మణికొండ అల్కాపురి టౌన్ షిప్ లో ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్, గ్రోసరీ స్టోర్ ను ప్రారంభించారు సీనియర్ నటులు, నిర్మాత, రాజకీయ నాయకులు మురళీ మోహన్. ఎన్ఎన్ కిషోర్, అర్చన రెడ్డి, వినోద్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్స్ గా ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్, గ్రోసరీ స్టోర్ ను ఏర్పాటు చేశారు. ఈ స్టోర్ లో ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, జ్యూసెస్, డ్రై ఫ్రూట్స్ తో పాటు అన్ని గ్రోసరీ వస్తువులు సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా… మురళీ మోహన్ మాట్లాడుతూ – ఎగ్జోటిక్ ఫ్రూట్, వెజిటేబుల్, గ్రోసరీ స్టోర్ ఓపెనింగ్ నా చేతుల మీదుగా జరగడం సంతోషంగా ఉంది. ఎన్ఎన్ కిషోర్, అర్చన రెడ్డి, వినోద్ కుమార్ నా దగ్గరకు వచ్చి స్టోరీ డీటెయిల్స్ చెప్పినప్పుడు ఎంతో బాగుంది అనిపించింది.…
