Samajavaragamana Telugu Movie Review : ‘సామజవరగమన’ మూవీ రివ్యూ : వినోదాల విందు!

Samajavaragamana Telugu Movie Review : 'సామజవరగమన' మూవీ రివ్యూ : వినోదాల విందు!

(చిత్రం : సామజవరగమన, విడుదల : 29, జూన్ 2023, రేటింగ్ : 3.25/5, నటీనటులు: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ తదితరులు. దర్శకుడు : రామ్ అబ్బరాజు, నిర్మాత: రాజేష్ దండా, సంగీతం: గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ: రాంరెడ్డి, ఎడిటర్: ఛోటా కె ప్రసాద్) శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సామజవరగమన’. ఈ చిత్రంలో శ్రీవిష్ణు కు జోడీగ రెబా మోనికా జాన్ నటించారు. విడుదలకు ముందు సినిమా బావుండబోతోందన్న సంకేతాలు ఇచ్చారు యూనిట్. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం… కథ: ప్రేమలో విఫలమై..ఆ ప్రేమ పైనే ఒకరకమైన నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు బాలు (శ్రీవిష్ణు). అందులో భాగంగానే తనకు ఎవ‌రైనా అమ్మాయి ఐల‌వ్ యూ.. అని చెబితే…