కార్యక్రమానికి విశ్రాంత సీబీఐ అధికారి జేడీ లక్ష్మీనారాయణ, ప్రముఖ నటులు సుమన్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, “వంశీ” రామరాజు పాల్గొన్నారు. సినిమా మాధ్యమం అత్యంత శక్తివంతమైనదిగా పేర్కొన్న జేడీ… రామ సత్యనారాయణ సమాజానికి ఉపయోగపడే మరిన్ని చిత్రాలు తీయాలని సూచించారు. రామ సత్యనారాణ లాంటి నిర్మాతలు ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరమని హీరో సుమన్ అన్నారు. డి.రామానాయుడు స్పూర్తితో సినిమా నిర్మాణం చేపట్టానని…
జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్.. అద్భుతంగా ‘ఆదిపురుష్’ మొదటి పాట!
ప్యాన్ ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ రాముడుగా, కృతి సనన్ సీతగా నటించిన సినిమా ఆదిపురుష్. ఓమ్ రౌత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూన్ 16న విడుదల కాబోతోంది. గతంలో విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ తర్వాత సినిమాపై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే గీతాన్ని విడుదల చేశారు. డివోషనల్ సాంగ్స్ చేయడంలో ది బెస్ట్ అనిపించుకున్న అజయ్ – అతుల్ స్వరపరిచిన ఈ గీతాన్ని రామ జోగయ్య శాస్త్రి రాశాడు. ”జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్ .. నీ సాయం సదా మేమున్నాం.. సిద్ధం సర్వసైన్యం.. సహచరులై సహా వస్తున్నాం.. సకలం స్వామి కార్యం.. మహిమాన్విత మంత్రం నీ నామం”..…
Experience the divine aura of Prabhu Shri Ram as team Adipurush launches the full version of the track Jai Shri Ram
The track ‘Jai Shri Ram’ from the movie Adipurush has taken not only the nation but also the world by storm! Following the release of the highly anticipated teaser in multiple languages, including Hindi, Tamil, Telugu, Malayalam, and Kannada, fans were left in awe and eagerly awaited the full version. Composed by the renowned duo Ajay-Atul and featuring powerful lyrics by Rama Jogaiah Sastry, this extraordinary song pays a glorious tribute to the might and power of Prabhu Shri Ram. Not only through the gripping visuals, the song was launched…
జూన్ 9న సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ ల ‘టక్కర్’ విడుదల
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ త్వరలో ‘టక్కర్’ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. సాధారణంగా సిద్ధార్థ్ సినిమాలలో ప్రేమ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలతో పాటు ఉత్కంఠను రేపేలా అదిరిపోయే యాక్షన్…
