MAD Square Success Celebrations: A Night of Laughter, Gratitude and Glory The MAD Square gang gathered at Shilpakala Vedika in Hyderabad for a grand success bash celebrating the film’s triumph…. Blockbuster MAXX Success Celebrations was a star studded affair. Man of Masses NTR graced the occasion as the chief guest. The highlight of the evening was Jr. NTR’s appearance which sent the crowd into a frenzy. While addressing the audience, he was full of praise for the team and extended his best wishes to each and every member. Blockbuster Director…
Month: April 2025
ఏప్రిల్ 25న ‘సోదరా’ చిత్రం విడుదల నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ ను కలిసిన సోదరా టీం
క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సంపూర్ణేష్ బాబు మరియు సంజోష్ హీరోలు గా, బాబు మోహన్, ప్రాచీబంసాల్, ఆర్తి గుప్తా ప్రధాన పాత్రలో మోహన్ మేనం పల్లి దర్శకత్వంలో చంద్ర చాగండ్ల నిర్మిస్తున్న అన్నదమ్ముల అనుబంధ కుటుంబ కథ చిత్రం “సోదరా”. ఈ చిత్రం అని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. కాగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మగారిని సంపూర్ణేష్ బాబు, సంజోష్, దర్శకుడు మోహన్ మేనం పల్లి మరియు ఇతర సోదర టీమ్ సభ్యులు ఇటీవల గౌరవప్రదంగా కలిశారు. వారిని కలిసి సోదరా చిత్ర విశేషాలు తెలియజేసి “ఏప్రిల్ 25న మా సోదరా చిత్రం విడుదల అవుతుంది, మా చిత్రాన్ని తప్పక చూడాలి” అని విన్నపించుకున్నారు యూనిట్ సభ్యులు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మగారు చిత్ర కథ విన్నీ…
Sodara’ Team Meets Telangana Governor Ahead of April 25 Release
With the release of the film Sodara scheduled for April 25, the Sodara team recently met with Telangana Governor Jishnu Dev Varma to extend their regards and share details about the film. Produced by Chandra Chaganda under the banner of Cans Entertainments and directed by Mohan Menampalli, Sodara is a family drama that revolves around the bond between brothers. The film features Sampoornesh Babu and Sanjosh in lead roles, alongside Babu Mohan, Prachi Bansal, and Aarthi Gupta in pivotal roles. Having completed all production formalities, the film is set for…
ఘనంగా ‘మ్యాడ్ స్క్వేర్’ విజయోత్సవ వేడుక
నవ్వించడం గొప్ప వరం.. ‘మ్యాడ్ స్క్వేర్’ లాంటి సినిమాలు మరిన్ని రావాలి : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ వేసవికి ప్రేక్షకులకు వినోదాల విందుని అందిస్తూ, సంచలన విజయం సాధించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందిన ఈ ‘మ్యాడ్ స్క్వేర్’లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. భీమ్స్ సిసిరోలియో పాటలను స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వుల…
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ 2025 డైరీ ఆవిష్కరణ
ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ 2025 సంవత్సరపు నూతన డైరీని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన క్యాంప్ కార్యాలయం లో శుక్రవారం నాడు విడుదల చేశారు.ప్రెస్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షులు ఎల్.వేణుగోపాలనాయుడు, ప్రధాన కార్యదర్శి ఆర్.రవికాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు కె.శ్రీకాంత్రావు, సంయుక్త కార్యదర్శి చిలుకూరి హరిప్రసాద్, కార్యవర్గ సభ్యులు బ్రహ్మండభేరి గోపరాజు, పి.బాపురావు, టి.శ్రీనివాస్ తదితరులు డైరీ ఆవిష్కరణలో పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ సందర్బంగా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తుందని భట్టి తెలిపారు.ప్రెస్ క్లబ్ కు స్థలాన్ని కేటాయించాలని అధ్యక్ష , ప్రధానకార్యదర్శులు, పాలకమండలి ఉపముఖ్యమంత్రిని కోరారు. ప్రభుత్వం నుంచి ప్రెస్ క్లబ్ కు ముఖ్యంగా జర్నలిస్టులకు పూర్తి…
Telangana Governor Jishnu Dev Verma praises Poonam Kaur for her ‘Shakti Aur Sanskrithi’ program!
Telangana Governor Jishnu Dev Verma praises Poonam Kaur for her ‘Shakti Aur Sanskrithi’ program![/caption] Telangana Governor Jishnu Dev Verma praises Poonam Kaur for her ‘Shakti Aur Sanskrithi’ program![/caption] Popular actress Poonam Kaur, is a renowned name in Telugu Cinema and her penchant to work for women empowerment has many takers too. Taking the spirit of Women Empowerment forward, she has decided to bring an innovative program that celebrates Indian rich heritage while also honors the divine feminine energy, Goddess Shakti. Poonam Kaur anchoring the program, titled ‘Shakti Aur Sanskrithi’, to…
పూనమ్ కౌర్ ‘శక్తి ఔర్ సంస్కృతి’ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రశంస!
పలు సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైన ప్రముఖ నటి పూనమ్ కౌర్, డిజిటల్ వేదికగానూ ఓ వినూత్న కార్యక్రమంతో అలరించానికి సిద్ధమవుతున్నారు. ‘శక్తి ఔర్ సంస్కృతి’ పేరుతో ప్రసారం కానున్న కార్యక్రమానికి పూనమ్ కౌర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. స్త్రీ శక్తిని, భారతదేశ సంస్కృతిని గౌరవిస్తూ.. ఈ తరంలో స్ఫూర్తి నింపేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం విశేషం. ‘శక్తి ఔర్ సంస్కృతి’ లాంటి గొప్ప కార్యక్రమానికి పూనమ్ కౌర్ శ్రీకారం చుట్టడం పట్ల తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందనలు తెలిపారు. బుధవారం జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ‘శక్తి ఔర్ సంస్కృతి’ యొక్క లోగో ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలకు సాధికారత కల్పించడం, సంస్కృతిని కాపాడుకోవడం మన బాధ్యత అని గుర్తు చేశారు. ‘శక్తి ఔర్ సంస్కృతి’ లాంటి కార్యక్రమాలు అందుకు…
విడుదల రోజు ‘శివాజ్ఞ’ మూవీ ఉచిత ప్రదర్శన
▪️ ఏప్రిల్ 4న వస్తున్న‘శివాజ్ఞ’ మూవీ ▪️ అతిధి పాత్రలో భానుచందర్ భక్తి జ్ఞాన వైరాగ్యాలు భగవంతుని చేరే మార్గాలు…. భక్తికి ఫలం జ్ఞానం, జ్ఞానం ద్వారా మనిషిలో దైవత్వం నిండుతుంది. మనసుకి శాంతి ఆత్మకు శక్తి నింపే భక్తి రస చిత్రం ‘ శివాజ్ఞ ’. సీనియర్ నటుడు భానుచందర్ అతిథి పాత్రలో నటించిన ‘శివాజ్ఞ’ సినిమా ఏప్రిల్ 4న విడుదల కానుంది. శివ పరమాత్మ జ్ఞాన మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో, శివపరమాత్మ క్రియేషన్స్ నిర్మించిన ‘ శివాజ్ఞ ’ సినిమా ఆధ్యాత్మికతతో కూడిన కథాంశంతో రూపొందింది. శివాజ్ఞ ’ చిత్రం ఆంధ్ర, తెలంగాణలోని 108 థియేటర్లలో మొదటి రోజు మొదటి నాలుగు ఆటలు ఉచితంగా ప్రదర్శించనున్నారు. ఈ సినిమా ఆధ్యాత్మికతతో పాటు కుటుంబ కథాంశాన్ని కూడా సమన్వయం చేస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ‘…
‘Shivajna’ Movie Free Screening on Release Day
▪️ ‘Shivajna’ Movie Releasing on April 4 ▪️ Bhanu Chander in a Guest Role Devotion, wisdom, and renunciation are the paths to attaining the divine. Devotion leads to wisdom, and wisdom fills a person with divinity. ‘Shivajna’ is a spiritual film that brings peace to the mind and strength to the soul. Senior actor Bhanu Chander plays a guest role in ‘Shivajna’, which is set to release on April 4. The movie, produced under the banner of Shiva Paramatma Creations and presented by the Shiva Paramatma Jnana Mandiram Trust, revolves…
‘కరాటే కిడ్: లెజెండ్స్’ ట్రైలర్ విడుదల –మే 30, 2025న థియేటర్లలో విడుదల!
భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఫ్రాంచైజీలలో ఒకటైన కరాటే కిడ్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కొత్త భాగం కరాటే కిడ్: లెజెండ్స్ కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం 2025 మే 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కరాటే కిడ్ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు లేని విధంగా, ఈ ఆరవ భాగంలో రెండు ఐకానిక్ పాత్రలు — జాకీ చాన్ (Mr. Han) మరియు రాల్ఫ్ మాకియో (Daniel LaRusso) కలిసి తొలిసారి స్క్రీన్‌పై కనిపించనున్నారు. ట్రైలర్‌లో ఆ పాత్ర కు వారు కష్టపడిన విధానం, వారి శిక్షణ, మిస్టర్ మియాగీ లెగసీకి ఘన నివాళిని కూడా అందించడం మీరు ఈ ట్రైలర్‌లో చూశారు. ఈ కథ లీ ఫాంగ్ (బెన్ వాంగ్) అనే కుంగ్ ఫూ ప్రతిభావంతుడిని కేంద్రంగా…