The foundation laid by Mukkuraju Master is very great: R Narayana Murthy Without Mukkuraju Master, there is no Film Federation: Tammareddy Bharadwaj Members honour the founding president with a statue unveiling on the occasion of the 35th anniversary of the formation of TFTDDA Sairaj Rajamraju, founder president of Telugu Film and TV Dancer and Dance Directors Association (TFTDDA) The statue unveiling ceremony of alias Mukkuraju Master was held on Wednesday morning. The statue of Mukkuraju Master installed at the TFTDDA office was unveiled by renowned director and producer R Narayana…
Month: April 2025
ఘనంగా ముక్కురాజ్ మాస్టర్ విగ్రహావిష్కరణ వేడుక
ముక్కురాజు మాస్టర్ వేసిన పునాది చాలా గొప్పది: ఆర్ నారాయణమూర్తి ముక్కురాజు మాస్టర్ లేకపోతే ఫిల్మ్ ఫెడరేషనే లేదు: తమ్మారెడ్డి భరద్వాజ టీఎఫ్‌టీడీడీఏ ఏర్పాటై 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విగ్రహావిష్కరణతో వ్యవస్థాపక అధ్యక్షుడిని గౌరవించుకున్న సభ్యులు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(టీఎఫ్‌టీడీడీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరాజు రాజంరాజు అలియాస్ ముక్కురాజు మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. టీఎఫ్‌టీడీడీఏ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ముక్కు రాజు మాస్టర్ విగ్రహాన్ని ప్రముఖ దర్శకనిర్మాత ఆర్ నారాయణ మూర్తి ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ఫిల్మ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర ప్రసాద్, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, వల్లభనేని అనిల్…
A feast for the eyes at the wedding of Maunika – Santosh Goud
Hyderabad, April 23: The marriage of Chi.L.Sou Mounika, daughter of Balayya Goud, brother of former Sarpanch Vaddepalli Papayya Goud of Taramati Pet in Hayatnagar Mandal in Hyderabad, was held in a grand manner with Santosh Goud, son of Smt. & Sri Gunaganti Manga-Swami. On Wednesday (23-April-2025) at 10.45 am on the auspicious day of Mithuna Lagna, a large number of relatives and friends attended the wedding ceremony and showered their blessings on the newlyweds Mounika-Santosh Goud and wished the couple a long and happy life together and a full hundred…
కన్నుల పండువగా మౌనిక -సంతోష్ గౌడ్ కళ్యాణోత్సవం
హైదరాబాద్, ఏప్రిల్ 23 : హైదరాబాద్ లోని హయత్ నగర్ మండలం తారామతి పేట్ మాజీ సర్పంచ్ వడ్డేపల్లి పాపయ్య గౌడ్ సోదరుడు బాలయ్య గౌడ్ కుమార్తె చి.ల.సౌ మౌనిక వివాహం శ్రీమతి & శ్రీ గుణగంటి మంగ-స్వామి కుమారుడు సంతోష్ గౌడ్ తో వైభవంగా జరిగింది. బుధవారం (23-ఏప్రిల్-2025) రోజు ఉదయం 10.45 నిమిషములకు మిథున లగ్న సుమూహూర్తమున జరిగిన ఈ కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో హాజరైన బంధు మిత్రులు నూతన వధూవరులైన మౌనిక -సంతోష్ గౌడ్ లపై అక్షింతలు వెదజల్లుతూ ఈ జంట కలకాలం అన్యోన్యంగా సుఖమయమైన జీవితం గడపాలని, నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో, పిల్లాపాపలతో విలసిల్లాలని కోరుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మేట్ మండలం తారామతి పేట్ ఎన్. జె.కె. కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ మౌనిక -సంతోష్ గౌడ్…
‘ALCC’ Movie Big Ticket Launch in the Presence of Esteemed Directors!
Under the banner of LR Film Circuits, the film ‘ALCC’ (O Universal Bachelor), directed by Leleedhar Rao Kola , is gearing up for its grand release. The recently launched trailer received a positive response from audiences, generating good buzz. Now, the team hosted a grand pre-release event attended by industry guests, media, and well-wishers. In this program, Hero JP Naveen expressed his gratitude, saying, “I sincerely thank all the media friends for attending today’s event. For a youngster with no background, getting an opportunity as a lead actor is very…
‘ఏ ఎల్ సి సి’ సినిమా బిగ్ టికెట్ లాంచ్ వేడుకను ప్రముఖ దర్శకుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు!
యెల్ ఆర్ ఫిల్మ్ సర్కూట్స్ బ్యానర్‌పై లేలీధర్ రావు కోలా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏ ఎల్ సి సి’ (ఓ యూనివర్సల్ బ్యాచిలర్). రీసెంట్ గా ఈ సినిమా ట్రెయిలర్ విడుదలై ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో… హీరో JP నవీన్ మాట్లాడుతూ.. ”ఇక్కడికి వచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికి కృతజ్ఞతలు. ఒక యంగ్ స్టర్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా హీరోగా ఎంట్రీ అవ్వడం అంటే చాలా కష్టం. అది మీ మీడియా వారికి బాగా తెలుసు. నాలాంటి వ్యక్తికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన దర్శకుడు లేలీధర్ రావు గారికి కృతజ్ఞతలు.. ఈ సినిమా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా బాగా కుదిరాయి. మాలాంటి కొత్తవాళ్ళని దయచేసి సపోర్ట్ చెయ్యండి.” అని…
Suryapet Junction’ Movie Set for a Grand Release on April 25
The upcoming Telugu film Suryapet Junction, starring Eeshwar and Naina Sarwar, is all set to hit theatres on April 25. Directed by Rajesh Nadendla and produced by Anil Kumar Katragadda and N. Srinivasa Rao under the banner of Yoga Lakshmi Art Creations, the film will have a grand release across the Telugu states through Global Cinemas Distribution. Speaking on the occasion, lead actor Eeshwar shared, “The teaser and trailer have already received a very positive response on digital platforms. Recently released song ‘Matching… Matching’ also added to the buzz. The…
ఏప్రిల్ 25న ‘సూర్యాపేట్ జంక్షన్’ మూవీ గ్రాండ్ రిలీజ్ గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ‘సూర్యాపేట్ జంక్షన్’ గ్రాండ్ రిలీజ్
ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించిన మూవీ ‘సూర్యాపేట్ జంక్షన్’. యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అనీల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్ శ్రీనివాసరావు నిర్మాణంలో, రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో రూపోందిన ఈ మూవీ ఈ నెల 25న థియేటర్ లలో విడుదల కాబోతుంది. ప్రముఖ నటుడు అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించారు. గ్లోబల్ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఈశ్వర్ మాట్లాడుతూ… ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ కు డిజిటిల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా రిలీజైన “మ్యాచింగ్.. మ్యాచింగ్” సాంగ్ తో పాటు టీజర్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. మంచి కథ ఉంటే తెలుగు ప్రేక్షకులు…
అక్కడికక్కడే దులుపుకుని వచ్చేసేలాగా కాకుండా.. నాలుగైదు రోజులపాటు మాట్లాడుకునేలా చేసిన సినిమా సారంగపాణి జాతకం – దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ
వెర్సటైల్ స్టార్ ప్రియదర్శి టైటిల్ రోల్ ప్లే చేసిన చిత్రం “సారంగపాణి జాతకం”. “జెంటిల్ మ్యాన్, సమ్మోహనం” చిత్రాల అనంతరం ఇంద్రగంటి మోహనకృష్ణ – శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా రూపా కొడవాయూర్, కీలక పాత్రల్లో వెన్నెల కిషోర్, వైవా హర్ష, అవసరాల శ్రీనివాస్, సాయి శ్రీనివాస్ వడ్లమాని తదితరులు నటించారు. సినిమాటోగ్రాఫర్‌గా పీజీ విందా, మ్యూజిక్ డైరెక్టర్‌గా వివేక్ సాగర్, ఎడిటర్‌గా వెంకటేశ్ కే మార్తాండ్ బాధ్యతలను నిర్వర్తించారు. ఇటీవల ఆవిష్కరించిన మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మీడియాతో మాట్లాడారు. చాలా రోజుల తర్వాత జంధ్యాల, ఈవీవీ గార్ల మాదిరిగా ఒక…
Instead of being the kind of film you wipe off and forget right after watching, Sarangapani Jatakam is one you’ll talk about for four to five days.” – Director Indraganti Mohana Krishna
Versatile star Priyadarshi plays the title role in the film Sarangapani Jatakam. After Gentleman and Sammohanam, this marks another collaboration between director Indraganti Mohana Krishna and producer Sivalenka Krishna Prasad. The film is set for release on April 25 under the prestigious banner of Sridevi Movies. The lead actress is Rupa Kodavayur, with Vennela Kishore, Viva Harsha, Avasarala Srinivas, and Sai Srinivas Vadlamani playing key roles. PG Vinda handled cinematography, Vivek Sagar composed the music, and editing was by Venkatesh K Marthand. The recently released trailer has received a very…