ప్రముఖ నిర్మాత కె.టి.కుంజుమన్ నిర్మించిన జెంటిల్ మేన్, కాదలన్ (ప్రేమికుడు), కాదల్ దేశం (ప్రేమదేశం) వంటి చిత్రాలు తమిళ, తెలుగు భాషలలో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. సినిమా పబ్లిసిటీలో ప్రత్యేకమైన ప్రచార వ్యూహాలకు పేరుగాంచిన ప్రముఖ నిర్మాత కె.టి.కుంజుమన్ జెంటిల్ మేన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై తన సూపర్ హిట్ సినిమా జెంటిల్ మేన్ కు సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాకు సంబందించి ఇటీవల ట్విట్టర్ లో ఒక కాంటెస్ట్‌ను నిర్వహించారు. #G2MusicDirector అనే హ్యాష్ ట్యాగ్ తో తన జెంటిల్ మేన్ 2 చిత్రానికి సంగీతం చేయబోతున్న లెజెండరీ సంగీతకారుడిని ఊహిస్తే ..అదృష్టవంతులైన ముగ్గురు విజేతలకు ఒక్కొక్కరికి బంగారు నాణెం బహుమతిగా ఇవ్వబడుతుంది. అని తెలిపారు ఈ రోజు జెంటిన్‌మేన్ 2 సినిమాకు సంగీత దర్శకుడిగా స్వరవాణి కీరవాణి పనిచేస్తున్నారని…
Tag: MM Keeravani On Board To Score Music For KT Kunjumon’s Gentleman 2
MM Keeravani On Board To Score Music For KT Kunjumon’s Gentleman 2
South India’s well-known producer KT Kunjumon who once made high budget movies like Gentleman, Kadhalan (Premikudu) and Kadhal Desam (Prema Desam) which were massive blockbusters both in Tamil and Telugu is making a comeback to film production. The veteran producer who is known for his unique and aggressive promotional strategies had announced to make sequel for his superhit Gentleman under the distinguished production banner Gentleman Film International. Kunjumon had also announced a contest on Twitter. He had asked movie buffs to guess the legendary musician who would be scoring music…