aha’s Telugu Indian Idol online auditions trigger a massive response, over 5000 entries days within launch

aha's Telugu Indian Idol online auditions trigger a massive response, over 5000 entries days within launch

100% Telugu streaming platform aha is going all out in its attempt to unearth the best Telugu singing talents with its singing competition, Telugu Indian Idol, to be hosted by singing sensation Sreerama Chandra. The online auditions for Telugu Indian Idol, the first-ever Indian Idol competition to be held in South India, co-powered by Instagram, had commenced on January 7 and the response for it has been unprecedented, to say the least. Fremantle is also a brand partner. Budding Telugu singers and musicians from nooks and corners across the globe…

తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’లో తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌కి హ్యూజ్ రెస్పాన్స్: లాంచ్ చేసిన కొన్ని రోజుల‌కే 5000 ఎంట్రీలు

aha's Telugu Indian Idol online auditions trigger a massive response, over 5000 entries days within launch

100 % తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా ఇప్పుడు సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆహా… తన తదుపరి షో తెలుగు ఇండియన్ ఐడల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అత్యుత్తమ సింగింగ్ టాలెంట్ గుర్తించాలనే ఆశ‌యంతో సరికొత్త అడుగు వేసింది. అందుకోసం తెలుగు వారిలోని గాత్ర ప్ర‌తిభ‌ను వెలికితీయ‌డానికి, స‌రైన వేదిక క‌ల్పించ‌డానికి ప్రపంచంలోనే అతిపెద్ద పాటల పోటీని తెలుగులోకి తీసుకువస్తోంది. ఈ కార్య‌క్ర‌మాన్ని సింగింగ్ సెన్సేష‌న్ శ్రీరామ చంద్ర హోస్ట్ చేస్తున్నారు. తెలుగు ఇండియ‌న్ ఐడిల్‌కు ఆన్ లైన్ ఆడిష‌న్స్‌ను రీసెంట్‌గా నిర్వ‌హించారు. ద‌క్షిణాదిన నిర్వ‌హించిన ఇండియ‌న్ ఐడిల్ కాంపిటీష‌న్. ఆహా..ఇన్‌స్టాగ్రామ్ వారి కో ప‌వ‌ర్డ్‌గా జ‌న‌వ‌రి 7 నుంచి ఆడిష‌న్స్ జ‌రిగాయి. దీనికి అపూర్వ‌మైన స్పంద‌న వ‌చ్చింది. వ‌ర్ధ‌మాన గాయ‌కులు, సంగీత‌కారులు స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్నవారందరూ తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ ఆడిష‌న్స్‌కు ఆన్‌లైన్…