Chiranjeevi Konidela@KChiruTweets8m
అలుపెరుగని నిత్యపరిణామ శీలి, అజాత శత్రువు ,తెలుగుతనానికి నిలువెత్తురూపం అయిన దేశ ఉపాధ్యక్షులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి జన్మ దిన శుభాకాంక్షలు.పది కాలాల పాటు ఆయన ఆయురారోగ్యాలతో ఇలాగే దేశ, సమాజ సేవలో పాలుపంచుకోవాలని కోరు కుంటున్నాను.Happy Birthday Shri @MVenkaiahNaidu garu.