నాచారం చెరువు సుందరీకరణతో ప్రజల్లో వెల్లు విరిసిన ఆనందం

Joy abounds among the public following the beautification of Nacharam Lake.

* బి.ఆర్.ఎస్. రాష్ట్ర సీనియర్ నాయకులు, ఆలేరు మాజీ జడ్పిపీటీసీ బొట్ల పరమేశ్వర్ ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన నాచారంలోని హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు త్వరలోనే సరికొత్త రూపును సంతరించుకోనుండడం..ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతో రూ.37.50 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టడంతో స్థానిక ప్రజల్లో ఎంతో ఆనందం వ్యక్తమవుతోందని బి.ఆర్.ఎస్. రాష్ట్ర సీనియర్ నాయకులు, ఆలేరు మాజీ జడ్పిపీటీసీ బొట్ల పరమేశ్వర్ అన్నారు. సుందరీకరణకు ఎంతో చొరవ చూపిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ శాంతి సాయి జన్ శేకర్ కు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో చెరువు పునరుద్ధరణతో పాటు ఆధునిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వనుండడం సంతోషించతగ్గ విషయమన్నారు. చెరువులో పేరుకుపోయిన పూడికను తొలగించి నీటి నిల్వ…

ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్

Grand success celebrations for the movie ‘Police Complaint’

▪️ హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్‌తో వివాదంతో స‌త‌మ‌తం అయ్యాం ▪️ ఇప్పుడు సినిమా విజ‌యంతో సంతోషంగా ఉన్నాం ▪️ విజయానికి కారణమైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: డైరెక్టర్ సంజీవ్ మేగోటి ▪️ ప్రేక్షకుల ఆదరణతో రెండో రోజు నుంచే పెరిగిన థియేటర్లు ▪️ పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా దూసుకుపోతున్న ‘పోలీస్ కంప్లైంట్’ వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో…

‘OKKA CHUPUTHO MODHALAINA’ movie Trailer Release

'OKKA CHUPUTHO MODHALAINA' movie Trailer Release

Shiva Choudhary, Jaswika hero Poluri Bindusara is the heroine under the direction of Chenchayya Nutalapati under the banner of Sri Anjaneya Creations. Under construction The film ‘OKKA CHUPUTHO MODHALAINA’ This For the film Related Trailer Released . This​ Trailer Hero as chief guest at the event Srikanth , actor Shivaji Raja Participated in this On the occasion, the trailer of ‘One glance and you will see..’ Nu Release Made Hero Srikanth said .. ” The film ‘Okka Chuputho Modalaina..’ directed by Chenchayya Noothalapati All Categories To impress the audience There…

‘ఒక్క చూపుతో మెదలైన..’ చిత్రం ట్రైలర్ విడుదల

'OKKA CHUPUTHO MODHALAINA' movie Trailer Release

శివచౌదరి, జశ్విక హీరో హీరోయిన్లుగా చెంచయ్య నూతలపాటి దర్శకత్వంలో శ్రీ ఆంజనేయ క్రియేషన్స్ పతాకంపై పోలూరి బిందుసారధి నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్క చూపుతో మెదలైన..’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలయింది. ఈ ట్రైలర్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హీరో శ్రీకాంత్ , నటుడు శివాజీరాజా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ‘ఒక్క చూపుతో మెదలైన..’ ట్రైలర్ ను విడుదల చేసిన హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ..’‘ చెంచయ్య నూతలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒక్క చూపుతో మెదలైన..’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని సినిమా ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. పోలూరి బిందుసారధి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పుడొస్తున్న చిత్రాలకు భిన్నంగా ఉండి అందరి మనసుల్ని గెలుచుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సినిమా విజయం సాధించి ఈ సంస్థ నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని కోరుకుంటూ…