అఖిల్ అక్కినేని -జయినాబ్ వివాహం.. ఆనందంతో ఉప్పొంగిన నాగ్-అమల

Akhil Akkineni-Zainab's wedding.. Nag-Amala overjoyed

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ వివాహం శుక్రవారం ఉదయం జరిగింది. అఖిల్ తన ప్రేయసి జైనాబ్ రావ్జీ మెడలో మూడు ముళ్ళు వేశారు. నాగార్జున ఇంట్లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. తదుపరి కొత్త జంట ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు నాగార్జున. ”మా ఇంటిలో ఉదయం 3:35 గంటల ముహూర్తంలో జైనాబ్ రావ్జీతో మా అబ్బాయి అఖిల్ వివాహం జరిగింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను, అమల ఎంతో సంతోషిస్తున్నాం. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి.‌ ప్రేమ, ఆప్యాయత, నవ్వులు వెల్లివెరిసిన క్షణాలలో, మాకు దగ్గరైన బంధు మిత్రుల సమక్షంలో ఒక కల నిజం కావడాన్ని మేము చూశాం. ఇవాల్టి నుంచి జీవితంలో నూతన ప్రయాణం ప్రారంభించిన కొత్త జంట ఆశీర్వదించమని కోరుతున్నాం. మీ ప్రేమ, అభిమానం వారిపై ఎప్పుడు ఉండాలి”…

సీనియర్ నటులు, నిర్మాత మురళీ మోహన్ చేతుల మీదుగా మణికొండ అల్కాపురి టౌన్ షిప్ లో ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్ అండ్ గ్రోసరీ స్టోర్ ప్రారంభం

Senior actor and producer Murali Mohan launches exotic fruit, vegetable and grocery store in Manikonda Alkapuri Township

మణికొండ అల్కాపురి టౌన్ షిప్ లో ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్, గ్రోసరీ స్టోర్ ను ప్రారంభించారు సీనియర్ నటులు, నిర్మాత, రాజకీయ నాయకులు మురళీ మోహన్. ఎన్ఎన్ కిషోర్, అర్చన రెడ్డి, వినోద్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్స్ గా ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్, గ్రోసరీ స్టోర్ ను ఏర్పాటు చేశారు. ఈ స్టోర్ లో ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, జ్యూసెస్, డ్రై ఫ్రూట్స్ తో పాటు అన్ని గ్రోసరీ వస్తువులు సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా… మురళీ మోహన్ మాట్లాడుతూ – ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్, గ్రోసరీ స్టోర్ ఓపెనింగ్ నా చేతుల మీదుగా జరగడం సంతోషంగా ఉంది. ఎన్ఎన్ కిషోర్, అర్చన రెడ్డి, వినోద్ కుమార్ నా దగ్గరకు వచ్చి స్టోరీ డీటెయిల్స్ చెప్పినప్పుడు ఎంతో బాగుంది అనిపించింది.…

Senior Actor and Producer Murali Mohan Inaugurates Exotic Fruit, Vegetable, and Grocery Store at Alkapuri Township, Manikonda

Senior Actor and Producer Murali Mohan Inaugurates Exotic Fruit, Vegetable, and Grocery Store at Alkapuri Township, Manikonda

Senior actor, producer, and politician Murali Mohan inaugurated the Exotic Fruit, Vegetable, and Grocery Store at Alkapuri Township in Manikonda. NN Kishore, Archana Reddy, and Vinod Kumar are the Managing Directors behind the launch of the store. It offers fresh organic fruits, vegetables, juices, dry fruits, and all grocery items at affordable prices. Speaking on the occasion, Murali Mohan said: “I’m happy to inaugurate the Exotic Fruit, Vegetable, and Grocery Store. When NN Kishore, Archana Reddy, and Vinod Kumar approached me and explained the concept, I was quite impressed. These…

మీడియా మిత్రుల చేతుల మీదుగా ఘనంగా ‘కలివి వనం’ టీజర్ లాంఛ్

'Kalivi Vanam' teaser launched in a grand manner by media friends

వృక్షో రక్షతి రక్షితః అన్నారు పెద్దలు. ఇలాంటి మంచి సందేశాన్నిస్తూ వనాలను సంరక్షించుకోవాలనే నేపథ్యంతో పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో చిత్రీకరించిన అరుదైన సినిమా కలివి వనం. ఈ చిత్రంలో రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హీరోయిన్ గా నాగదుర్గ పరిచయమవుతోంది. కలివి వనం సినిమాను ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజ్ నరేంద్ర రచనా దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి లు నిర్మించారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్ర టీజర్ ను గురువారం హైదరాబాద్ లో విడుదల చేశారు.. ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు జర్నలిస్ట్ టీ.యఫ్.జె.ఏ. ప్రెసిడెంట్ లక్ష్మీ నారాయణ,జర్నలిస్ట్ టీ.యఫ్.జె.ఏ. వైస్ ప్రెసిడెంట్ వై. జె రాంబాబు , గద్దర్…

అమ్మాయిల్లో న‌మ్మ‌కాన్ని క‌లిగించే ‘దేవిక అండ్ డానీ’ : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

'Devika and Danny' inspires confidence in girls: Heroine Ritu Varma

జియోహాట్‌స్టార్, డిస్నీ+ హాట్‌స్టార్ నుంచి జియో హాట్ స్టార్‌గా పున: నిర్మితమై ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు తిరుగులేని, బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న సంగతి తెలిసిందే.తాజాగా హాట్‌స్టార్ స్పెషల్స్‌లో భాగంగా, ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘దేవిక అండ్‌ డానీ’ అనే వెబ్ సిరీస్‌ను జూన్6 నుంచి అందిస్తుంది. ఈ వెబ్‌సిరీస్‌లో రీతూ వర్మ, సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వివా హర్ష, షణ్ముఖ్, అభినయ శ్రీ, మౌనికా రెడ్డి, ఈశ్వర్య వుల్లింగల తదితరులు ఇతర కీలక పాత్రల్లో న‌టించారు. బి.కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో సుధాక‌ర్ చాగంటి దీన్ని నిర్మించారు. జూన్6 నుంచి ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌మావేశంలో… హీరోయిన్ రీతూవ‌ర్మ మాట్లాడుతూ ‘‘వెబ్ సిరీస్ చేయాలని…

ఆహాలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ బ్లాక్‌బస్టర్ “ఒక యముడి ప్రేమకథ” స్ట్రీమింగ్

Star hero Dulquer Salmaan's blockbuster "Oka Yamudi Prema Katha" streaming on Aaha

సీతారామం, కల్కి, లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్ చిత్రాలతో దుల్కర్ సల్మాన్ ఒక స్ట్రైట్ తెలుగు హీరోగా ఇక్కడ ఇంత ఫ్యాన్స్ బేస్ నెలకొల్పుకున్నారు. రోజురోజుకు పెరుగుతున్న అభిమానంతో పాటు బాక్స్ ఆఫీస్ విజయాలతో, ప్రస్తుతం ఆయన నటిస్తున్న తెలుగు చిత్రాలు ఒక్కొక్కటీ రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించబడుతున్నాయి. ఈ విధంగా ఆయన టాలీవుడ్‌ టాప్ హీరోల సరసన నిలిచారు. ప్రస్తుతం దుల్కర్, రాణా దగ్గుబాటి స్పిరిట్ మీడియా నిర్మిస్తున్న “కాంతా”, స్వప్న సినిమాస్ నిర్మాణంలో రూపొందుతున్న “ఆకాశంలో ఒక తారా” అనే రెండు తెలుగు ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ఆయనకు ఉన్న పాన్ ఇండియా క్రేజ్, నటనలోని నైపుణ్యం భారతదేశంలోని అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు AHA దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్‌ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. అభిమానుల మన్ననలు పొందిన…

‘లక్ష్మీ నరసింహా’ రీ రిలీజ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది : నిర్మాత బెల్లంకొండ సురేష్

‘Lakshmi Narasimha’ re-release will also be a blockbuster hit: Producer Bellamkonda Suresh

గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ‘లక్ష్మీ నరసింహా’ మరోసారి థియేటర్స్ లో అలరించడానికి సిద్ధమైయింది. జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రం 2004లో విడుదలైన ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని 4కె వెర్షన్‌లో జూన్ 8న థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రీ రిలీజ్‌ చేస్తున్నారు. రీరిలీజ్ వెర్షన్ లో కొత్త పాట యాడ్‌ చేశారు. ‘మందేసినోడు’ అంటూ సాగే పాటని భీమ్స్ సిసిరోలియో అన్ స్టాపబుల్ వైబ్ తో కంపోజ్ చేశారు. స్వరాగ్ కీర్తన్ హై ఎనర్జీతో పాడిన ఈ సాంగ్ కి ఆస్కార్ విన్నర్ చంద్రబోస్‌ మాస్ ని కట్టిపడేసే లిరిక్స్‌ అందించారు. రీరిలీజ్ ప్రెస్ మీట్ లో ఈ సాంగ్ ని గ్రాండ్ గా…