RRRకి త్రికరణశుద్ధిగా పనిచేశాం – మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌

RRRకి త్రికరణశుద్ధిగా పనిచేశాం - మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌

RRRకి పనిచేయడం మాటల్లో వర్ణించలేని అనుభూతి – మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ స్నేహబంధం వల్లే నాటు నాటు గొప్పగా వచ్చింది – రామ్‌చరణ్‌ ఆస్కార్‌ మాకు ఒలింపిక్‌ గోల్డ్ మెడల్‌తో సమానం – రామ్‌చరణ్‌ మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ట్రిపుల్‌ ఆర్‌ గురించి, నాటు నాటు పాట గురించి, ఆస్కార్‌లో పార్టిసిపేషన్‌ గురించి, బాల్యం గురించి, హాలీవుడ్‌ ప్రాజెక్టుల గురించి, ఇంకా చాలా చాలా విషయాల గురించి మాట్లాడారు. ఆస్కార్‌ బరిలో ఉంది RRR నాటు నాటు. ఈ పాటలో చరణ్‌ వేసిన స్టెప్పులు, చూపించిన గ్రేస్‌కి ఫిదా అవుతున్నారు అభిమానులు. ఈ సందర్భంగా టాక్‌ ఈజీ షోలో సామ్‌ ఫ్రగోసోతో మాట్లాడారు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌. 50 నిమిషాల పాటు సాగిన పాడ్‌కాస్ట్ లో ఎన్నో విషయాల గురించి స్పందించారు రామ్‌చరణ్‌. ఈ టాక్‌ కేవలంRRRతోనో, ఎస్‌ ఎస్‌…