ఈరోజు హాస్య బ్రహ్మ పుట్టినరోజు. ఇంకో రకంగా నవ్వుకి పుట్టినరోజు అనాలి. ఈ సందర్భంగా బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్న మొట్ట మొదటి తెలుగు- నేపాలీ చిత్రమైన ‘హ్రశ్వ దీర్ఘ’ నుండి ఆయన పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. 2024 సెప్టెంబర్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది ‘హ్రశ్వ దీర్ఘ’. ఇక హరిహర్ అధికారి,నీతా దుంగన లీడ్ రోల్స్ చేస్తున్నారు. ప్రదీప్ రావత్, మొహమ్మద్ అలీ, సునీల్ వర్మ, కభీర్ దుహన్ సింగ్ , సరోజ్ ఖనాల్ వంటి వారు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ‘నీతా ఫిలిమ్స్ ప్రొడక్షన్’ బ్యానర్ పై నీతా దుంగన ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండగా హరిహర్ అధికారి కథని అందిస్తున్నారు. చంద్ర పంత్ దర్శకుడు.
Author: M.D ABDUL - Tollywoodtimes
Bigg Boss fame Amardeep and Supreetha all set for the new movie with Pooja ceremony
Amardeep Choudhary, who has become a household name with his innings at the popular reality show, Bigg Boss, is now all set to become a hero on the silver screen. The movie, which is also introducing Supreetha, the daughter of popular character artist Surekha Vani has now officially begun with a pooja ceremony at the Prasad Labs in Hyderabad on Thursday. It can be noted that the well known producer, Mahendra Nath Kundla is bankrolling the film as Production No. 2 under Maharshi Kundla’s banner M3 Media in association with…
‘బిగ్ బాస్’ అమర్ దీప్, సుప్రిత కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం
బిగ్ బాస్ ఫేమ్ అమరదీప్ చౌదరి హీరోగా, నటి సురేఖావాణి కుమార్తె సుప్రీత హీరోయిన్‌గా నూతన చిత్రం ప్రారంభం అయింది. మహర్షి కూండ్ల సమర్పణలో ఎం3 మీడియా బ్యానర్‌పై మహా మూవీస్‌తో కలిసి ప్రొడక్షన్ నెం 2గా మహేంద్ర నాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం నాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి బసిరెడ్డి క్లాప్ కొట్టగా.. ఏఎం రత్నం కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం మీడియాతో చిత్ర యూనిట్ మాట్లాడింది. ఈ కార్యక్రమంలో.. నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ.. ‘ఎం 3 బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం. 2 గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమర్ దీప్ చౌదరి, సుప్రితలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇండియన్ సినిమాలో ఇంత…
మెగాస్టార్ చిరంజీవికి రోజా రమణి దంపతుల శుభాకాంక్షలు
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పురస్కారాన్ని ప్రకటించినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువలా కురుస్తున్నాయి. ఇప్పటికే సినీ, మీడియా రంగాల వారు మాత్రమే కాకుండా చిరంజీవిని అభిమానించేవారు, ఆయన శ్రేయోభిలాషులు అంటే దాదాపు అన్ని రంగాల వారు ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి రోజా రమణి, ఆమె భర్త నటుడు చక్రపాణి అలాగే టాలీవుడ్ లవర్ బాయ్ తరుణ్ కలిసి పుష్ప గుచ్చాన్ని అందించి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
మహోన్నత వ్యక్తికి ‘పద్మవిభూషణ్’ పురస్కారంరావడం ఎనలేని ఆనందాన్నికలిగించింది : అంబికా కృష్ణ
భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ వేత్త, సినీ నిర్మాత అంబికా కృష్ణ జనవరి 31న ఉదయం శ్రీ వెంకయ్య నాయుడు నివాసం లో కలిసి అభినందనలు తెలియచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “వెంకయ్య నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గా, ఎంపీ గా మరియు వివిధ శాఖల మంత్రి గా అలాగే భారత మాజీ ఉపరాష్ట్రపతి గా ఎన్నో సేవలు అందించారు. వెంకయ్య నాయుడు గారు చెప్పే విషయాలు చాలా విలువైనవిగా ఉంటాయి. తెలుగు సంప్రదాయ కార్యక్రమాలాకు హాజరవుతూ ప్రోత్సహించడంలో ఆయనదే మొదటి స్థానం. మన ఇంటి పెద్దగా ఆయన మాటల్ని అందరూ స్ఫూర్తిగా తీసుకుంటారు. అలాంటి ఉన్నత వ్యక్తికి పద్మ విభూషణ్ రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. అలాగే సినిమా…
‘Market Mahalakshmi’: BVS Ravi unveils Concept Motion Poster
‘Kerintha’ fame Parvateesam and newbie Praneekaanvikaa will be seen in a family-friendly movie titled ‘Market Mahalakshmi’. Directed by VS Mukkhesh, the film is produced by Akhilesh Kalaru. Bankrolled by B2P Studios, the film co-stars Harsha Vardhan, Mahaboob Basha, and Mukku Avinash in other roles. Today, writer-director BVS Ravi digitally shared the film’s Concept Motion Poster that reveals the nature of the love story in the form of a short song in the background. “Extremely happy to release the motion poster of Market MahaLakshmi starring my dear Parvateesam who entertained us…
మార్కెట్ మహాలక్ష్మి మూవీ ‘కాన్సెప్ట్ మోషన్ పోస్టర్’ డిజిటల్ లాంచ్ చేసిన డైరెక్టర్ & రైటర్ బివిఎస్ రవి.
కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు. ఈ మూవీ ‘కాన్సెప్ట్ మోషన్ పోస్టర్’ ని డైరెక్టర్ & రైటర్ ‘బివిఎస్ రవి’ ట్విట్టర్ ద్వారా డిజిటల్ లాంచ్ చేస్తూ, గతంలో హీరో పార్వతీశం తన మూవీస్ తో ప్రేక్షకులని అలరించాడని ‘మార్కెట్ మహాలక్ష్మి’ తో మంచి సక్సెస్ అందుకోవాలని టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. డైరెక్టర్ ‘వియస్ ముఖేష్’ మాట్లాడుతూ: సినిమా ఇండస్ట్రీ కి కొత్త వాళ్ళు ఎవ్వరు వచ్చిన మొదటగా వెల్కమ్ చెప్పి ప్రోత్సహించే…
Sohel’s quest is seen in Boot Cut Balaraju. Surely the movie will be a huge success: Comedy Brahma Brahmanandam
Bootcut Balaraju is a film produced by MD Pasha under the banners of Global Films & Katha Veruntadi under the direction of Mr. Koneti with Sohel of ‘Bigg Boss’ fame in the title role. Megha Lekha, Sunil, Siri Hanmant, Indraja are playing other important roles. The songs, teaser and trailer of the already released film have received tremendous response. ‘Boot Cut Balaraju’ is going to have a grand release worldwide on February 2. In this context, the makers organized a prerelease event. Comedy Brahma Brahmanandam, heroes Sandeep Kishan, Manchu Manoj,…
‘బూట్ కట్ బాలరాజు’ చిత్రాన్ని థియేటర్స్ లో చూడాలని ప్రేక్షలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సోహెల్
‘బిగ్‌బాస్’ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీ కోనేటి దర్శకత్వంలో గ్లోబల్ ఫిలిమ్స్ & కథ వేరుంటాది బ్యానర్స్ పై ఎం.డీ పాషా నిర్మిస్తున్న చిత్రం బూట్ కట్ బాలరాజు. మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం పాటలు, టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ‘బూట్ కట్ బాలరాజు’ ఫిబ్రవరి 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, హీరోలు సందీప్ కిషన్, మంచు మనోజ్, రోషన్ కనకాల, దర్శకులు శ్రీకాంత్ ఓదెల, సాయి రాజేష్ ముఖ్య అతిధులుగా హాజరైన ఈ వేడుకగా గ్రాండ్ గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సోహెల్ మాట్లాడుతూ.. పాషా…
పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చిరంజీవిని కలిసిన పద్మశ్రీ గ్రహీతలు
మెగాస్టార్ చిరంజీవి.. హీరోగానే కాదు వ్యక్తిత్వంలోనూ నెంబర్ వన్. తనకు దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పురస్కారంంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవిని సినీ, రాజకీయ ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అన్నయ్య చిరంజీవి తీరే వేరు కదా.. అందరూ తన ఇంటికి వచ్చి విషెస్ చెబుతుంటే.. పద్మశ్రీ పురస్కార గ్రహీతలను తన ఇంటికి ఆహ్వానించారు. తెలంగాణకు చెందిన యక్షగాన కళాకరుడు గడ్డం సమయ్య, డాక్టర్. ఆనందచారి వేలును ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య 50 ఏళ్లుగా యక్షగాన కళాకారుడిగా 19వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. 1985లో నిర్వహించిన ‘కీచకవధ’ ప్రదర్శనలో కీచకుడి పాత్రలో గుర్తింపు తెచ్చుకున్నారు. 1994 తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రతిభ పురస్కారం,…
