కార్తిక్ రత్నం, కృష్ణ ప్రియ ప్రధాన పాత్రల్లో రిషిత శ్రీ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘అర్ద శతాబ్ధం’. అందాల రాక్ష‌సి ఫేం నవీన్ చంద్ర పవర్ ఫుల్ పోలీసాఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. రవీంద్ర పుల్లే దర్శకుడు. […]