అక్టోబర్ 13న ‘ఒక్కడే నెం.1’ వస్తున్నాడు!

'Okkade No.1' is coming on October 13!

క్లాసిక్‌ సినీ క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త తల్లాడ వెంకన్న హీరోగా నటించిన చిత్రం ‘ఒక్కడే 1’. సుదిక్షా,సునీత,, మధువని కథానాయికలుగా నటించగా, శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా లోని ఓ పవర్ ఫుల్ పోలీస్ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తల్లాడ శ్రీలక్ష్మి, తల్లాడ సునీల్‌ తెలిపారు. ఈ సందర్బంగా మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించిన శ్రీపాద రామచంద్రరావు చిత్ర విశేషాలను వివరిస్తూ.. ఎన్టీఆర్, చిరంజీవి వంటి స్టార్స్ పోలీస్ పాత్రల్లో మెప్పించారు. అలాగే వెంకన్నగారు కూడా పోలీస్‌ ఆఫీసర్‌ కారెక్టర్ లో కనిపిస్తున్నారు. ఎవ్వరి మీద ఆధారపడకుండా., వెంకన్నగారు హీరోగా నటిస్తూ సినిమా నిర్మించడం.. అందులోనూ సిన్సియర్‌ పోలీస్‌ క్యారెక్టర్‌ చేయడం అభినందనీయం. ఈ…