Nikhil’s 18 Pages Day 10 is higher than Day 1

Nikhil's 18 Pages Day 10 is higher than Day 1

Young hero Nikhil Siddhartha and Anupama Parameswaran starrer ’18 Pages’ under the direction of Palnati Surya Pratap had a theatrical release on December 23rd. Opened to positive reports from the targeted youth audience, ’18 Pages’ had a terrific run at the ticket windows. Going by the trade reports, 18 Pages earned more than Rs 3.5 crore gross on its tenth day (January 1st, 2023) at the box office, which is higher than Day 1. Utilising new year holiday the film registered terrific footfalls in every area. The film’s word of…

25 కోట్ల గ్రాస్ సాధించిన నిఖిల్-అనుపమల ’18 పేజెస్’

Nikhil's 18 Pages Day 10 is higher than Day 1

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం “18 పేజిస్” నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా డిసెంబర్ 23 న క్రిస్టమస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా మొదటి ఆటనుండే మంచి పాజిటివ్ టాక్ మరియు రివ్యూస్ ను అందుకుంది. “18 పేజెస్” చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి కూడా సరైన ఆదరణ లభిస్తుంది అని నిరూపించింది ఈ క్రేజి లవ్ స్టోరీ. ఈ సినిమాలో సిద్ధు, నందిని లా పాత్రలను మలిచిన తీరు, ఈ…