దర్శకుడు వి.వి.వినాయక్ చేతులమీదుగా ప్రారంభమైన వి.ఆర్.జి.ఆర్ మూవీస్ రెండు చిత్రాలు

two movies opening

వి.ఆర్ .జి .ఆర్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్: 1 చిత్రంగా సీనియర్ ,నూతన నటీనటుల తో ఫిల్మీ గ్యాంగ్ స్టర్స్ దర్శకత్వంలో ఒక హారర్ సినిమా ,…. ప్రొడక్షన్ నెం: 2 చిత్రంగా యాక్టింగ్ గురు “మహేష్ గంగిమళ్ల” ని దర్శకుడిగా పరిచయం చేస్తూ గొంగటి వీరాంజనేయ నాయుడు నిర్మిస్తున్న “యూజ్ ఫుల్ ఫెలోస్” చిత్రాల పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి . ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్, ఐ.ఏ.యస్., ఐ.పి.యస్ ఆఫీసర్స్ ,టి. చిరంజీవులు, వై. గంగాధర్ , యం. జగన్నాధం, టి.విక్రమ్,, జె.ప్రభాకర్ రావు, లతో పాటు వినయ్ కుమార్ లు మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.పూజ కార్యక్రమాలు అనంతరం ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ రెండు చిత్రాల హీరో,హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని…

‘టెన్త్ క్లాస్ డైరీస్’లో ‘సిలకా… సిలకా… రామా సిలకా…’ ఐటమ్ సాంగ్ విడుదల

10th-class-dairies Item Song

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ‘రోజ్ విల్లా’, ‘ముగ్గురు మొనగాళ్లు’ వంటి మంచి చిత్రాలను అచ్యుత రామారావు నిర్మించారు. ఇప్పుడీ ‘టెన్త్ క్లాస్ డైరీస్’తో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన (వేద), హిమజ, శివబాలాజీ, మధుమిత, ‘సత్యం’ రాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయిరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలోని ఐట‌మ్ సాంగ్‌ ‘సిలకా… సిలకా… రామా సిలకా’ను ఈ రోజు విడుద‌ల చేశారు. ‘సిలకా… సిలకా… రామా సిలకా… ఏదో ఉందే మెలికా’ పాటకు సురేష్…

త్వరలో “దొరకునా ఇటువంటి సేవ”

Dorukunaa etuvantiseva

సమాజంలో జరిగే చెడు విషయాలను ప్రశ్నిస్తూ మంచి సినిమా తీయడం చాలా కష్టం.. ప్రస్తుతం అక్రమ సంబంధాల కి సంబంధించిన క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది.. అవి భార్యాభర్తల గొడవలు, వాటిలో ఎవ్వరు తల దూర్చరు. పక్కింటోడు, పోలీసులు కాదు కదా ఆఖరికి పేరెంట్స్ కూడా తల దూర్చరు.. అందుకే అది ఈరోజు టాప్ క్రైమ్ గా మారింది. రీసెంట్ గా ఓ సర్వేలో తేలిన విషయం ఏంటంటే ప్రతి పది మందిలో ఏడుగురు అక్రమ సంబంధాలు ఇష్టపడుతున్నారనితేలింది. క్షణికానందం కోసం అడ్డొస్తే అది ఎవరనేది కూడా చూడకుండా క్షణికావేశంలో చంపు కుంటూ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి కథలను ఎవ్వరూ ధైర్యం చేయలేని విధంగా బోల్డ్ గా పక్కాగా తెర కి ఎక్కించినప్పుడు ఆ సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి అని ఎన్నో సినిమాలు నిరూపించాయి .…

‘రుద్రాక్షపురం’తో నా స్థాయి పెరుగుతుంది : యువ హీరో మణి సాయితేజ

hero Saitej

‘రుద్రాక్షపురం’ చిత్రంతో నా స్థాయి పెరుగుతుంది అన్నారు యువకెరటం హీరో మణి సాయితేజ. మాక్‌వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో నిర్మాత కొండ్రసి ఉపేందర్ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరిదశలో ఉంది. ఈ చిత్రంలో మెయిన్ హీరోగా నటిస్తున్న తనకు చాలా మంచి పాత్ర లభించిందని, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చే పాత్ర చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని మణి సాయితేజ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ముందుగా అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆర్.కె. గాంధీగారి దర్శకత్వంలో ప్రస్తుతం నేను చేస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’. ఇంతకుముందు ‘బ్యాట్ లవర్స్’ మూవీలో హీరోగా చేశాను. ఆ చిత్రంతో అందరికీ పరిచయమైన నేను.. ఇప్పుడు చేస్తున్న ‘రుద్రాక్షపురం’ చిత్రంలో ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నాను. ఈ పాత్రకి…

మా తొలి ప్ర‌య‌త్నం `హీరో`ని ఆదరిస్తున్న ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు : నిర్మాత గల్లా పద్మావతి

hero pressmeet galla padmavathi

అశోక్ గల్లా. నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `హీరో. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి నిర్మించారు. సంక్రాంతి కానుక‌గా జనవరి 15న విడుదలయి పాజ‌టివ్ టాక్ ను సంత‌రించుకుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారంనాడు చిత్ర యూనిట్ ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ త‌మ ఆనందాన్ని సంస్థ కార్యాల‌యంలో విలేక‌రుల‌తో పంచుకున్నారు. ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ, చాలా రోజుల త‌ర్వాత థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ఎన‌ర్జీని చూశాను. అది మాకు మ‌రింత ఉత్సాహాన్నిచ్చింది. అన్ని ఏరియాల్లో సూప‌ర్ పాజిటివ్ రిపోర్ట్ వ‌చ్చింది. హీరో అశోక్‌ను చూసిన వారంతా మాస్ హీరో అంటూ సంబోధిస్తూ, అశోక్‌కు ఇది మొద‌టి సినిమాలా లేద‌ని అంటున్నారు. మాకు సంక్రాంతి విజ‌యం ద‌క్కింది. మీకూ సంక్రాంతి…

aha’s Telugu Indian Idol online auditions trigger a massive response, over 5000 entries days within launch

aha's Telugu Indian Idol online auditions trigger a massive response, over 5000 entries days within launch

100% Telugu streaming platform aha is going all out in its attempt to unearth the best Telugu singing talents with its singing competition, Telugu Indian Idol, to be hosted by singing sensation Sreerama Chandra. The online auditions for Telugu Indian Idol, the first-ever Indian Idol competition to be held in South India, co-powered by Instagram, had commenced on January 7 and the response for it has been unprecedented, to say the least. Fremantle is also a brand partner. Budding Telugu singers and musicians from nooks and corners across the globe…

తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లో తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌కి హ్యూజ్ రెస్పాన్స్: లాంచ్ చేసిన కొన్ని రోజుల‌కే 5000 ఎంట్రీలు

aha's Telugu Indian Idol online auditions trigger a massive response, over 5000 entries days within launch

100 % తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా ఇప్పుడు సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆహా… తన తదుపరి షో తెలుగు ఇండియన్ ఐడల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అత్యుత్తమ సింగింగ్ టాలెంట్ గుర్తించాలనే ఆశ‌యంతో సరికొత్త అడుగు వేసింది. అందుకోసం తెలుగు వారిలోని గాత్ర ప్ర‌తిభ‌ను వెలికితీయ‌డానికి, స‌రైన వేదిక క‌ల్పించ‌డానికి ప్రపంచంలోనే అతిపెద్ద పాటల పోటీని తెలుగులోకి తీసుకువస్తోంది. ఈ కార్య‌క్ర‌మాన్ని సింగింగ్ సెన్సేష‌న్ శ్రీరామ చంద్ర హోస్ట్ చేస్తున్నారు. తెలుగు ఇండియ‌న్ ఐడిల్‌కు ఆన్ లైన్ ఆడిష‌న్స్‌ను రీసెంట్‌గా నిర్వ‌హించారు. ద‌క్షిణాదిన నిర్వ‌హించిన ఇండియ‌న్ ఐడిల్ కాంపిటీష‌న్. ఆహా..ఇన్‌స్టాగ్రామ్ వారి కో ప‌వ‌ర్డ్‌గా జ‌న‌వ‌రి 7 నుంచి ఆడిష‌న్స్ జ‌రిగాయి. దీనికి అపూర్వ‌మైన స్పంద‌న వ‌చ్చింది. వ‌ర్ధ‌మాన గాయ‌కులు, సంగీత‌కారులు స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్నవారందరూ తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ ఆడిష‌న్స్‌కు ఆన్‌లైన్…

సందీప్ కిషన్, విజయ్ సేతుపతి పాన్ ఇండియన్ ‘మైఖెల్’ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్

Varalaxmi Sarathkumar On Board For Sundeep Kishan, Vijay Sethupathi, Ranjit Jeyakodi, Sree Venkateswara Cinemas LLP, Karan C Productions LLP’s Pan India Film Michael

సందీప్ కిషన్ పలు భాషల్లో నటిస్తూ మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. మంచి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ దూసుకుపోతోన్న ఈ హీరో ప్రస్తుతం యాక్షన్ ఎంటర్టైనర్ అయిన మైఖేల్ సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, కరణ్ సీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని రంజిత్ జయకోడి తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. సినిమా నుంచి విడుదల చేస్తోన్న ప్రతీ అనౌన్స్‌మెంట్‌తో అంచనాలు పెరుగుతూనే వస్తున్నాయి. సందీప్ కిషన్ సరసన దివ్యాంక కౌశిక్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారని ప్రకటించారు. ఈ పాత్రకు సంబంధించిన వివరాలు త్వరలోనే విడుదల చేయనున్నారు. స్టార్ డైరెక్టర్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించి, ఎన్నో చిత్రాలు, వెబ్…

Varalaxmi Sarathkumar On Board For Sundeep Kishan, Vijay Sethupathi, Ranjit Jeyakodi, Sree Venkateswara Cinemas LLP, Karan C Productions LLP’s Pan India Film Michael

Varalaxmi Sarathkumar On Board For Sundeep Kishan, Vijay Sethupathi, Ranjit Jeyakodi, Sree Venkateswara Cinemas LLP, Karan C Productions LLP’s Pan India Film Michael

Sundeep Is Unique star who has craze in multiple languages, Also Who is well known For Selecting Fine choice of Scripts. Sundeep Kishan is presently starring in a massive action entertainer Michael with Makkal Selvan Vijay Sethupathi playing a special action role. Ranjit Jeyakodi is directing this Pan India film to be released in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages, while the most happening Production House Sree Venkateswara Cinemas LLP in association with Karan C Productions LLP is mounting it on a massive scale. The film is turning big…

మాస్ మహరాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ ‘రావణాసుర’

Mass maharaja Raviteja RAVANASURA MOVIE

మాస్ మహారాజ రవితేజ హీరోగా అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “రావణాసుర” .. ఈ చిత్రం ఇటీవలే అన్నపూర్ణ స్టూడియోలో అత్యంత వైభవంగా ప్రారంభమయింది. పూజా కార్యక్రమాలు అనంతరం దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు స్క్రిప్ట్ అందించారు. రవితేజ పై చిత్రీకించిన ముహూర్తపు సన్నివేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి క్లాప్ నివ్వగా, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకులు కే.యస్.రవీంద్ర (బాబీ), గోపీచంద్ మలినేని గౌరవ దర్శకత్వం వహించారు.. రావణాసుర పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ఈ పోస్టర్ లో రవితేజ వైట్ షర్ట్ కోటు వేసుకొని సిగరెట్ వెలిగి స్తుండగా షర్ట్ పై…