(చిత్రం : ‘మిస్టర్ బచ్చన్’ , విడుదల తేదీ : ఆగస్టు 15, 2024, మొబైల్ మసాలా రేటింగ్ : 2. 25/5, నటీనటులు: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, తదితరులు. దర్శకత్వం : హరీశ్ శంకర్, నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, భూషణ్ కుమార్, కృష్ణకుమార్, అభిషేక్ పాఠక్, సంగీతం: మిక్కీ జే మేయర్, సినిమాటోగ్రఫీ: అయానక బోసే, ఎడిటర్ : ఉజ్వల్ కులకర్ణి) మాస్ మహారాజ్ రవితేజ – స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో గతంలో ‘షాక్’, ‘మిరపకాయ్’ వంటి సినిమాల తర్వాత రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని…