మార్చి 21న వస్తున్న “రాజుగారి దొంగలు”

"Raju Gari Dongalu" Releasing on March 21st

లోహిత్ కల్యాణ్, రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రాజు గారి దొంగలు. ఈ చిత్రాన్ని నడిమింటి లిఖిత సమర్పణలో హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమింటి బంగారునాయుడు నిర్మిస్తున్నారు. దర్శకుడు లోకేష్ రనాల్ హిటాసో రూపొందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 21న ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు లోకేష్ రనాల్ హిటాసో మాట్లాడుతూ మంచి వైవిధ్యమైన కథతో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందని, ఈ నెల 21న మీ ముందుకు తీసుకొస్తున్నామని తెలుగు ప్రేక్షకులందరు ఆదరించాలని అన్నారు. ఈ చిత్రానికి డీవోపీ – సందీప్ బదుల, ప్రకాష్ రెడ్డి,…

“Raju Gari Dongalu” Releasing on March 21st

"Raju Gari Dongalu" Releasing on March 21st

The film Raju Gari Dongalu stars Lohith Kalyan, Rajesh Kunchada, Joshith Raj Kumar, Kailash Velayudhan, Pooja Vishweshwar, TV Raman, and RK Naidu in lead roles. The movie is produced by Nadiminti Bangaru Naidu under the Hitaso Film Company banner, presented by Nadiminti Likhita. It is directed by Lokesh Ranall Hitaso. Having completed all production work, the film is set for a worldwide release on March 21st. On this occasion, director Lokesh Ranall Hitaso shared that Raju Gari Dongalu is a suspense thriller with a unique storyline that will captivate audiences…

“అనగనగా ఆస్ట్రేలియాలో” మూవీ ట్రైలర్ విడుదల

"Anaganaga Australia" movie trailer released

సహాన ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై బి.టి.ఆర్ శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో తారక రామ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం అనగనగా ఆస్ట్రేలియాలో. తాజాగా ఈ చిత్ర ట్రయిలర్ విడుదల అయింది. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఎంతో వినుత్నంగా జరిగిన ఈ కార్య్రమంలో రచయిత, దర్శకుడు తారక రామ పాల్గొన్నారు. సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. దర్శకుడు తారక రామ మాట్లాడుతూ.. ఈ చిత్ర షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియాలోనే చేశామన్నారు. అయితే నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రం తెలుగు వారే అని వెల్లడించారు. తెలుగు వాడు అయిన తాను ఆస్ట్రేలియాలో ఐటీ జాబ్ చేసుకుంటూ అక్కడే సెటిల్ అయినట్లు చెప్పారు. చిన్నతనం నుంచి సినిమాలపై ఇష్టంతో జాబ్ చేసుకుంటూనే ఫిల్మ్ కోర్స్ లో మాస్టర్స్ చేసినట్లు చెప్పారు. సినిమాపై ఉన్న ఇష్టమే…

“The Suspect” Set for Worldwide Release on March 21st After Censor Clearance

"The Suspect" Set for Worldwide Release on March 21st After Censor Clearance

The Telugu crime thriller The Suspect is all set for a grand worldwide release on March 21st. The film recently completed its censor formalities and features Rushi Kiran, Swetha, Rupa, Shiva Yadav, Rajitha, A.K.N. Prasad, Mrinal, and others in key roles. Directed by Radhakrishna Garnepudi, the film is produced by Kiran Kumar under the Temple Town Talkies banner. The Suspect is a gripping crime thriller that revolves around an investigation and a murder mystery, bringing a fresh perspective to the genre. The makers have assured that the film will provide…

“Manyam Dheerudu” on Amazon Prime

"Manyam Dheerudu" on Amazon Prime

The film Manyam Dheerudu was released today on Amazon Prime. On this occasion, a success meet was held at the Alluri Sitarama Raju Public Library in Visakhapatnam, with MLA Ganta Srinivasa Rao as the chief guest. Produced under the RVV Movies banner, Manyam Dheerudu stars RVV Satyanarayana in the lead role. The film, which has already been released across the country and achieved success, is now available for streaming on Amazon Prime. MLA Ganta Srinivasa Rao, along with Writers’ Academy Chairman VV Ramanamurthy, inaugurated the event with a traditional lamp-lighting…

అమెజాన్ ప్రైమ్ లో ‘మన్యం ధీరుడు’

"Manyam Dheerudu" on Amazon Prime

అమెజాన్ ప్రైమ్ లో మన్యం ధీరుడు చిత్రం ఈరోజు విడుదల అయింది. ఈ సందర్భంగా విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు పౌర గ్రంథాలయంలో నిర్వహించిన సక్సెస్ మీట్ కి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆర్ వి వి మూవీస్ బ్యానర్ పై ఆర్ వి వి సత్యనారాయణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మన్యం ధీరుడు. ఇప్పటికే దేశవ్యాప్తంగా రిలీజ్ అయి సక్సెస్ సాధించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్క్రీనింగ్ అవుతుంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి జ్యోతి ప్రజ్వలన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో సినీ హబ్ గా విశాఖను మారుస్తామని దీనిపై ఇప్పటికే కమిటీలు వేశామన్నారు. రవీంద్ర భారతి తరహాలో శంకుస్థాపనలు కూడా చేశామని…

సెన్సార్ పూర్తి చేసుకుని మార్చి 21న విడుదలకు సిద్దమైన ‘ది సస్పెక్ట్ ‘

"The Suspect" Set for Worldwide Release on March 21st After Censor Clearance

ది సస్పెక్ట్ తెలుగు చిత్రం మార్చి 21న ప్రపంచ వ్యాప్తం గా రిలీజ్ కి రెడి అయ్యింది. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం లో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ తదితరులు నటించారు. ఈ సినిమాకి రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించగా టెంపుల్ టౌన్ టాకీస్ బ్యానర్ మీద కిరణ్ కుమార్ నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ గా ది సస్పెక్ట్ కొత్తకోణంలో పరిశోధన మరియు ఒక హత్య చుట్టూ జరిగే కథ. కిరణ్ కుమార్ నిర్మాతగా టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో రాబోతున్న ది సస్పెక్ట్ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది అని చిత్ర యూనిట్ తెలియచేసారు . ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన కెమెరామెన్ రాఘవేంద్ర, మ్యూజిక్…