బాలయ్య బాబు ‘మాస్ మంత్ర’ పాట విడుదల

బాలయ్య బాబు 'మాస్ మంత్ర' పాట విడుదల

‘మా బాలయ్య బాబు బంగారు కొండ. ఫ్యాన్స్ అంటే బాలయ్య బాబుకి చాలా ఇష్టం. బాలయ్య అభిమానుల్లో జగన్ నాకు దగ్గరగా వుంటారు. బాలయ్య అంటే జగన్ కి పిచ్చి. ఈ బర్త్ డే కి అద్భుతమైన సాంగ్ చేశాడు. ఈ పాట అద్భుతంగా వుంది. బాలయ్య బాబు వ్యక్తిత్వాన్ని అద్భుతంగా చూపించారు. అభిమానుల మనసులో నుంచి వచ్చిన పాటిది’’ అన్నారు ప్రముఖ దర్శకులు బి గోపాల్. గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ బర్త్ డే(జూన్ 10) సందర్భంగా రూపొందించిన ‘మాస్ మంత్ర’ స్పెషల్ సాంగ్ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అనంతరపురం జగన్ సమర్పణలో రూపొందిన ఈ పాట లాంచింగ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ బి గోపాల్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్,…