After having set the box office on fire in India, the Allu Arjun starrer Pushpa: The Rise is now all set to test the international waters! The film is now is all set to release in the Russian market. The Allu Arjun-starrer will also have its Russian language premiere on December 1 and December 3 in Moscow and St Petersburg, respectively, as part of the Indian Film Festival. The Russian trailer was released today by Mythri Movie Makers. The trailer is similar to the Telugu version, but the Russian dubbing…
Tag: Pushpa The Rise Russian Trailer Out Now & the film releases in Russia on December 8
రష్యన్ భాషలో పుష్పరాజ్ మేనరిజమ్స్ : ‘పుష్ప ది రైజ్’ రష్యన్ ట్రైలర్ విడుదల :
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్ని కెరియర్ కి ఆర్య లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అందించిన సుకుమార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందించాడు. ఈ చిత్రం రిలీజై దాదాపు సంవత్సరం కావొస్తున్నా పుష్ప రాజ్ సృష్టించిన ఇంపాక్ట్ ఇప్పటకి అలానే ఉంది. ప్రస్తుతం పుష్ప చిత్రం రష్యా లో డిసెంబర్ 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందనే విషయం తెలిసిందే. విడుదలకి ఇంకో వారం మాత్రమే సమయం ఉండడంతో మేకర్స్ ‘పుష్ప’ ట్రైలర్ ని రష్యన్ భాషలో డబ్ చేసి రిలీజ్ చేశారు. రష్యా భాషలోని ట్రైలర్ చూస్తుంటే మనకు భాష అర్ధంకాకపోయిన క్యారెక్టర్స్ ఏం మాట్లాడుతున్నారో మనకు అర్ధమవుతుంది. దీనికి కారణం పుష్ప చిత్రం మనపై చూపించిన ప్రభావమే. పుష్ప డబ్బింగ్ విషయంలో…