-జూలై 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్ల లో విడుదల యువ కథానాయకుడు హీరో నితిన్ `మాచర్ల నియోజకవర్గం` చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్ గా సిద్ధార్థ్ రెడ్డి అనే IAS అధికారి పాత్రను పోషిస్తున్నాడు. ఈ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ కి MS రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్తో కలిసి శ్రేష్ట్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ రోజు (బుధవారం) నితిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా ఫస్ట్ ఎటాక్ (టీజర్)ని విడుదల చేశారు. టీజర్ నితిన్ యాక్షన్ సీన్ను అద్భుతంగా ఎలివేట్ చేసింది. ముఖానికి పులి రంగు, ఒంటినిండా పులిచారలుతో వున్న కొందరు దుండగులు నితిన్ పై కొడవళ్ళతో దాడిచేయడం వారి నుంచి తను…
Year: 2022
Nithiin, MS Raja Shekhar Reddy, Sreshth Movies Macherla Niyojakavargam First Attack (Teaser) Launched, Movie Releasing Grandly Worldwide On July 8th
Young and versatile hero Nithiin is playing the role of an IAS Officer named Siddharth Reddy who takes his first charge as collector of Guntur district in his next release Macherla Niyojakavargam. MS Raja Shekhar Reddy is directing this mass and action entertainer, while Sudhakar Reddy and Nikitha Reddy are bankrolling it on Sreshth Movies in association with Aditya Movies & Entertainments. Rajkumar Akella presents the movie. It’s Nithiin’s birthday today and on the occasion, the makers have launched First Attack (Teaser) of the movie. The teaser doesn’t show the…
దుబాయ్ లో నాగార్జున `ది ఘోస్ట్` చిత్రం కీలక షెడ్యూల్ పూర్తి
కింగ్ అక్కినేని నాగార్జున క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అత్యద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్ `ది ఘోస్ట్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. చిత్రబృందం దుబాయ్ లో కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ లో హై ఇంటెన్స్ స్టంట్ సీక్వెన్స్లు, కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించారు. విజువల్స్, లొకేషన్స్, అధునాతన సాంకేతికతతో లావిష్గా గ్రాండ్ స్కేల్ లో రూపొందించారు. ది ఘోస్ట్ సినిమా యాక్షన్ చిత్రాలు, విజువల్ ఫీస్ట్ను ఆస్వాదించేవారికి కొత్త అనుభవాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా, ఎడారిలో చేసిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోని స్టంట్ సీక్వెన్స్లలో హైలైట్ గా వుండనున్నాయి. ఈ రోజు విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది, ఈ చిత్రంలో నాగార్జున,…
King Nagarjuna, Praveen Sattaru, Sree Venkateshwara Cinemas LLP, Northstar Entertainment’s The Ghost’s Lengthy Schedule In Dubai Completed
King Akkineni Nagarjuna is presently starring in a high-octane action entertainer The Ghost under the direction of creative director Praveen Sattaru. Sonal Chauhan is playing the leading lady opposite Nagarjuna in the film. Meanwhile, the team has completed a crucial shooting schedule in Dubai. High intense stunt sequences, some important scenes and a romantic song was filmed in this schedule. Being made on lavish and grand scale, in terms of its visuals, locations, top-notch technicalities, and other grandeur, The Ghost is going to offer a holistic experience of movie watching…
‘ర్యాంబో’గా రచ్చచేయనున్న ఉడుంబు
-టైటిల్ పాత్రలో యువ హీరో ఆశిష్ గాంధి – గంగపట్నం శ్రీధర్ నిర్మాణం.. -రత్నాకరం అనిల్ రాజు దర్శకత్వంలో మార్చి 28 నుంచి సెట్స్ పైకి!! మలయాళంలో మంచి విజయం సాధించిన “ఉడుంబు” తెలుగు రీమేక్ రైట్స్ ప్రముఖ నిర్మాత గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకోవడం తెలిసిందే. టి.సి.ఎస్.రెడ్డి సమర్పణలో శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి “ర్యాంబో” అనే టైటిల్ పెట్టారు. యువ కథానాయకుడు ఆశిష్ గాంధీ టైటిల్ పాత్ర పోషించనున్నాడు. దర్శకత్వ శాఖలో విశేష అనుభవం కలిగిన యువప్రతిభాశాలి “రత్నాకరం అనిల్ రాజు” ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తమ తమ శాఖలలో నిష్ణాతులైన స్టార్ టెక్నిషియన్స్ “ర్యాంబో” చిత్రానికి పని చేస్తున్నారు. హోలీ పండుగను పురస్కరించుకుని “ర్యాంబో” ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మార్చి 28 నుంచి…
ఏప్రిల్ 2న ఉగాది సినీ పురస్కారాలు
ఏప్రిల్ 2వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు తెలుగు సంవత్సరాది ఉగాది నాడు… ప్రసాద్ ల్యాబ్ లో.. చిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని విభాగాల నుంచి.. సీనియర్ కళాకారులను, కార్మికులను ఎంపిక చేసి వారికి ఉగాది పురస్కారాలు ప్రదానం చేస్తామని నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు జె.వి.మోహన్ గౌడ్ తెలుగు సినిమా వేదిక వ్యవస్థాపకులు పాకలపాటి విజయ్ వర్మ, కూనిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కూనిరెడ్డి శ్రీనివాస్ సంయుక్తంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. 90 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో అన్ని విభాగాలను గుర్తించి సత్కరించి ఉగాది పురస్కారం అందజేయనుండడం ఇదే ప్రథమం అని చెప్పారు. వివిధ విభాగాలకు చెందిన వారికి దాసరి నారాయణరావు, డి.రామా నాయుడు, దొరస్వామిరాజు స్మారక అవార్డ్ లను అంద జేయనున్నామన్నారు. అలాగే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్…
పుట్టినరోజు సందర్భంగా నూతన చిత్రాలు ప్రకటించిన విశ్వక్ సేన్
తొలి చిత్రం `ఈ నగరానికి ఏమైంది`లోనే తన మార్క్‌ను క్రియేట్ చేసిన నటుడు విశ్వక్ సేన్. ఆ తర్వాత భిన్నమైన కథలను ఎంచుకుంటూ ఫలక్‌నామా దాస్ నుంచి దాస్ కా ధమ్కీ వరకు భిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు. యంగ్ ఏజ్‌లోనే నిర్మాతగానూ, దర్శకుడిగానూ మల్టీటాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ పుట్టినరోజు వేడుక మంగళవారం రాత్రి అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్ ఆవరణలో జరిగిన ఈ వేడుకకు విశ్వక్ సేన్ తో చిత్రాలు తీస్తున్న రచయితలు, నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వక్‌సేన్‌పై విడుదల చేసిన స్పెషల్ పాట ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విశ్వక్‌సేన్ రెండు కొత్త చిత్రాలను వెల్లడించారు. ఇప్పటికే `ముఖ చిత్రం`లో పవర్‌ఫుల్ లాయర్‌గా కనిపించబోతున్నాడు. యువి.క్రియేషన్స్‌లో `గామి` అనే భారీ సినిమా చేస్తున్నాడు. ఓరి దేవుడా, దాస్…
రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మక పురస్కారం
సెలబ్రిటీ హోదా సామాజిక సేవకు ఉపయోగించాలని నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల. మన సొసైటీకే కాదు పర్యావరణ హితమైన కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటారు. హ్యూమన్ లైప్ తో పాటు వైల్డ్ లైఫ్ ను కాపాడాలనేది ఉపాసన ఆలోచన. ఈ దిశగా తన సేవలను ఆపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ వైస్ ఛైర్ పర్సన్ గా కొనసాగిస్తున్న ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మక నాట్ హెల్త్ సీఎస్ఆర్ అవార్డ్ దక్కింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి గుర్తింపుగా 2022 ఏడాదికి గాను ఆమె ఈ పురస్కారాన్నిఅందుకోనున్నారు. ఓ గొప్ప కార్యక్రమంలో తమల్ని భాగం చేసిన తాతయ్య అపోలో ఆస్పత్రుల ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికే ఈ అవార్డ్ ఘనత దక్కుతుందని ఉపాసన…
Ramcharan & Upasana seem to be roaring in their respective careers
Upasana Kamineni Konidela, Vice Chairperson Apollo Hospitals Foundation receives the reputed NATHealth CSR Award 2022 for their Total Health initiative which focuses on deeper engagement with rural communities for better health outcomes. This recognition is inspired by Upasana’s grandfather (Founder Chairman Apollo Hospitals Enterprise Ltd.) – Dr Prathap C Reddy’s vision of womb to tomb care and rural development through a health lens.
ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు ఆవిష్కరించిన ‘దర్జా’ మూవీ టీజర్
‘కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు.కాగా ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దర్జా’ చిత్ర టీజర్ ను విడుదల చేయడం జరిగింది. టీజర్ బాగుంది. ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఎంటర్‌టైన్ చేస్తుందని అనిపిస్తుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు కామినేని…
